ap7am
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • Grievances
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
News link
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • మతం మారిన జగన్ రెడ్డి కులాన్ని ఎందుకు వదలడం లేదు?: పవన్ కల్యాణ్ తీవ్ర వ్యాఖ్యలు
    Tue 10:11

    మతం మారిన జగన్ రెడ్డి కులాన్ని ఎందుకు వదలడం లేదు?: పవన్ కల్యాణ్ తీవ్ర వ్యాఖ్యలు

    • జగన్ రెడ్డీ, మతం మారిన మీరు కులాన్ని వదిలేయండి
    • ఆయనకు కులం, మతం, ఓట్లు, డబ్బులు అన్నీ కావాలి
    • వైసీపీ అంటేనే రంగుల రాజ్యం
    Read full story
  • డిజిటల్ చెల్లింపుల్లో ఆర్బీఐ విప్లవాత్మక మార్పులు.. త్వరలో అందుబాటులోకి 'ఈ-చెక్కులు'
    Sat 07:36

    డిజిటల్ చెల్లింపుల్లో ఆర్బీఐ విప్లవాత్మక మార్పులు.. త్వరలో అందుబాటులోకి 'ఈ-చెక్కులు'

    • డిజిటల్ చెల్లింపుల కోసం ఆర్బీఐ ‘పేమెంట్స్ విజన్ 2028’ విడుదల
    • త్వరలో ఈ-చెక్కులను ప్రవేశపెట్టేందుకు పరిశీలన
    • అనధికార లావాదేవీలపై బ్యాంకులకు ఉమ్మడి బాధ్యత
    • అన్ని డిజిటల్ పేమెంట్స్‌కు ఎనేబుల్/డిసేబుల్ సౌకర్యం
    • ఈ-కామర్స్ ప్లాట్‌ఫామ్‌లపైనా ఆర్బీఐ ప్రత్యక్ష నియంత్రణ
    Read full story
  • నో క్యాస్ట్ నో రెలిజియన్ సర్టిఫికెట్ కు దరఖాస్తు చేసుకున్న తమిళ దర్శకనటుడు
    Sat 07:23

    నో క్యాస్ట్ నో రెలిజియన్ సర్టిఫికెట్ కు దరఖాస్తు చేసుకున్న తమిళ దర్శకనటుడు

    • కులంపై వ్యాఖ్యలతో వివాదంలో చిక్కుకున్న నటుడు పార్తిబన్
    • 'నో క్యాస్ట్, నో రిలీజియన్' సర్టిఫికెట్ కోసం దరఖాస్తు
    • విమర్శలతో తీవ్రంగా నొచ్చుకున్నానని వీడియో ప్రకటనలో వెల్లడి
    • 'ఉస్తాద్ భగత్ సింగ్' ఈవెంట్‌లో కులాన్ని ప్రస్తావించడంపై దుమారం
    • పొరపాటున నోరు జారిన మాట అని గతంలోనే క్షమాపణలు
    Read full story
  • నేపాల్ రాజకీయాల్లో ప్రకంపనలు.. మాజీ ప్రధాని ఓలీ అరెస్ట్
    Sat 07:21

    నేపాల్ రాజకీయాల్లో ప్రకంపనలు.. మాజీ ప్రధాని ఓలీ అరెస్ట్

    • గతేడాది 'జెన్ జీ' నిరసనల్లో మరణాల కేసులో చర్యలు
    • కొత్త ప్రధానిగా బలేంద్ర షా బాధ్యతలు స్వీకరించిన వెంటనే అరెస్ట్
    • కక్షసాధింపు కాదని, చట్టం తనపని తాను చేస్తుందని ప్రభుత్వ ప్రకటన
    • ఓలీకి 10 ఏళ్ల జైలు శిక్ష విధించాలని విచారణ కమిషన్ సిఫార్సు
    Read full story
  • వాహనదారులకు గుడ్‌న్యూస్.. ఆర్సీ, డీఎల్ కార్డులు ఇక నేరుగా ఇంటికే!
    Sat 06:57

    వాహనదారులకు గుడ్‌న్యూస్.. ఆర్సీ, డీఎల్ కార్డులు ఇక నేరుగా ఇంటికే!

    • తెలంగాణలో ఆర్సీ, డీఎల్ కార్డుల జారీకి సెంట్రలైజ్డ్ విధానం
    • వాహనదారుల ఇళ్లకే నేరుగా కార్డుల పంపిణీకి ఏర్పాట్లు
    • ఏజెంట్ల ప్రమేయం, జాప్యానికి అడ్డుకట్ట వేసేందుకు ప్రభుత్వ నిర్ణయం
    • సీఎం రేవంత్ రెడ్డి ఆమోదంతో రవాణా శాఖ కసరత్తు
    • రవాణా శాఖకు యూజర్ ఛార్జీల నిధుల కేటాయింపునకు అంగీకారం
    Read full story
  • ప్రభాస్ సినిమాలో రోల్.. విమర్శలపై స్పష్టత ఇచ్చిన నటి రాశి
    Sat 06:54

    ప్రభాస్ సినిమాలో రోల్.. విమర్శలపై స్పష్టత ఇచ్చిన నటి రాశి

    • ప్రభాస్‌కు తల్లిగా తప్ప ఏ పాత్ర అయినా చేస్తానన్న రాశి
    • సోషల్ మీడియా విమర్శలపై స్పందించిన సీనియర్ నటి
    • 'అనుమాన పక్షి' సినిమా ఈవెంట్‌లో తన వ్యాఖ్యలపై వివరణ
    Read full story
  • కుట్ర కాదు.. పనిభారమే కారణం.. మేఘా పైపుల దహనం కేసులో వీడిన మిస్టరీ
    Sat 06:42

    కుట్ర కాదు.. పనిభారమే కారణం.. మేఘా పైపుల దహనం కేసులో వీడిన మిస్టరీ

    • మేఘా ఇంజినీరింగ్ పైపుల దహనం కేసును ఛేదించిన పోలీసులు
    • పని ఒత్తిడి, సెలవు నిరాకరణే కారణమని నిర్ధారణ
    • సెక్యూరిటీ గార్డు రామునే నిందితుడిగా గుర్తింపు
    • ఫోన్ కాల్ డేటా, ఫొటోల ఆధారంగా కేసును కొలిక్కి తెచ్చిన అధికారులు
    Read full story
  • శ్రీవారి భక్తులకు అలర్ట్... శ్రీవాణి ట్రస్టు టికెట్ల విధానంలో మార్పులు
    Sat 06:29

    శ్రీవారి భక్తులకు అలర్ట్... శ్రీవాణి ట్రస్టు టికెట్ల విధానంలో మార్పులు

    • శ్రీవాణి ట్రస్ట్ టికెట్ల ఆన్‌లైన్ బుకింగ్‌లో కీలక మార్పులు
    • విరాళం, టికెట్ కలిపి ఒకేసారి రూ.10,500 చెల్లించే విధానం
    • పేమెంట్ సమస్యలకు చెక్ పెట్టేందుకే ఈ కొత్త విధానం
    • ఆన్‌లైన్ కరెంట్ బుకింగ్‌లో రోజూ ఉదయం 9 గంటలకు 800 టికెట్లు
    • ఒకేసారి గరిష్టంగా 4 టికెట్లు బుక్ చేసుకునే అవకాశం
    Read full story
  • మొక్కజొన్న రైతుల కోసం కేంద్రానికి సీఎం చంద్రబాబు లేఖ.. మద్దతు ధర కల్పించాలని విజ్ఞప్తి
    Sat 06:13

    మొక్కజొన్న రైతుల కోసం కేంద్రానికి సీఎం చంద్రబాబు లేఖ.. మద్దతు ధర కల్పించాలని విజ్ఞప్తి

    • మొక్కజొన్న రైతులను ఆదుకోవాలని కేంద్రానికి సీఎం చంద్రబాబు లేఖ
    • పడిపోయిన ధరలతో నష్టపోతున్న రైతులను ఆదుకోవాలని విజ్ఞప్తి
    • మార్కెట్ ఇంటర్వెన్షన్ స్కీమ్ అమలు చేయాలని కోరిన ఏపీ ప్రభుత్వం
    • నష్టాన్ని పూర్తిగా కేంద్రమే భరించాలని లేఖలో పేర్కొన్న సీఎం
    • మంత్రి అచ్చెన్నాయుడు నివేదికతో స్పందించిన ముఖ్యమంత్రి
    Read full story
  • ఐపీఎల్-2026కు సర్వం సిద్ధం... సన్‌రైజర్స్ కు అదొక్కటే సమస్య!
    Fri 23:00

    ఐపీఎల్-2026కు సర్వం సిద్ధం... సన్‌రైజర్స్ కు అదొక్కటే సమస్య!

    • మరో ఐపీఎల్ సీజన్‌కు సిద్ధమైన సన్‌రైజర్స్ హైదరాబాద్
    • ప్రపంచస్థాయి బ్యాటింగ్ లైనప్‌తో పటిష్టంగా కనిపిస్తున్న జట్టు
    • అనుభవం లేని బౌలింగ్ యూనిట్ ప్రధాన బలహీనతగా ఆందోళన
    • అతి దూకుడు వ్యూహమే కొన్నిసార్లు బెడిసికొట్టే ప్రమాదం
    • రేపు తొలి మ్యాచ్ లో ఆర్సీబీతో తలపడుతున్న ఆరెంజ్ ఆర్మీ
    Read full story
©2026 ap7am.com
Home Privacy Policy Disclaimer ContactUs Grievances NV