ap7am
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • Grievances
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • TV
News link
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • బాలకృష్ణకు మాట్లాడే అవకాశాన్ని ఇవ్వడం లేదు: రోజా
    01 Wed 14:37

    బాలకృష్ణకు మాట్లాడే అవకాశాన్ని ఇవ్వడం లేదు: రోజా

    • కళాకారులకు చంద్రబాబు అన్యాయం చేస్తున్నారు
    • లోకేశ్ ను చూస్తుంటే నా కాళ్లు వణుకుతున్నాయి
    • మంగళగిరి అని పలకడానికి ట్యూషన్లు పెట్టించుకున్నారు
  • బొగ్గు మాయం కాలేదు.. ఆరోపణలు నిరాధారం: సింగరేణి యాజమాన్యం
    02 Sun 21:36

    బొగ్గు మాయం కాలేదు.. ఆరోపణలు నిరాధారం: సింగరేణి యాజమాన్యం

    • రూ.1,600 కోట్ల బొగ్గు కుంభకోణం ఆరోపణలను ఖండించిన సింగరేణి
    • బొగ్గు ఉత్పత్తి, రవాణాలో పూర్తి పారదర్శకత ఉందని స్పష్టం
    • 40 లక్షల టన్నుల బొగ్గు మాయమైందన్న వార్తల్లో నిజం లేదని ప్రకటన
    • కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి లేఖతో తెరపైకి వచ్చిన బొగ్గు గల్లంతు ఆరోపణలు
    • అత్యాధునిక టెక్నాలజీతో నిరంతరం పర్యవేక్షణ జరుగుతోందని వివరణ
  • బొల్లా బ్రహ్మనాయుడిపై మరో కేసు.. వివరాలు ఇవిగో!
    03 Sun 21:05

    బొల్లా బ్రహ్మనాయుడిపై మరో కేసు.. వివరాలు ఇవిగో!

    • వినుకొండలో అనుమతి లేకుండా ర్యాలీ నిర్వహించినందుకు చర్యలు
    • ర్యాలీ కారణంగా ట్రాఫిక్‌కు తీవ్ర అంతరాయం కలిగిందని ఆరోపణ
    • భూకబ్జా కేసులో బెయిల్‌పై విడుదలైన కొద్ది రోజులకే ఈ ఘటన
  • మీ వద్ద శాంసంగ్ ఫోన్ ఉందా? దాంతో ఏమేం చేయొచ్చో తెలుసా?
    04 Sun 20:56

    మీ వద్ద శాంసంగ్ ఫోన్ ఉందా? దాంతో ఏమేం చేయొచ్చో తెలుసా?

    • శాంసంగ్ గెలాక్సీ ఫోన్లలోని ఉపయోగకరమైన హిడెన్ ఫీచర్లపై ఫోకస్
    • వివిధ యాప్‌ల ఆడియోను వేర్వేరు డివైజ్‌లకు పంపే సౌకర్యం
    • రెండు వాట్సాప్ ఖాతాలు వాడేందుకు డ్యూయల్ మెసెంజర్ ఫీచర్
    • సున్నితమైన డేటాను దాచుకునేందుకు ప్రత్యేక సెక్యూర్ ఫోల్డర్
    • ఫొటోలోని నచ్చిన భాగాన్ని సులభంగా కట్ చేసే అడ్వాన్స్‌డ్ టూల్
  • నరసాపురంలో దారుణం.. పట్టపగలే యువతి దారుణ హత్య
    05 Sun 20:43

    నరసాపురంలో దారుణం.. పట్టపగలే యువతి దారుణ హత్య

    • సూళ్లూరుపేటోల ఏఎన్ఎం శిక్షణ పూర్తి చేసుకుని తిరిగివచ్చిన టీనా రోజా అనే యువతి
    • నరసాపురం స్టేషన్ నుంచి స్వగ్రామానికి వెళ్లేందుకు కారు మాట్లాడుకున్న వైనం
    • మార్గమధ్యంలో వాటర్ బాటిల్ కొనేందుకు కిందికి దిగిన యువతి
    • కత్తితో దాడి చేసిన మార్గాని రమేశ్ అనే వ్యక్తి
    • యువతి మృతి... దాడిని అడ్డుకోబోయిన కారు డ్రైవర్ కు గాయాలు 
  • అట్టహాసంగా ప్రారంభమైన టీజీ20 లీగ్... హాజరైన విజయ్ దేవరకొండ
    06 Sun 20:26

    అట్టహాసంగా ప్రారంభమైన టీజీ20 లీగ్... హాజరైన విజయ్ దేవరకొండ

    • నేటి నుంచి టీజీ20 క్రికెట్ లీగ్
    • ఉప్పల్ స్టేడియంలో ప్రారంభమైన పోటీలు
    • ప్రారంభోత్సవంలో సందడి చేసిన బ్రాండ్ అంబాసిడర్ విజయ్ దేవరకొండ
    • సంగీత దర్శకుడు తమన్ ప్రదర్శనతో హోరెత్తిన స్టేడియం
    • లీగ్‌కు సంపూర్ణ మద్దతు ఉంటుందని ప్రకటించిన డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క
  • జులైలో ఆకాశంలో అద్భుతాల జాతర.. గ్రహాల కలయిక నుంచి ఉల్కాపాతం వరకు!
    07 Sun 20:05

    జులైలో ఆకాశంలో అద్భుతాల జాతర.. గ్రహాల కలయిక నుంచి ఉల్కాపాతం వరకు!

    • జులైలో చూడాల్సిన ప్రత్యేకతలు ఇవే
    • జులై 3న అంగారకుడు, యురేనస్ అరుదైన కలయిక
    • జులై 6న సూర్యుడికి అత్యంత దూరంగా భూమి
    • జులై 30-31 తేదీల్లో డెల్టా అక్వారిడ్స్ ఉల్కాపాతం
    • పౌర్ణమి, అమావాస్యతో పాటు శుక్రుడికి దగ్గరగా చంద్రుడు
  • సీఎం చంద్రబాబును కలిసి కృతజ్ఞతలు తెలిపిన మెహర్ రమేశ్... కుమార్తె పెళ్లికి ఆహ్వానం
    08 Sun 19:51

    సీఎం చంద్రబాబును కలిసి కృతజ్ఞతలు తెలిపిన మెహర్ రమేశ్... కుమార్తె పెళ్లికి ఆహ్వానం

    • ఏపీ ఫిల్మ్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ వైస్ చైర్మన్‌గా మెహర్ రమేశ్
    • సీఎం చంద్రబాబును కలిసి కృతజ్ఞతలు తెలిపిన ప్రముఖ దర్శకుడు
    • పవన్ కల్యాణ్ సిఫార్సుతోనే ఈ పదవి దక్కిందని వెల్లడి
    • చంద్రబాబును ఏపీకి 'గాడ్‌ఫాదర్' అంటూ వ్యాఖ్య
    • తన కుమార్తె వివాహానికి సీఎంను ఆహ్వానించిన మెహర్ రమేశ్
  • టీ20 క్రికెట్‌లో కొత్త రారాజు.. గేల్ ను అధిగమించిన పొలార్డ్
    09 Sun 19:25

    టీ20 క్రికెట్‌లో కొత్త రారాజు.. గేల్ ను అధిగమించిన పొలార్డ్

    • టీ20 క్రికెట్‌లో క్రిస్ గేల్ రికార్డును బద్దలుకొట్టిన కీరన్ పొలార్డ్
    • మేజర్ లీగ్ క్రికెట్‌లో సెంచరీతో ఈ ఘనత సాధించిన విండీస్ ఆల్‌రౌండర్
    • 14,562 పరుగుల గేల్ రికార్డును దాటి 14,582 పరుగులతో అగ్రస్థానానికి
    • పదేళ్లకు పైగా అగ్రస్థానంలో కొనసాగిన గేల్ ఆధిపత్యానికి ముగింపు
    • టీ20ల్లో 10,000 పరుగులు, 300 వికెట్లు తీసిన ఏకైక ఆటగాడిగా రికార్డ్
  • రూ.6 లక్షల నుంచి రూ.2 కోట్ల వేతనం దాకా... యువతకు స్ఫూర్తిగా నిలుస్తున్న దేవశ్రీ సక్సెస్ స్టోరీ
    10 Sun 19:14

    రూ.6 లక్షల నుంచి రూ.2 కోట్ల వేతనం దాకా... యువతకు స్ఫూర్తిగా నిలుస్తున్న దేవశ్రీ సక్సెస్ స్టోరీ

    • పుణేకు చెందిన దేవశ్రీ భారతీయ స్ఫూర్తిదాయక కెరీర్ ప్రయాణం
    • రూ.6 లక్షల జీతం నుంచి అమెరికాలో రూ.2 కోట్ల ప్యాకేజీకి
    • ఉద్యోగార్థులకు సోషల్ మీడియాలో కీలక సలహాలు, సూచనలు
    • లింక్డ్‌ఇన్‌లో యాక్టివ్‌గా ఉండటం విజయానికి ముఖ్యమన్న దేవశ్రీ
    • 'ఘోస్ట్ జాబ్స్' పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచన
పూర్తి స్టోరీ చదవండి
©2026 ap7am.com
Home Privacy Policy Disclaimer ContactUs Grievances NV