• కాకినాడలో నిరాహార దీక్ష విరమణ.. అన్నదాత కన్నీరు ఆగే వరకూ మా పోరాటం ఆగదు: పవన్ కల్యాణ్
    Thu 18:16

    కాకినాడలో నిరాహార దీక్ష విరమణ.. అన్నదాత కన్నీరు ఆగే వరకూ మా పోరాటం ఆగదు: పవన్ కల్యాణ్

    • పవన్ కు నిమ్మరసం ఇచ్చిన రైతులు
    • దీక్షకు మద్దతుగా నిలిచిన ప్రతిఒక్కరికీ ధన్యవాదాలు
    • రైతుకు పట్టం కట్టేందుకే ‘జనసేన’ ఉంది
  • అసెంబ్లీలో 'వందేమాతరం' రగడ: ఎంఐఎం సభ్యుల బాయ్‌కాట్.. బీజేపీ నిప్పులు!
    Tue 07:09

    అసెంబ్లీలో 'వందేమాతరం' రగడ: ఎంఐఎం సభ్యుల బాయ్‌కాట్.. బీజేపీ నిప్పులు!

    • వందేమాతరం గేయాలాపనను బహిష్కరించిన మజ్లిస్
    • గేయం పాడుతుండగా సభ నుంచి బయటకు
    • మజ్లిస్ తీరుపై బీజేపీ నేతల తీవ్ర ఆగ్రహం
    • దేశభక్తిపై ప్రశ్నలు లేవనెత్తిన రాంచందర్‌రావు.
    • భరతమాతకు జరిగిన అవమానమన్న బండి సంజయ్
  • సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన టీమిండియా క్రికెటర్ తిలక్ వర్మ
    Tue 07:09

    సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన టీమిండియా క్రికెటర్ తిలక్ వర్మ

    • టీ20 ప్రపంచకప్ విజేత తిలక్ వర్మకు సీఎం రేవంత్ సన్మానం
    • హైదరాబాదీ క్రికెటర్‌ను అభినందించిన ముఖ్యమంత్రి
    • కార్యక్రమంలో పాల్గొన్న మంత్రులు అజారుద్దీన్, వాకిటి శ్రీహరి
    • తిలక్ విజయం యువతకు స్ఫూర్తిదాయకమన్న సీఎం రేవంత్ రెడ్డి
  • డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్య కేసు... ఎమ్మెల్సీ అనంతబాబు భార్యను సుదీర్ఘంగా విచారించిన సిట్ అధికారులు
    Tue 06:56

    డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్య కేసు... ఎమ్మెల్సీ అనంతబాబు భార్యను సుదీర్ఘంగా విచారించిన సిట్ అధికారులు

    • డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్య కేసులో అనంతబాబు భార్య విచారణ
    • తొలిరోజు సుమారు ఆరు గంటల పాటు ప్రశ్నించిన సిట్
    • హైకోర్టు ఆదేశాల మేరకు కాకినాడలో విచారణకు హాజరు
    • ఈనెల 30 వరకు రోజూ విచారణకు హాజరుకావాలని కోర్టు ఆదేశం
  • అసెంబ్లీకి కేసీఆర్ మళ్లీ దూరం
    Tue 06:55

    అసెంబ్లీకి కేసీఆర్ మళ్లీ దూరం

    • గవర్నర్ ప్రసంగానికి కేసీఆర్ గైర్హాజరు
    • నల్ల బ్యాడ్జీలతో బీఆర్ఎస్ నిరసన
    • హిల్ట్ పాలసీపై హరీశ్‌రావు ఘాటు వ్యాఖ్యలు
    • కండువాలు లేకుండా పది మంది ఎమ్మెల్యేలు
    • భట్టి చాంబర్ వద్ద గన్‌మెన్ల అత్యుత్సాహం
  • కాబూల్ ఆసుపత్రిపై పాకిస్థాన్ వైమానిక దాడి.. 400 మంది మృతి!
    Tue 06:40

    కాబూల్ ఆసుపత్రిపై పాకిస్థాన్ వైమానిక దాడి.. 400 మంది మృతి!

    • మృతుల సంఖ్యను ధ్రువీకరించిన తాలిబన్లు
    • మరో 250 మందికి పైగా తీవ్ర గాయాలు
    • 2,000 పడకల డ్రగ్ అడిక్షన్ సెంటర్ ధ్వంసం
    • అంతర్జాతీయ నిబంధనల ఉల్లంఘనపై ఆగ్రహం
  • థియేటర్లలో 'ఉస్తాద్'.. ఓటీటీలో చిత్రాల జాతర.. ఈ వారం ఫుల్ కిక్!
    Tue 06:29

    థియేటర్లలో 'ఉస్తాద్'.. ఓటీటీలో చిత్రాల జాతర.. ఈ వారం ఫుల్ కిక్!

    • థియేటర్లలోకి వస్తున్న పవన్ కల్యాణ్ 'ఉస్తాద్ భగత్ సింగ్'
    • నెట్‌ఫ్లిక్స్‌లో 'బార్డర్ 2' హిందీ చిత్రం స్ట్రీమింగ్
    • సన్ నెక్స్ట్‌లో విడుదల కానున్న తెలుగు సినిమా 'సీతా పయనం'
    • జీ5లో మార్చి 20 నుంచి అందుబాటులో 'జటాధర'
    • నెట్‌ఫ్లిక్స్‌లో 'పీకీ బ్లైండర్స్' మూవీ, 'ఎ డిఫరెంట్ మ్యాన్'
  • సన్‌రైజర్స్ కెప్టెన్‌గా ఇషాన్ కిషన్?
    Tue 06:24

    సన్‌రైజర్స్ కెప్టెన్‌గా ఇషాన్ కిషన్?

    • ఎస్‌ఆర్‌హెచ్ కెప్టెన్సీ రేసులో ముందున్న ఇషాన్ కిషన్
    • పాట్ కమిన్స్ ఫిట్‌నెస్‌పై స్పష్టత లేకపోవడమే కారణం
    • ఇప్పటికే చర్చలు జరిపిన సన్‌రైజర్స్ యాజమాన్యం
    • టీ20 ప్రపంచకప్‌లో అద్భుత ఫామ్‌లో ఉన్న ఇషాన్
    • దేశీయ క్రికెట్‌లో రాణించి జట్టులోకి పునరాగమనం
  • మంత్రి నారా లోకేశ్‌ను కలిసిన క్రైస్తవ మతపెద్దలు
    Tue 06:13

    మంత్రి నారా లోకేశ్‌ను కలిసిన క్రైస్తవ మతపెద్దలు

    • క్యాథలిక్ బిషప్‌లతో సమావేశమైన మంత్రి నారా లోకేశ్
    • సామాజిక సాధికారత, రాష్ట్ర అభివృద్ధిపై చర్చ
    • విద్య, ప్రాతినిధ్యం వంటి అంశాలు ప్రస్తావనకు వచ్చినట్టు వెల్లడి
    • లేవనెత్తిన సమస్యలపై కలిసి పనిచేస్తామని లోకేశ్ హామీ
  • పొట్టి శ్రీరాములు ట్రస్ట్ సభ్యులకు నారా లోకేశ్ ఆత్మీయ విందు... ఫొటోలు ఇవిగో!
    Mon 22:39

    పొట్టి శ్రీరాములు ట్రస్ట్ సభ్యులకు నారా లోకేశ్ ఆత్మీయ విందు... ఫొటోలు ఇవిగో!

    • ఆర్యవైశ్యులకు ప్రభుత్వం అన్నివిధాలా మద్దతుగా ఉంటుందని మంత్రి లోకేశ్ హామీ
    • పొట్టి శ్రీరాములు కుటుంబ సభ్యులు, మెమోరియల్ ట్రస్ట్ సభ్యులకు ఆత్మీయ విందు
    • రికార్డ్ సమయంలో విగ్రహ నిర్మాణం పూర్తి చేసిన ట్రస్ట్‌ను అభినందించిన మంత్రి
    • 12 నెలల్లో స్మృతివనం, మ్యూజియం పనులు పూర్తి చేయాలని లక్ష్యం
    • 2047 నాటికి ఏపీని 2.4 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దుతామన్న లోకేశ్