ap7am
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • Grievances
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • TV
News link
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • హైదరాబాద్ మెట్రో రైల్ లో క్యూఆర్ కోడ్ టికెట్ బుకింగ్ ప్రారంభం
    Mon 16:09

    హైదరాబాద్ మెట్రో రైల్ లో క్యూఆర్ కోడ్ టికెట్ బుకింగ్ ప్రారంభం

    • హైటెక్ సిటీ స్టేషన్ లో ప్రారంభించిన ‘మెట్రో’ ఎండీ
    • మొదట 20 స్టేషన్లలో ఈ సౌకర్యాన్ని కల్పిస్తున్నాం
    • జనవరి నుంచి మిగతా స్టేషన్లలో అందుబాటులోకి వస్తుంది: ఎన్వీఎస్ రెడ్డి
    Read full story
  • సలాం సన్‌రైజర్స్... ముంబైపై సంచలన ఛేజింగ్ విజయం
    Wed 23:48

    సలాం సన్‌రైజర్స్... ముంబైపై సంచలన ఛేజింగ్ విజయం

    • ముంబైపై 6 వికెట్ల తేడాతో సన్‌రైజర్స్ హైదరాబాద్ ఘన విజయం
    • 244 పరుగుల భారీ లక్ష్యాన్ని 18.4 ఓవర్లలోనే ఛేదించిన ఎస్ఆర్‌హెచ్
    • విధ్వంసం సృష్టించిన ట్రావిస్ హెడ్ (76), అభిషేక్ శర్మ (45)
    • రాణించిన క్లాసెన్ (65*), చివర్లో మెరిసిన సలీల్ అరోరా (30*)
    • ముంబై ఇండియన్స్ బ్యాటర్ రియాన్ రికెల్టన్ సెంచరీ (123*) వృథా
    Read full story
  • 'బజాజ్ చేతక్' అప్‌డేట్ అయింది... స్పీడు కూడా పెరిగింది!
    Wed 23:34

    'బజాజ్ చేతక్' అప్‌డేట్ అయింది... స్పీడు కూడా పెరిగింది!

    • బజాజ్ చేతక్ ఎలక్ట్రిక్ స్కూటర్‌కు 2026 మోడల్ అప్‌డేట్
    • ప్రీమియం వేరియంట్‌లో కొత్తగా గూగుల్ మ్యాప్స్ ఇంటిగ్రేషన్
    • వివిధ మోడళ్లలో పెరిగిన టాప్ స్పీడ్, మెరుగైన పనితీరు
    • కొత్తగా C సిరీస్ పేరుతో వేరియంట్ల విభజన
    • రూ. 89,500 నుంచి ప్రారంభమవుతున్న కొత్త ధరలు
    Read full story
  • బ్యాట్‌లో ఏఐ చిప్ ఉందా? వైభవ్ సూర్యవంశీ ఏం చెప్పాడో చూడండి!
    Wed 23:14

    బ్యాట్‌లో ఏఐ చిప్ ఉందా? వైభవ్ సూర్యవంశీ ఏం చెప్పాడో చూడండి!

    • తన బ్యాటింగ్‌లో ఏఐ చిప్ ఉందన్న ప్రచారంపై స్పందించిన వైభవ్ సూర్యవంశీ
    • అది దేవుడు ఇచ్చిన శక్తి అనిసరదాగా వ్యాఖ్యానించిన యువ బ్యాటర్
    • పాక్ అనలిస్ట్ నౌమాన్ నియాజ్ వ్యాఖ్యలతో మొదలైన చర్చ
    • ఈ సీజన్‌లో 400 పరుగులతో ఆరెంజ్ క్యాప్ హోల్డర్‌గా నిలిచిన వైభవ్
    Read full story
  • రేపే 'గాయపడ్డ సింహం' ప్రీమియర్లు... ఎల్లుండి రిలీజ్
    Wed 23:04

    రేపే 'గాయపడ్డ సింహం' ప్రీమియర్లు... ఎల్లుండి రిలీజ్

    • తరుణ్ భాస్కర్ ప్రధాన పాత్రలో 'గాయపడ్డ సింహం' చిత్రం
    • మే 1న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల
    • ఒక రోజు ముందే ఏప్రిల్ 30న ప్రీమియర్ షోలు
    • కశ్యప్ శ్రీనివాస్ దర్శకత్వంలో చిత్రం
    Read full story
  • వాంఖెడేలో సన్‌రైజర్స్ ఓపెనర్ల ఊచకోత... కన్నీళ్లు పెట్టుకున్న నీతా అంబానీ!
    Wed 22:42

    వాంఖెడేలో సన్‌రైజర్స్ ఓపెనర్ల ఊచకోత... కన్నీళ్లు పెట్టుకున్న నీతా అంబానీ!

    • సన్‌రైజర్స్ ఓపెనర్ల విధ్వంసకర బ్యాటింగ్‌కు నీతా అంబానీ కంటతడి
    • వాంఖెడేలో పరుగుల సునామీ సృష్టించిన ట్రావిస్ హెడ్, అభిషేక్ శర్మ
    • పవర్‌ప్లేలోనే వికెట్ నష్టపోకుండా 92 పరుగులు చేసిన సన్ రైజర్స్
    • ఐపీఎల్‌లో ఆరో సెంచరీ భాగస్వామ్యంతో రికార్డు సృష్టించిన హెడ్-అభిషేక్
    Read full story
  • 'ధురంధర్' తర్వాత రణ్‌వీర్ కొత్త ప్రాజెక్ట్ ఇదే... పుకార్లకు చెక్!
    Wed 22:31

    'ధురంధర్' తర్వాత రణ్‌వీర్ కొత్త ప్రాజెక్ట్ ఇదే... పుకార్లకు చెక్!

    • రణ్‌వీర్ సింగ్ 'ప్రళయ్' ఆగిపోయిందన్న వార్తల్లో నిజం లేదన్న టీమ్
    • నటుడు, దర్శకుడి మధ్య విభేదాలు లేవని స్పష్టీకరణ
    • ఆగస్టు 2026 నుంచి సినిమా షూటింగ్ ప్రారంభం 
    • రూ.300 కోట్ల బడ్జెట్‌తో భారీ యాక్షన్ థ్రిల్లర్‌గా చిత్రం
    • ప్రస్తుతం ప్రీ-ప్రొడక్షన్ పనులు వేగంగా జరుగుతున్నాయి
    Read full story
  • ధురంధర్‌-2 క్లైమాక్స్‌ గ్రాఫిక్స్‌ కాదు.. 500 లీటర్ల పెట్రోల్‌తో భారీ పేలుళ్లు!
    Wed 21:52

    ధురంధర్‌-2 క్లైమాక్స్‌ గ్రాఫిక్స్‌ కాదు.. 500 లీటర్ల పెట్రోల్‌తో భారీ పేలుళ్లు!

    • 500 లీటర్ల పెట్రోల్‌తో షూటింగ్
    • సీజీఐ వాడకుండా రియల్ పేలుళ్లు
    • ప్రాణాలకు తెగించి రణ్‌వీర్ స్టంట్స్‌
    • అందుకే అత్యంత సహజంగా క్లైమాక్స్ సీన్‌
    Read full story
  • ముంబై ఓపెనర్ రికెల్టన్ శతక విధ్వంసం... సన్ రైజర్స్ ముందు కొండంత లక్ష్యం
    Wed 21:41

    ముంబై ఓపెనర్ రికెల్టన్ శతక విధ్వంసం... సన్ రైజర్స్ ముందు కొండంత లక్ష్యం

    • వాంఖడేలో రికెల్టన్ మెరుపు సెంచరీ 
    • సన్‌రైజర్స్ బౌలర్లను ఊచకోత కోసిన ముంబై బ్యాటర్లు
    • 20 ఓవర్లలో 243 పరుగులు చేసిన ముంబై ఇండియన్స్
    • రికెల్టన్‌కు తోడుగా విల్ జాక్స్, హార్దిక్ మెరుపులు
    • హైదరాబాద్ ముందు 244 పరుగుల భారీ టార్గెట్
    Read full story
  • నల్లమల అడవుల్లో అరుదైన పీకాక్ టరంటులా సాలీడు... ఏపీ ప్రభుత్వం ప్రత్యేక దృష్టి
    Wed 21:26

    నల్లమల అడవుల్లో అరుదైన పీకాక్ టరంటులా సాలీడు... ఏపీ ప్రభుత్వం ప్రత్యేక దృష్టి

    • అరుదైన పీకాక్ టారంటులా సాలీడు పరిరక్షణకు ఏపీ ప్రభుత్వం శ్రీకారం
    • నాగార్జున సాగర్ - శ్రీశైలం టైగర్ రిజర్వ్‌లో ప్రత్యేక సర్వే ప్రారంభం
    • అటవీ శాఖ, ఈస్టర్న్ ఘాట్స్ వైల్డ్‌లైఫ్ సొసైటీ సంయుక్త ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం
    • తీవ్రంగా అంతరించిపోతున్న ఈ జీవి తూర్పు కనుమలకే ప్రత్యేకం
    • సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నాయకత్వంలో ఈ పరిరక్షణ చర్యలు
    Read full story
©2026 ap7am.com
Home Privacy Policy Disclaimer ContactUs Grievances NV