కడప జిల్లాలో పట్టాలు తప్పిన రైలు.. త్రుటిలో తప్పిన ప్రమాదం
- రైల్వే కోడూరు స్టేషన్ వద్ద ఘటన
- అప్రమత్తమై రైలును నిలిపేసిన డ్రైవర్
- తప్పిన ప్రాణనష్టం
ఈ ఘటనలో ప్రాణనష్టం జరగలేదని అధికారులు తెలిపారు. రైల్వే సిబ్బంది ప్రమాద స్థలికి చేరుకొని మరమ్మతులు చేపడుతున్నారు. తిరుపతి-షిరిడీ ఎక్స్ప్రెస్ రైలు పట్టాలు తప్పడంతో ఆ మార్గంలో రైళ్ల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది.