ఇతర దేశాల ముస్లింలకు మన దేశ పౌరసత్వం ఇవ్వాలా?: అమిత్ షా
- ప్రపంచంలోని ముస్లింలందరినీ మన పౌరులుగా చేసుకుందామా?
- ఇది సాధ్యమేనా?
- ఇలా ఏ దేశమైనా చేస్తుందా?
'కొందరు ఏమంటున్నారు? వారు చెబుతున్నట్టుగా పాకిస్థాన్, బంగ్లాదేశ్, ఆఫ్ఘనిస్థాన్ ముస్లింలకు కూడా మనం పౌరసత్వం ఇవ్వాలా? ప్రపంచంలోని ముస్లింలందరినీ మన పౌరులుగా చేసుకుందామా? ఇది సాధ్యమేనా? ఏ దేశమైనా ఇలా చేస్తుందా?' అని అమిత్ షా ప్రశ్నించారు.