-
'ఫైటర్'లో కీలకమైన పాత్రలో కార్తికేయ?
- పూరి దర్శకుడిగా రూపొందనున్న 'ఫైటర్'
- త్వరలోనే సెట్స్ పైకి వెళ్లే దిశగా పనులు
- కథానాయికగా తెరపైకి జాన్వీ కపూర్ పేరు
-
బాగ్దాద్‌ను కమ్మేసిన దట్టమైన పొగ.. అమెరికా స్థావరంపై రాకెట్ల వర్షం
- బాగ్దాద్‌లో అమెరికా దౌత్య కేంద్రంపై తీవ్ర దాడి
- ఇరాన్ అనుకూల మిలిటెంట్ గ్రూపుల పనేనని వెల్లడి
- అమెరికా దాడులు ఆపితేనే తాము ఆగుతామన్న మిలిటెంట్లు
- ఇరాన్-అమెరికా ఆధిపత్య పోరులో అట్టుడుకుతున్న ఇరాక్
- పౌరులు దేశం విడిచి వెళ్లాలంటూ అమెరికా హెచ్చరిక
-
కోట్లాది ఐఫోన్ యూజర్లకు 'డార్క్‌స్వోర్డ్' ముప్పు
- ఐఫోన్లను టార్గెట్ చేస్తున్న 'డార్క్‌స్వోర్డ్' స్పైవేర్
- వెబ్‌సైట్ల ద్వారా ఫోన్లలోకి చొరబడుతున్న ప్రమాదకర మాల్‌వేర్
- iOS 18, పాత వెర్షన్లు వాడుతున్న వారికి ముప్పు అధికం
- ఫొటోలు, మెసేజ్‌లతో పాటు క్రిప్టో వాలెట్లను ఖాళీ చేస్తున్న హ్యాకర్లు
- సాఫ్ట్‌వేర్ అప్‌డేట్ చేసుకోవాలని నిపుణుల సూచన
-
టీడీపీలో విషాదం.. సీనియర్ నేత, మాజీ ఎమ్మెల్యే ఉన్నం కన్నుమూత
- అనారోగ్యంతో చికిత్స పొందుతూ శనివారం తుదిశ్వాస
- ఉన్నం మృతిపై సీఎం చంద్రబాబు, మంత్రి లోకేశ్ సంతాపం
- సర్పంచ్‌గా ప్రస్థానం మొదలుపెట్టి 2014లో ఎమ్మెల్యేగా విజయం
- స్వగ్రామం ఎర్రంపల్లిలో రేపు అంత్యక్రియలు
-
ఫ్రెంచ్ ఫ్రైస్ ముట్టుకుందని పక్షిని చంపిన తండ్రి.. 8 నెలల జైలు శిక్ష విధించిన అమెరికా కోర్టు
- ఫ్రెంచ్ ఫ్రై కోసం సీగల్ పక్షిని కిరాతకంగా చంపిన వ్యక్తి
- అమెరికాలో 2024 జులైలో జరిగిన అమానుష ఘటన
- శిక్ష సరిపోదంటూ జంతు హక్కుల కార్యకర్తల ఆగ్రహం
- విడుదల తర్వాత 250 డాలర్ల జరిమానా, కౌన్సెలింగ్ ఆదేశం
-
ఇచ్చిన మాట నిలబెట్టుకున్న మంత్రి లోకేశ్.. పేద ముస్లిం కుటుంబానికి కొత్త ఇల్లు
- పేద ముస్లిం కుటుంబానికి ఇచ్చిన హామీ నెరవేర్చిన మంత్రి లోకేశ్
- గతేడాది రంజాన్ వేళ షేక్ షహెన్షా కుటుంబానికి మాట ఇచ్చిన మంత్రి
- ఏడాది తిరగకముందే కొత్త ఇంటి నిర్మాణాన్ని పూర్తి చేసిన వైనం
- మంగళగిరిలో శిథిలావస్థలోని ఇంటి స్థానంలో నూతన గృహం
-
ఇరాన్ చమురుతోనే ఇరాన్‌కు చెక్.. ట్రంప్ సర్కార్ మాస్టర్ ప్లాన్
- పెరుగుతున్న చమురు ధరల కట్టడికి అమెరికా చర్యలు
- ఇరాన్ ఆయిల్‌పై 30 రోజుల పాటు ఆంక్షల ఎత్తివేత
- టెహ్రాన్ వ్యూహానికి ట్రంప్ సర్కార్ ప్రతివ్యూహం
- ప్రపంచ మార్కెట్‌లోకి 140 మిలియన్ బ్యారెళ్ల ఇరాన్ చమురు
- ఆర్థిక ప్రయోజనం ఇరాన్‌కు దక్కకుండా కఠిన నిబంధనలు
-
విజయనగరం జిల్లాలో ప్రైవేటు బస్సుకు అగ్నిప్రమాదం.. తప్పిన పెను ప్రమాదం
- విజయనగరం జిల్లాలో దగ్ధమైన ఆరెంజ్ ట్రావెల్స్ బస్సు
- డ్రైవర్ అప్రమత్తతతో సురక్షితంగా బయటపడిన 37 మంది
- ప్రయాణికుల్లో ఒడిశాకు చెందిన ఎమ్మెల్యే కూడా ఉన్నట్లు గుర్తింపు
- టైరు పేలడమే ప్రమాదానికి కారణంగా ప్రాథమిక అంచనా
-
'ధురంధర్ 2' తెలుగు ప్రేక్షకులకు గుడ్ న్యూస్.. రిలీజ్‌కు లైన్ క్లియర్
- రణ్‌వీర్ సింగ్ 'ధురంధర్ 2' తెలుగు వెర్షన్‌కు సెన్సార్ క్లియరెన్స్
- సాంకేతిక కారణాలతో ఈ నెల 19న ఆగిపోయిన విడుదల
- ఈ రోజు మధ్యాహ్నం నుంచి థియేటర్లలో ప్రదర్శనలు
- దాదాపు 3 గంటల 51 నిమిషాల నిడివితో వస్తున్న సినిమా
- తెలుగు, తమిళ, మలయాళ వెర్షన్లకు అనుమతి.. కన్నడ పెండింగ్
-
తొలిసారిగా 4,000 కి.మీ. దూరంలోని అమెరికా స్థావరంపై ఇరాన్ దాడి
- హిందూ మహాసముద్రానికి విస్తరించిన ఇరాన్-అమెరికా ఉద్రిక్తతలు
- అమెరికా సైనిక స్థావరం డియాగో గార్సియాపై ఇరాన్ క్షిపణి ప్రయోగం
- విఫలమైనప్పటికీ అమెరికాను ఆత్మరక్షణలో పడేసిన దాడి
- ప్రపంచవ్యాప్తంగా పర్యాటక కేంద్రాలపై దాడులు చేస్తామని హెచ్చరిక
- దాడుల్లో కీలక సైనిక నేతలను కోల్పోతున్న ఇరాన్