దేశంలో ఎక్కడా లేని విధంగా ఏపీకి 3 రాజధానులు వస్తున్నాయి: మంత్రి అవంతి
- టీడీపీ హయాంలో ఐదేళ్లలో జరగని అభివృద్ధి ఐదు నెలల్లో జగన్ చేశారు
- స్థానిక సంస్థల ఎన్నికల్లో వైసీపీ జెండా ఎగురవేయాలి
- వైసీపీ కార్యకర్తలు కృషి చేయాలి
కాగా, ఆంధ్రప్రదేశ్ సీఎంగా బాధ్యతలు చేపట్టిన తర్వాత జగన్ జరుపుకుంటున్న మొదటి పుట్టిన రోజు కావడంతో అమరావతిలో ఆయనను పలువురు మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు కలిసి శుభాకాంక్షలు తెలిపారు. మరోవైపు అమరావతిలో రైతులు ఆందోళనలకు దిగిన విషయం తెలిసిందే.