RGV: అదరగొట్టే డ్యాన్స్ తో రచ్చ చేసిన రామ్ గోపాల్ వర్మ

  • 'బ్యూటిఫుల్' చిత్రాన్ని తెరకెక్కించిన వర్మ శిష్యుడు మంజు
  • ప్రీరిలీజ్ ఫంక్షన్ లో డ్యాన్స్ ఇరగదీసిన వర్మ
  • 'రంగీలా'కు ట్రిబ్యూట్ గా 'బ్యూటీఫుల్'
సంచలన సినిమాలను తెరకెక్కించడం, వివాదాస్పద వ్యాఖ్యలు చేయడమే కాదు... తనలో ఉన్న మరో కోణాన్ని దర్శకుడు రామ్ గోపాల్ వర్మ బయటపెట్టారు. తనలో మంచి డ్యాన్సర్ కూడా ఉన్నాడని నిరూపించారు. వివరాల్లోకి వెళ్తే, 'బ్యూటీఫుల్' అనే చిత్రాన్ని వర్మ శిష్యుడు మంజు తెరకెక్కించాడు. ఊర్మిళతో హీరోయిన్ గా వర్మ గతంలో నిర్మించిన 'రంగీలా' సినిమాకు ట్రిబ్యూట్ గా ఈ చిత్రాన్ని చెబుతున్నారు. ఈ సినిమా ప్రీరిలీజ్ ఫంక్షన్లో వర్మ సందడి చేశాడు. డ్యాన్స్ చేసి రచ్చ చేశాడు. వీడియో చూడండి.
RGV
Ram Gopal Varma
Beautiful Movie
Dance
Tollywood

More Telugu News