ap7am
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • Grievances
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • TV
News link
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • అత్యాచార యత్నం చేయబోతే ఎదురు తిరిగిన విద్యార్థిని.. తీవ్రంగా కొట్టిన దుండగులు
    Mon 11:29

    అత్యాచార యత్నం చేయబోతే ఎదురు తిరిగిన విద్యార్థిని.. తీవ్రంగా కొట్టిన దుండగులు

    • శ్రీకాకుళం జిల్లా రాజాంలో ఘటన 
    • ఓ ప్రైవేటు కళాశాలలో చదువుతున్న యువతి 
    • పోలీసుల అదుపులో నిందితులు
    Read full story
  • ఏసీలు, కరెంట్ లేని కాలంలో చల్లదనం కోసం... రాజుల అద్భుతమైన టెక్నిక్స్!
    Sat 00:05

    ఏసీలు, కరెంట్ లేని కాలంలో చల్లదనం కోసం... రాజుల అద్భుతమైన టెక్నిక్స్!

    • ఏసీలు లేని కాలంలో రాజులు వాడిన కూలింగ్ టెక్నిక్స్ పై పెరుగుతున్న ఆసక్తి
    • నీటి వనరుల దగ్గర కోటల నిర్మాణం, ఫౌంటెయిన్లు, కాలువలతో చల్లదనం
    • మందపాటి గోడలు, ఎత్తైన పైకప్పులు, జాలీ కిటికీలతో ప్రత్యేక నిర్మాణాలు
    • పెరుగుతున్న ఉష్ణోగ్రతల నేపథ్యంలో ఈ పద్ధతులు ఇప్పుడు ఆదర్శంగా నిలుస్తున్నాయి
    Read full story
  • 'పెద్ది' ప్రమోషన్లలో రామ్ చరణ్ వెనకున్న వ్యక్తి ఎవరో తెలుసా?
    Fri 23:59

    'పెద్ది' ప్రమోషన్లలో రామ్ చరణ్ వెనకున్న వ్యక్తి ఎవరో తెలుసా?

    • రామ్ చరణ్ 'పెద్ది' సినిమా ప్రమోషన్లలో బిజీ
    • ప్రచార కార్యక్రమాల్లో ఆయన బాడీగార్డ్ కెవిన్ కుంటాపై అందరి దృష్టి
    • కెవిన్ కుంటా గాంబియాకు చెందిన ప్రొఫెషనల్ ఎంఎంఏ ఫైటర్
    • అతడికి రోజుకు రూ. 2 నుంచి 4 లక్షల వరకు చెల్లిస్తున్నట్లు ప్రచారం
    • బుచ్చిబాబు సానా దర్శకత్వంలో 'పెద్ది' జూన్ 4న విడుదల కానుంది
    Read full story
  • డిజిటల్ అరెస్టులని ఫోన్ చేసేవాళ్లు అరెస్టవ్వాలి: సీఎం చంద్రబాబు
    Fri 23:45

    డిజిటల్ అరెస్టులని ఫోన్ చేసేవాళ్లు అరెస్టవ్వాలి: సీఎం చంద్రబాబు

    • రాష్ట్రంలో సైబర్ నేరాల కట్టడికి ‘ఏపీ సైబర్ గార్డ్’ ఏర్పాటు
    • ఫిర్యాదు అందిన వెంటనే జీరో ఎఫ్ఐఆర్ నమోదుకు ఆదేశాలు
    • ఆరు స్తంభాల వ్యవస్థతో సైబర్ నేరాలను అరికట్టేందుకు పోలీసు శాఖ ప్రణాళిక
    • ఏపీలో నేరం చేస్తే తప్పించుకోలేమనే భయం నేరగాళ్లకు కలగాలని సీఎం స్పష్టం
    Read full story
  • గిల్ సూపర్ సెంచరీ... ఐపీఎల్ ఫైనల్లోకి దూసుకెళ్లిన గుజరాత్... రాజస్థాన్ కల చెదిరింది!
    Fri 23:36

    గిల్ సూపర్ సెంచరీ... ఐపీఎల్ ఫైనల్లోకి దూసుకెళ్లిన గుజరాత్... రాజస్థాన్ కల చెదిరింది!

    • ఐపీఎల్ 2026 ఫైనల్ చేరిన గుజరాత్ టైటాన్స్
    • క్వాలిఫయర్ 2లో రాజస్థాన్ రాయల్స్‌పై 7 వికెట్ల తేడాతో గెలుపు
    • కెప్టెన్ శుభ్‌మన్ గిల్ అద్భుత సెంచరీ.. సాయి సుదర్శన్ హాఫ్ సెంచరీ
    • రాజస్థాన్ బ్యాటర్ సూర్యవంశీ 96 పరుగుల పోరాటం వృధా
    • మే 31న ఆర్సీబీతో గుజరాత్ టైటిల్ ఫైట్
    Read full story
  • సీఎం చంద్రబాబుతో కేంద్ర జౌళి శాఖ మంత్రి గిరిరాజ్ సింగ్ భేటీ.. ఏపీకి పూర్తి సహకారం అందిస్తామని హామీ
    Fri 23:23

    సీఎం చంద్రబాబుతో కేంద్ర జౌళి శాఖ మంత్రి గిరిరాజ్ సింగ్ భేటీ.. ఏపీకి పూర్తి సహకారం అందిస్తామని హామీ

    • అమరావతిలో నిఫ్ట్, కుప్పంలో పీఎం మిత్రా పార్క్ ఏర్పాటు చేయాలని ప్రతిపాదన
    • అరటి, కొబ్బరి, వెదురు పీచుతో రైతులకు అదనపు ఆదాయం కల్పించేలా ప్రణాళిక
    • సచివాలయంలో కేంద్ర జౌళి శాఖ మంత్రి గిరిరాజ్ సింగ్‌తో సీఎం చంద్రబాబు భేటీ
    • ఏపీలో చేనేత, హస్తకళల అభివృద్ధికి ప్రత్యేక పార్కులు, మ్యూజియం ఏర్పాటుకు విజ్ఞప్తి
    • రాష్ట్ర ప్రభుత్వ ప్రతిపాదనలకు కేంద్రం పూర్తి సహకారం అందిస్తుందని మంత్రి హామీ
    Read full story
  • డ్యాన్స్‌తో అదరగొట్టిన బాలయ్య చిన్న కూతురు.. వీడియో వైరల్!
    Fri 23:18

    డ్యాన్స్‌తో అదరగొట్టిన బాలయ్య చిన్న కూతురు.. వీడియో వైరల్!

    • బాలకృష్ణ చిన్న కూతురు తేజస్విని డ్యాన్స్ వీడియో వైరల్
    • ఓ పాటకు స్టెప్పులేసిన తేజస్విని
    • ఆమె డ్యాన్స్ టాలెంట్‌పై నెటిజన్ల నుంచి ప్రశంసల వెల్లువ
    • సాధారణంగా ప్రైవేట్‌గా ఉండే తేజస్విని డ్యాన్స్‌తో ఆశ్చర్యపరిచిన వైనం
    Read full story
  • పాపం సాయి సుదర్శన్‌... వరుసగా రెండో మ్యాచ్ లోనూ చేజారిన బ్యాట్, వికెట్లపై పడింది!
    Fri 23:08

    పాపం సాయి సుదర్శన్‌... వరుసగా రెండో మ్యాచ్ లోనూ చేజారిన బ్యాట్, వికెట్లపై పడింది!

    • ఐపీఎల్ క్వాలిఫయర్ 2లో సాయి సుదర్శన్ వింత ఔట్
    • వరుసగా రెండో మ్యాచ్‌లోనూ హిట్ వికెట్‌గా వెనుదిరిగిన వైనం
    • రాజస్థాన్‌పై 32 బంతుల్లో 58 పరుగులు చేసిన సుదర్శన్
    • గిల్‌తో కలిసి తొలి వికెట్‌కు 167 పరుగుల భారీ భాగస్వామ్యం
    • 215 పరుగుల లక్ష్య ఛేదనలో పటిష్ట స్థితిలో గుజరాత్
    Read full story
  • గత ఆర్థిక సంవత్సరంలో దుమ్మురేపిన 'రియల్ ఎస్టేట్' అమ్మకాలు
    Fri 22:53

    గత ఆర్థిక సంవత్సరంలో దుమ్మురేపిన 'రియల్ ఎస్టేట్' అమ్మకాలు

    • FY26లో 11 రియల్ ఎస్టేట్ సంస్థల అమ్మకాలు 18% వృద్ధి
    • మొత్తం సేల్స్ బుకింగ్స్ రూ.1.48 లక్షల కోట్లకు చేరిక
    • ప్రీమియం, లగ్జరీ ఇళ్ల వైపే కొనుగోలుదారుల మొగ్గు
    • గోద్రెజ్, ప్రెస్టీజ్ ఎస్టేట్స్ అమ్మకాల్లో అగ్రస్థానం
    • డీఎల్ఎఫ్, సిగ్నేచర్ గ్లోబల్ అమ్మకాల్లో తగ్గుదల
    Read full story
  • ఈ ఫొటోలో ఉన్నది ఎవరో గుర్తుపట్టారా?
    Fri 22:46

    ఈ ఫొటోలో ఉన్నది ఎవరో గుర్తుపట్టారా?

    • కర్ణాటక సీఎం పదవికి సిద్ధరామయ్య రాజీనామా
    • నూతన ముఖ్యమంత్రిగా డీకే శివకుమార్ నియామకం ఖరారు
    • చిన్ననాటి నుంచే నాయకత్వ లక్షణాలు, పట్టుదల ప్రదర్శించిన డీకే
    • మే 30న కాంగ్రెస్ శాసనసభా పక్ష సమావేశం
    • డీకే ఎదుగుదలలో స్కూల్ రాజకీయాలు కీలక పాత్ర
    Read full story
©2026 ap7am.com
Home Privacy Policy Disclaimer ContactUs Grievances NV