01 Sun 13:15 చిరంజీవితో విభేదాలపై క్లారిటీ ఇచ్చిన జనసేన అధినేత పవన్ కల్యాణ్ ప్రచారాన్ని కొట్టి పారేసిన పవన్ ఎవరికి తోచినట్లు వారు రాస్తుంటారని వ్యాఖ్య ఇటువంటి రాతలకు ప్రాధాన్యం ఎందుకివ్వాలని ప్రశ్న
02 Sun 08:39 ‘హర్మూజ్’ను మళ్లీ మూసేసిన ఇరాన్.. స్విట్జర్లాండ్‌లో అమెరికాతో హై-టెన్షన్ చర్చలు! స్విట్జర్లాండ్‌లోని బర్గెన్‌స్టాక్ రిసార్ట్‌లో నేటి నుంచి అమెరికా-ఇరాన్ మధ్య చర్చలు లెబనాన్‌లో ఇజ్రాయెల్ దాడులకు నిరసనగా ‘హర్మూజ్’ను మళ్లీ మూసివేస్తున్నట్లు ప్రకటించిన ఇరాన్ అదేం లేదని.. నౌకలు ప్రయాణిస్తున్నాయని స్పష్టం చేసిన అమెరికా చర్చలకు పాక్ ప్రధాని, అమెరికా తరపున స్టీవ్ విట్‌కాఫ్, జారెడ్ కుష్నర్‌లు హాజరు
03 Sun 08:28 విజయవాడలో యోగా వేడుకలు.. బాబా రామ్‌దేవ్‌తో కలిసి సీఎం చంద్రబాబు సాధన విజయవాడలో ఘనంగా అంతర్జాతీయ యోగా దినోత్సవం పాల్గొన్న ముఖ్యమంత్రి చంద్రబాబు, యోగా గురువు రామ్‌దేవ్ బాబా సీఎంతో స్వయంగా ప్రాణాయామం చేయించిన రామ్‌దేవ్
04 Sun 08:17 రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీలకూ సాధ్యంకాని అరుదైన ఘనత.. నేడు హర్మన్‌ప్రీత్ ఖాతాలోకి! టీ20 ప్రపంచకప్‌లో భాగంగా నేడు సౌతాఫ్రికాతో తలపడనున్న భారత్ హర్మన్‌ప్రీత్‌కు ఇది 200వ అంతర్జాతీయ టీ20 క్రికెట్ చరిత్రలోనే ఈ ఘనత సాధించిన మొట్టమొదటి ప్లేయర్ ఇప్పటి వరకు రోహిత్ శర్మ ఆడింది 159 మ్యాచ్‌లే 2009లో ఇంగ్లండ్‌పై అరంగేట్రం
05 Sun 07:57 మా దేశం గురించి మాట్లాడొద్దు.. పాకిస్థాన్‌కు భారత్ స్ట్రాంగ్ వార్నింగ్ భారత్‌లోని ముస్లిం ప్రార్థనా స్థలాలపై పాక్ అధ్యక్షుడు జర్దారీ వ్యాఖ్యలు ఈ వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించిన భారత విదేశాంగ శాఖ మా అంతర్గత విషయాల్లో మాట్లాడే అర్హత పాకిస్థాన్‌కు లేదన్న భారత్ పాకిస్థాన్ మొదట తమ దేశంలోని మైనారిటీల హక్కులను చూసుకోవాలని హితవు కాశీలోని ఓ మసీదుకు రైల్వే నోటీసుల నేపథ్యంలో జర్దారీ వ్యాఖ్యలు
06 Sun 07:42 ‘20 ఏళ్ల వయసులో కంటే 40 ఏళ్లకే ఎక్కువ ఫ్లెక్సిబిలిటీ సాధించాలి’.. యోగా వేదికగా మోదీ ఫిట్‌నెస్ మంత్రం! కోల్‌కతాలోని చారిత్రక రెడ్ రోడ్ వేదికగా జాతీయ యోగా దినోత్సవాన్ని ప్రారంభించిన మోదీ ఈ ఏడాది ‘ఆరోగ్యకరమైన వృద్ధాప్యం కోసం యోగా’ అనే ప్రత్యేక థీమ్‌తో వేడుకలు 210 భారతీయ రాయబార కార్యాలయాల ఆధ్వర్యంలో 2,500 యోగా ప్రదర్శనలు
07 Sun 07:39 సీఎం చంద్రబాబు రైతులకు క్షమాపణ చెప్పాలి.. షర్మిల డిమాండ్ అన్నదాత సుఖీభవ పథకంపై ఏపీ ప్రభుత్వాన్ని విమర్శించిన వైఎస్ షర్మిల మూడో ఏడాదీ రైతులకు పాక్షికంగానే నిధులు విడుదల చేశారని ఆరోపణ 60 లక్షల మంది అర్హులుంటే 46 లక్షల మందికే సాయం అందిందని వ్యాఖ్య
08 Sun 07:21 ఆర్‌ఎస్‌ఎస్ కార్యాలయంపై పెట్రోల్ బాంబు దాడి.. వెనుక పాకిస్థాన్ ఐఎస్‌ఐ హస్తం! రాంచీలో ఆర్‌ఎస్‌ఎస్ కార్యాలయంపై జూన్ 16న అర్ధరాత్రి పెట్రోల్ బాంబులతో దాడి ముగ్గురు స్థానిక నిందితులను అరెస్ట్ చేసిన ఝార్ఖండ్ యాంటీ టెర్రరిజం స్క్వాడ్ పాకిస్థాన్‌కు చెందిన హ్యాండ్లర్‌తో దుబాయ్ యాప్స్ ద్వారా నిందితుల సంప్రదింపులు దాడి విజయవంతమైతే రూ. 1.5 లక్షలు ఇస్తామని ఒప్పందం అడ్వాన్స్‌గా క్యూఆర్ కోడ్ ద్వారా రూ. 10,000 బదిలీ
09 Sun 07:20 నిలకడగా బంగారం, వెండి ధరలు.. ప్రధాన నగరాల్లో రేట్లు ఇలా! భారత మార్కెట్లో స్థిరంగా కొనసాగుతున్న బంగారం ధరలు హైదరాబాద్‌లో 24 క్యారెట్ల బంగారం తులం రూ.1,46,080గా నమోదు వెండి ధరలు కూడా నిలకడగానే స్థానిక ఛార్జీల వల్ల ధరల్లో స్వల్ప మార్పులు
10 Sun 07:13 ఢిల్లీలో అవార్డు అందుకున్న ఏపీ పోలీసులు.. పనితీరుకు కేంద్రం ప్రశంస పాస్‌పోర్ట్ దరఖాస్తుల వెరిఫికేషన్‌లో ఏపీ పోలీసులకు జాతీయ అవార్డు 2025 సంవత్సరానికి గాను 'ఇన్‌స్టిట్యూషనల్ పెర్ఫార్మెన్స్' పురస్కారం డీజీపీ తరఫున అవార్డును అందుకున్న ఇంటెలిజెన్స్ ఎస్పీ ఎ. రమాదేవి పోలీసు శాఖ సమష్టి కృషితోనే ఇది సాధ్యమైందన్న డీజీపీ హరీశ్ కుమార్ గుప్తా