Telugudesam: మంత్రి కొడాలి నానిపై టీడీపీ నేతల ఫిర్యాదు

షార్ట్స్‌లో చూడండి
ఏపీ మంత్రి కొడాలి నానిపై టీడీపీ నేతలు ఫిర్యాదు చేశారు. తమ అధినేత చంద్రబాబునాయుడుపై కొడాలి అనుచిత వ్యాఖ్యలు చేశారని ఆరోపించారు. ఈ మేరకు మంగళగిరి పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. నానిపై తక్షణమే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
Go Back to Shorts
Telugudesam
Chandrababu
Kodali Nani
Minister

More Telugu News