ap7am
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • Grievances
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • TV
News link
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • దిశపై అసభ్యకర పోస్టులు పెట్టి, పైశాచికానందం పొందుతున్న యువకుడి అరెస్టు
    Wed 11:10

    దిశపై అసభ్యకర పోస్టులు పెట్టి, పైశాచికానందం పొందుతున్న యువకుడి అరెస్టు

    • ఆశ్లీల చిత్రాలు మార్ఫింగ్ చేసి పోస్టింగ్అసభ్యపదజాలంతో వ్యాఖ్యలు జోడింపు నిందితుడు నిజామాబాద్ జిల్లా వాసి
    Read full story
  • జీవన్ రెడ్డికి 14 సార్లు బీ-ఫామ్ ఇచ్చింది కాంగ్రెసే.. కేసీఆర్ పిల్లి శాపనార్థాలకు భయపడము: మంత్రి పొన్నం
    Tue 15:42

    జీవన్ రెడ్డికి 14 సార్లు బీ-ఫామ్ ఇచ్చింది కాంగ్రెసే.. కేసీఆర్ పిల్లి శాపనార్థాలకు భయపడము: మంత్రి పొన్నం

    • ఎవరి దయాదాక్షిణ్యాలతోనో తాము అధికారంలోకి రాలేదన్న పొన్నం
    • కాంగ్రెస్ లో దశాబ్దాల పాటు ఉండి అవమానం జరిగిందని చెబుతున్నారంటూ జీవర్ రెడ్డిపై ఫైర్
    • బీఆర్ఎస్ ఆర్థిక విధ్వంసం వల్లే కొన్ని పథకాలు ఆలస్యమయ్యాయని వ్యాఖ్య
    Read full story
  • దక్షిణాదిపై వివక్ష.. డీలిమిటేషన్ ప్రజాస్వామ్యంపై దాడి: తమిళనాట కేజ్రీవాల్ గర్జన!
    Tue 15:37

    దక్షిణాదిపై వివక్ష.. డీలిమిటేషన్ ప్రజాస్వామ్యంపై దాడి: తమిళనాట కేజ్రీవాల్ గర్జన!

    • తమిళనాడులో డీఎంకే తరపున ఎన్నికల ప్రచారం నిర్వహించిన కేజ్రీవాల్
    • జనాభా నియంత్రణ పాటించిన దక్షిణాది రాష్ట్రాలను శిక్షించేలా డీలిమిటేషన్ బిల్లు ఉందన్న కేజ్రీ
    • విపక్షాలన్నీ ఈ బిల్లును వ్యతిరేకిస్తున్నాయని వెల్లడి
    Read full story
  • గ్లోబల్ టాప్ 10 చికెన్ వంటకాల జాబితాలో కొరియన్ చికెన్ ఫస్ట్.. మన 'బటర్ చికెన్' ర్యాంక్ ఎంతంటే..?
    Tue 15:34

    గ్లోబల్ టాప్ 10 చికెన్ వంటకాల జాబితాలో కొరియన్ చికెన్ ఫస్ట్.. మన 'బటర్ చికెన్' ర్యాంక్ ఎంతంటే..?

    • ప్రపంచంలోని బెస్ట్ 100 చికెన్ వంటకాల జాబితాను విడుదల చేసిన టేస్ట్ అట్లాస్
    • మొదటి స్థానంలో నిలిచిన దక్షిణ కొరియా వంటకం 'చికెన్' (కొరియన్ ఫ్రైడ్ చికెన్)
    • ఆరో స్థానం దక్కించుకున్న భారతీయ వంటకం 'బటర్ చికెన్'
    • రెండు సార్లు ఫ్రై చేయడం వల్లే కొరియన్ చికెన్‌కు అద్భుతమైన రుచి
    Read full story
  • పిఠాపురంలో ఫ్లెక్సీ చిచ్చు.. వర్మ వర్సెస్ పెండెం దొరబాబు
    Tue 15:25

    పిఠాపురంలో ఫ్లెక్సీ చిచ్చు.. వర్మ వర్సెస్ పెండెం దొరబాబు

    • పిఠాపురంలో మరోసారి భగ్గుమన్న టీడీపీ-జనసేన వర్గపోరు
    • ప్రభుత్వ కార్యక్రమ ఫ్లెక్సీలో సీఎం ఫొటో లేకపోవడంపై వివాదం
    • టీడీపీ నేత వర్మ, జనసేన నేత దొరబాబు మధ్య తీవ్ర వాగ్వాదం, తోపులాట
    • క్రమశిక్షణ తప్పితే సహించేది లేదంటూ వర్మ ఘాటు హెచ్చరిక
    Read full story
  • రేవంత్ రెడ్డి మొదటి నుంచి సీమాంధ్ర నేతల చేతుల్లో కీలుబొమ్మ: జీవన్ రెడ్డి తీవ్ర వ్యాఖ్యలు
    Tue 15:25

    రేవంత్ రెడ్డి మొదటి నుంచి సీమాంధ్ర నేతల చేతుల్లో కీలుబొమ్మ: జీవన్ రెడ్డి తీవ్ర వ్యాఖ్యలు

    • 2015లో టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని అస్థిరపరచాలనే కుట్రతో ఓటుకు నోటు కేసులో దొరికిపోయారని ఆరోపణ
    • మేం పాలన మార్పు కోరుకుంటున్నాం కానీ రేవంత్ రెడ్డికి కీడు జరగాలని కోరుకోవడం లేదని వ్యాఖ్య
    • కేసీఆర్ లేకుంటే ఆయన ముఖ్యమంత్రి అయ్యేవాడా అని ప్రశ్న
    Read full story
  • చెన్నై సూపర్ కింగ్స్‌కు మరో ఎదురుదెబ్బ.. ఐపీఎల్ నుంచి ఆయుష్ మాత్రే ఔట్
    Tue 15:20

    చెన్నై సూపర్ కింగ్స్‌కు మరో ఎదురుదెబ్బ.. ఐపీఎల్ నుంచి ఆయుష్ మాత్రే ఔట్

    • సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో జరిగిన మ్యాచ్‌లో మాత్రే ఎడమ కాలికి గాయం
    • కోలుకోవడానికి 6 నుంచి 12 వారాల సమయం పడుతుందని ఫ్రాంచైజీ ప్రకటన
    • ఇప్పటికే టోర్నీకి దూరమైన బౌలర్లు ఖలీల్ అహ్మద్, నాథన్ ఎల్లిస్
    • గురువారం ముంబై ఇండియన్స్‌తో తలపడనున్న చెన్నై సూపర్ కింగ్స్
    Read full story
  • ఉపాధి హామీ పథకాన్ని కూటమి సర్కార్ నిర్వీర్యం చేస్తోంది: జగన్
    Tue 15:01

    ఉపాధి హామీ పథకాన్ని కూటమి సర్కార్ నిర్వీర్యం చేస్తోంది: జగన్

    • గ్రామీణ ఆర్థిక వ్యవస్థను టీడీపీ ప్రభుత్వం దెబ్బతీస్తోందన్న జగన్
    • గత రెండేళ్లుగా ఉపాధి హామీ పథకం అమలులో రాష్ట్రం వెనుకబాటులో ఉందని వెల్లడి
    • ఉపాధి హామీ వ్యయం, పనిచేసిన కుటుంబాల సంఖ్య తగ్గాయని ఆరోపణ
    • అవినీతిపై ఉన్న శ్రద్ధ ప్రజా సమస్యలపై లేదని విమర్శ
    Read full story
  • తెలంగాణలో యువ‌త అంతా ఏమైంది?.. 75 ఏళ్ల వ్యక్తి నవ యువకుడా?: కేసీఆర్ సభపై కవిత సెటైర్లు
    Tue 14:55

    తెలంగాణలో యువ‌త అంతా ఏమైంది?.. 75 ఏళ్ల వ్యక్తి నవ యువకుడా?: కేసీఆర్ సభపై కవిత సెటైర్లు

    • ఈ నెల‌ 25న కొత్త రాజకీయ పార్టీని ప్రకటించనున్న కల్వకుంట్ల కవిత
    • మేడ్చల్ జిల్లా మునీరాబాద్‌లో భారీ బహిరంగ సభకు ఏర్పాట్లు
    • యూత్ రాజ‌కీయాల్లోకి రావాలంటూ జాగృతి అధ్యక్షురాలు పిలుపు
    • త‌న పార్టీలో యువతకు ఉద్యమకారులకు పెద్దపీట వేస్తామని వ్యాఖ్య‌
    • జీవన్ రెడ్డి చేరికపై కేసీఆర్ చేసిన వ్యాఖ్యలను తప్పుబట్టిన కవిత
    Read full story
  • షూటింగ్ పూర్తి చేసుకున్న రజనీకాంత్ 'జైలర్-2'.. సెట్ లో కేక్ కట్ చేసిన తలైవా
    Tue 14:48

    షూటింగ్ పూర్తి చేసుకున్న రజనీకాంత్ 'జైలర్-2'.. సెట్ లో కేక్ కట్ చేసిన తలైవా

    • రజినీకాంత్ 'జైలర్ 2' సినిమా షూటింగ్ పూర్తి
    • అధికారికంగా ప్రకటించిన నిర్మాణ సంస్థ సన్ పిక్చర్స్
    • సెట్‌లో కేక్ కట్ చేసి సంబరాలు చేసుకున్న చిత్రబృందం
    • ఈ ఏడాది ద్వితీయార్ధంలో సినిమా విడుదల చేసేందుకు ప్లాన్
    • పోస్ట్ ప్రొడక్షన్ దశలోకి ప్రవేశించిన చిత్రం
    Read full story
©2026 ap7am.com
Home Privacy Policy Disclaimer ContactUs Grievances NV