NOrth India: ఉత్తరభారతంలో భూ ప్రకంపనలు!
ఉత్తరభారతదేశంలో భూమి కంపించింది. ఢిల్లీ సహా పరిసర ప్రాంతాల్లో భూ ప్రకంపనలు సంభవించాయి. భూకంపలేఖినిపై తీవ్రత 6.8గా నమోదైంది. హిందూ కుష్ పర్వత శ్రేణుల్లో భూకంప కేంద్రాన్ని గుర్తించారు. మరిన్ని వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.