అడ్మినిస్ట్రేషన్ మొత్తం ఒకే చోట ఉంటే బాగుంటుంది.. సీఎంతో మాట్లాడతా!: వైసీపీ ఎమ్మెల్యే గోపిరెడ్డి
- రాజధానిపై తన అభిప్రాయాన్ని వెల్లడించిన గోపిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి
- అడ్మినిస్ట్రేషన్ మొత్తం ఒకే చోట ఉండాలి
- విశాఖను ఆర్థిక రాజధానిగా చేయాలి
తాజాగా నర్సరావుపేట వైసీపీ ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ, అడ్మినిస్ట్రేషన్ మొత్తం ఒకే చోట ఉంటే బాగుంటుందని తన మనసులోని మాటను వెల్లడించారు. విశాఖను ఆర్థిక రాజధానిగా చేయాలనేదే తన అభిప్రాయమని చెప్పారు. ఇదే విషయాన్ని జగన్ దృష్టికి తీసుకెళతానని అన్నారు.