ap7am
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • Grievances
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • TV
News link
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • జగనన్నా... నువ్వు సూపరన్నా: కేశినేని నాని
    Tue 09:02

    జగనన్నా... నువ్వు సూపరన్నా: కేశినేని నాని

    • ఎన్నార్సీకి వ్యతిరేకమన్న వైఎస్ జగన్
    • ముస్లింల ఓట్ల కోసమే వ్యతిరేకం
    • ఏదైనా జగన్ కే చెల్లుతుందన్న నాని
    Read full story
  • ఆమె పాటలు ఎప్పటికీ ప్రతిధ్వనిస్తాయి: ఆశా భోంస్లే మృతిపై ప్రధాని మోదీ స్పందన
    Sun 14:49

    ఆమె పాటలు ఎప్పటికీ ప్రతిధ్వనిస్తాయి: ఆశా భోంస్లే మృతిపై ప్రధాని మోదీ స్పందన

    • ప్రముఖ గాయని ఆశా భోంస్లే మృతి పట్ల ప్రధాని మోదీ తీవ్ర విచారం
    • ఆమె సంగీత ప్రయాణం భారతీయ సాంస్కృతిక వారసత్వాన్ని సుసంపన్నం చేసిందని కితాబు
    • ఆశా భోంస్లేతో తనకున్న జ్ఞాపకాలను ఎప్పటికీ గుర్తుంచుకుంటానని వెల్లడి
    • ఆమె పాటలు తరతరాలకు స్ఫూర్తినిస్తూనే ఉంటాయంటూ ట్వీట్
    • ఆశా భోంస్లే కుటుంబ సభ్యులకు, అభిమానులకు ప్రగాఢ సానుభూతి
    Read full story
  • టీసీఎస్ నాసిక్ యూనిట్‌లో లైంగిక వేధింపుల కలకలం.. ఉద్యోగులపై వేటు, సిట్ దర్యాప్తు
    Sun 14:37

    టీసీఎస్ నాసిక్ యూనిట్‌లో లైంగిక వేధింపుల కలకలం.. ఉద్యోగులపై వేటు, సిట్ దర్యాప్తు

    • నాసిక్ లైంగిక వేధింపుల కేసులో ఉద్యోగులను సస్పెండ్ చేసిన టీసీఎస్
    • ఈ వ్యవహారంలో ఇప్పటివరకు 9 ఎఫ్‌ఐఆర్‌లు నమోదు
    • ఆరుగురు ఉద్యోగులను అరెస్ట్ చేసిన పోలీసులు
    • కేసు దర్యాప్తునకు ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) ఏర్పాటు
    • ఇది చాలా తీవ్రమైన విషయమన్న మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్
    Read full story
  • ఆశా భోంస్లే అస్తమయం... సీఎం చంద్రబాబు స్పందన
    Sun 14:19

    ఆశా భోంస్లే అస్తమయం... సీఎం చంద్రబాబు స్పందన

    • ప్రముఖ గాయని ఆశా భోంస్లే కన్నుమూత
    • తీవ్ర విచారం వ్యక్తం చేసిన ఏపీ సీఎం చంద్రబాబు
    • ఆమె సేవలు భారత సంగీత వారసత్వంలో నిలిచిపోతాయన్న సీఎం
    • ఏడు దశాబ్దాల పాటు సంగీత ప్రపంచాన్ని అలరించిన గాయని
    • ఆమె కుటుంబ సభ్యులకు, అభిమానులకు ప్రగాఢ సానుభూతి
    Read full story
  • సెంట్రల్ బ్యాంకులో స్పెషలిస్ట్ ఆఫీసర్ ఉద్యోగాలు.. నెలకు రూ.లక్ష వరకు వేతనం
    Sun 14:19

    సెంట్రల్ బ్యాంకులో స్పెషలిస్ట్ ఆఫీసర్ ఉద్యోగాలు.. నెలకు రూ.లక్ష వరకు వేతనం

    • 26 స్పెషలిస్ట్ ఆఫీసర్ పోస్టుల భర్తీ
    • ఏప్రిల్ 30 లోగా ఆన్‌లైన్‌లో దరఖాస్తుల స్వీకరణ
    • ఆన్‌లైన్ పరీక్ష, ఇంటర్వ్యూ ద్వారా అభ్యర్థుల ఎంపిక
    Read full story
  • ఆశా భోంస్లే మ‌ర‌ణానికి కార‌ణం అదే: వైద్యులు
    Sun 14:03

    ఆశా భోంస్లే మ‌ర‌ణానికి కార‌ణం అదే: వైద్యులు

    • ప్రముఖ గాయని ఆశా భోంస్లే (92) ముంబైలో కన్నుమూత‌
    • బహుళ అవయవాల వైఫల్యంతో మరణించినట్లు వైద్యుల వెల్లడి
    • రేపు సాయంత్రం 4 గంటలకు శివాజీ పార్కులో అంత్యక్రియలు
    Read full story
  • ఏటీఎంలలో పెట్టాల్సిన రూ.1.20 కోట్లతో కస్టోడియన్లు జంప్!
    Sun 13:59

    ఏటీఎంలలో పెట్టాల్సిన రూ.1.20 కోట్లతో కస్టోడియన్లు జంప్!

    • ఎస్ఆర్ నగర్ లో ఏటీఎంలలో నగదు లెక్కల్లో తేడాలు
    • సంస్థ నిర్వహించిన ఆడిటింగ్‌లో వెలుగులోకి వచ్చిన మోసం
    • ఫోన్లు స్విచ్చాఫ్ చేసి పరారీలో ఉన్నారని ఇద్దరు ఉద్యోగులపై ఫిర్యాదు
    • కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న పోలీసులు
    Read full story
  • ఫ్రాంచైజీ నమ్మకాన్ని నిలబెట్టా.. ఈ సెంచరీ నాకు చాలా స్పెషల్: సంజూ శాంసన్
    Sun 13:43

    ఫ్రాంచైజీ నమ్మకాన్ని నిలబెట్టా.. ఈ సెంచరీ నాకు చాలా స్పెషల్: సంజూ శాంసన్

    • ఢిల్లీపై సెంచరీతో చెలరేగిన సంజూ శాంసన్
    • ఫ్రాంచైజీ తనపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకున్నానన్న స్టార్ బ్యాటర్
    • సీఎస్కే తరఫున తొలి సెంచరీతో జట్టుకు అపురూప విజయం
    • ఐపీఎల్‌లో మూడు జట్లకు శతకాలు బాదిన తొలి ఆటగాడిగా రికార్డ్
    • వరుసగా విఫలమైనా ఎలా పుంజుకోవాలో తెలుసన్న సంజూ
    Read full story
  • దివికేగిన లెజెండరీ గాయని ఆశా భోంస్లే
    Sun 13:27

    దివికేగిన లెజెండరీ గాయని ఆశా భోంస్లే

    • ముంబై ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస
    • కన్నీళ్లతో ప్రకటించిన భోంస్లే కుమారుడు, మనవరాలు
    • సోమవారం శివాజీ పార్క్ లో అంత్యక్రియలు
    • 20కి పైగా భాషల్లో 12,000 పాటలు పాడిన గాన దిగ్గజం
    Read full story
  • వికారాబాద్ జిల్లా నాసాన్‌పల్లి చెరువులో ఇద్దరు వ్యక్తుల మృతి
    Sun 13:20

    వికారాబాద్ జిల్లా నాసాన్‌పల్లి చెరువులో ఇద్దరు వ్యక్తుల మృతి

    • చేపల వేటకు వెళ్లి మరణించిన మల్లయ్య, పాండు
    • నీటిలో మునిగారా? లేక విద్యుత్ షాక్‌తో చనిపోయారా? అని అనుమానాలు
    • పొలాల మోటార్ల వల్లే ప్రమాదం జరిగిందని గ్రామస్థుల ఆరోపణ
    • ఘటనపై కేసు నమోదు చేసి పోలీసుల దర్యాప్తు
    Read full story
©2026 ap7am.com
Home Privacy Policy Disclaimer ContactUs Grievances NV