ap7am
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • Grievances
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • TV
News link
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • రష్యా అథ్లెట్లపై నాలుగేళ్ల నిషేధం.. 2020 ఒలింపిక్స్ నుంచి ఔట్
    Mon 16:56

    రష్యా అథ్లెట్లపై నాలుగేళ్ల నిషేధం.. 2020 ఒలింపిక్స్ నుంచి ఔట్

    • ‘వాడా’ ఎగ్జిక్యూటివ్ కమిటీ విచారణలో ఏకగ్రీవంగా నిర్ణయం  
    • డోపింగ్ నివేదికలను మార్చాలని చూసిన రష్యాపై ఆగ్రహం
    • ప్రపంచ చాంపియన్ షిప్ పోటీలకూ దూరమైన రష్యా
    Read full story
  • ఈ నెల 15న ధరణికోటలో అన్న క్యాంటీన్ ప్రారంభించనున్న సీఎం చంద్రబాబు
    Mon 21:42

    ఈ నెల 15న ధరణికోటలో అన్న క్యాంటీన్ ప్రారంభించనున్న సీఎం చంద్రబాబు

    • కొత్తగా 62 గ్రామీణ అన్న క్యాంటీన్లు అందుబాటులోకి
    • రాష్ట్రవ్యాప్తంగా 269కి పెరగనున్న క్యాంటీన్ల సంఖ్య
    • ప్రస్తుతం 207 క్యాంటీన్ల ద్వారా 2.10 లక్షల మందికి భోజనం
    • పేదలందరికీ ఆహార భద్రత కల్పించడమే లక్ష్యం
    Read full story
  • హైదరాబాద్ నగరంలో రికార్డు స్థాయికి విద్యుత్ వినియోగం
    Mon 21:32

    హైదరాబాద్ నగరంలో రికార్డు స్థాయికి విద్యుత్ వినియోగం

    • 2026-27 ఆర్థిక సంవత్సరంలో అత్యధిక విద్యుత్ వినియోగం నమోదు
    • నేడు సాయంత్రం 4,381 మెగావాట్ల విద్యుత్ వినియోగం నమోదు
    • గ్రేటర్ చరిత్రలో 2026 మార్చి 3న 4,421 మెగావాట్ల విద్యుత్ వినియోగం
    Read full story
  • హోమ్ గ్రౌండ్‌లో సన్‌రైజర్స్ భారీ స్కోరు... ఇక బౌలర్లపైనే భారం!
    Mon 21:29

    హోమ్ గ్రౌండ్‌లో సన్‌రైజర్స్ భారీ స్కోరు... ఇక బౌలర్లపైనే భారం!

    • రాజస్థాన్‌పై విరుచుకుపడిన సన్‌రైజర్స్ హైదరాబాద్ బ్యాటర్లు
    • కేవలం 44 బంతుల్లో 91 పరుగులతో చెలరేగిన ఇషాన్ కిషన్
    • నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లకు 216 పరుగుల భారీ స్కోరు
    • రాణించిన క్లాసెన్, నితీశ్ రెడ్డి, సలీల్ అరోరా
    • రాజస్థాన్ ముందు 217 పరుగుల కఠిన లక్ష్యం
    Read full story
  • హర్మూజ్ గుండా వెళ్లే భారత నౌకలకు టోల్ ఫీజు లేదు: ఇరాన్ రాయబారి
    Mon 21:12

    హర్మూజ్ గుండా వెళ్లే భారత నౌకలకు టోల్ ఫీజు లేదు: ఇరాన్ రాయబారి

    • ఇరాన్, భారత్ మధ్య మంచి సంబంధాలు ఉన్నాయన్న మహమ్మద్ ఫతాలీ
    • తమ డిమాండ్లకు అమెరికా అంగీకరిస్తేనే చర్చలు అన్న ఫతాలీ
    • ఇరాన్ సామర్థ్యం గురించి అమెరికాకు తెలుసని వ్యాఖ్య
    Read full story
  • ప్రభుత్వ పనితీరు ప్రజలకు క్షేత్రస్థాయిలో కనిపించాలి: అధికారులకు చంద్రబాబు కీలక ఆదేశాలు
    Mon 20:54

    ప్రభుత్వ పనితీరు ప్రజలకు క్షేత్రస్థాయిలో కనిపించాలి: అధికారులకు చంద్రబాబు కీలక ఆదేశాలు

    • పాఠశాలలు తెరిచే నాటికి సంక్షేమ హాస్టళ్లు పూర్తి వసతులతో సిద్ధం కావాలని సీఎం ఆదేశం
    • పేదలు సంతృప్తిగా భోజనం చేసేలా అన్న క్యాంటీన్ల నిర్వహణ ఉండాలని స్పష్టీకరణ
    • మహిళల భద్రతకు అత్యధిక ప్రాధాన్యత, నేరగాళ్లలో భయం పుట్టించాలని సూచన
    • ఏజెన్సీ ప్రాంతాల్లో డ్రోన్ల ద్వారా వైద్య సేవలు అందించేందుకు పైలట్ ప్రాజెక్టులు
    • పట్టణ ప్రాంతాల్లోనూ జలధార కార్యక్రమం చేపట్టాలని అధికారులకు దిశానిర్దేశం
    Read full story
  • ఈ రోజు శ్రీకాకుళం జిల్లాకు ఒక చారిత్రాత్మకమైన రోజు: కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు
    Mon 20:38

    ఈ రోజు శ్రీకాకుళం జిల్లాకు ఒక చారిత్రాత్మకమైన రోజు: కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు

    • శ్రీకాకుళం-తిరుపతి మధ్య తొలి రెగ్యులర్ రైలు సేవలు ప్రారంభం
    • నెరవేరిన సిక్కోలు ప్రజల 75 ఏళ్ల చిరకాల స్వప్నం
    • అరసవల్లిని తిరుమల పుణ్యక్షేత్రంతో అనుసంధానించనున్న హమ్‌సఫర్ ఎక్స్‌ప్రెస్
    • కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు చేతుల మీదుగా రైలుకు పచ్చజెండా
    • డబుల్ ఇంజిన్ ప్రభుత్వంతోనే రాష్ట్ర అభివృద్ధి అని వ్యాఖ్య
    Read full story
  • ఇరాన్ ఓడరేవుల వద్ద నౌకలను అడ్డుకుంటున్న అమెరికా... సమీపానికి వస్తే ఇరాన్ నౌకలను పేల్చేస్తామన్న ట్రంప్
    Mon 20:32

    ఇరాన్ ఓడరేవుల వద్ద నౌకలను అడ్డుకుంటున్న అమెరికా... సమీపానికి వస్తే ఇరాన్ నౌకలను పేల్చేస్తామన్న ట్రంప్

    • ఇరాన్ నౌకలపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీవ్ర హెచ్చరికలు
    • ఇరాన్ ఓడరేవులపై అమెరికా నావికా దళం దిగ్బంధం ప్రారంభం
    • సమీపానికి వస్తే నౌకలను ధ్వంసం చేస్తామన్న ట్రంప్
    • అంతర్జాతీయ జలాల్లో నౌకల కదలికలపై ఆంక్షలు విధించడం చట్టవిరుద్ధమన్న ఇరాన్
    Read full story
  • టీసీఎస్ నాసిక్ లైంగిక వేధింపుల వ్యవహారం.. స్పందించిన చంద్రశేఖరన్
    Mon 20:30

    టీసీఎస్ నాసిక్ లైంగిక వేధింపుల వ్యవహారం.. స్పందించిన చంద్రశేఖరన్

    • ఇది ఆందోళనకరమైన అంశమన్న చంద్రశేఖరన్
    • ఉద్యోగులపై చర్యలు తీసుకున్నట్లు వెల్లడి
    • సీనియర్ ఎగ్జిక్యూటివ్ నేతృత్వంలో విచారణకు ఆదేశించామన్న చంద్రశేఖరన్
    Read full story
  • ఐపీఎల్-2026: టిమ్ డేవిడ్, హార్దిక్ పాండ్యాలకు జరిమానా
    Mon 20:18

    ఐపీఎల్-2026: టిమ్ డేవిడ్, హార్దిక్ పాండ్యాలకు జరిమానా

    • అంపైర్ సూచనను ధిక్కరించిన టిమ్ డేవిడ్‌కు జరిమానా
    • స్లో ఓవర్ రేట్ కారణంగా హార్దిక్ పాండ్యాకు రూ.12 లక్షల ఫైన్
    • ముంబైపై 18 పరుగుల తేడాతో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు విజయం
    • సాల్ట్, పటిదార్, కోహ్లీ అర్ధ సెంచరీలతో ఆర్‌సీబీ భారీ స్కోరు
    • గాయంతో రిటైర్డ్ హర్ట్‌గా వెనుదిరిగిన ముంబై మాజీ కెప్టెన్ రోహిత్ శర్మ
    Read full story
©2026 ap7am.com
Home Privacy Policy Disclaimer ContactUs Grievances NV