sanjay dutt: సంజ‌య్ ద‌త్ ఇలా అయిపోయాడేంటీ?.. ఫొటో వైరల్

  • ఫొటో షేర్ చేసిన నీతూ కపూర్
  • రుషి కపూర్, నీతూ కపూర్‌ ఇంటికెళ్లిన సంజయ్
  • బలహీనంగా కనపడుతోన్న సంజయ్

బాలీవుడ్ నటుడు సంజ‌య్ ద‌త్ కు సంబంధించిన ఈ ఫొటో వైరల్ అవుతోంది. ఇందులో ఆయన బలహీనంగా కనపడడమే ఇందుకు కారణం. ఆయన అభిమానుల్లో ఈ విషయం చర్చనీయాంశంగా మారింది. ప‌లు సినిమాల‌తో బిజీగా ఉన్న సంజయ్ రౌత్... ఇటీవల త‌న స్నేహితులు రుషి కపూర్, నీతూ కపూర్‌ను కలిసేందుకు ముంబయిలోని వారింటికి వెళ్లినప్పుడు ఈ ఫొటో దిగాడు.

ఈ ఫొటోను నీతూ క‌పూర్ సోషల్ మీడియాలో షేర్ చేసింది. సంజయ్ ఏదైనా అనారోగ్యంతో బాధపడుతున్నాడా? అంటూ ఆయన అభిమానులు కామెంట్లు చేస్తున్నారు.  ప్రస్తుతం సంజయ్ రౌత్... కేజీఎఫ్‌, పానిప‌ట్ చిత్రాల్లో నటిస్తున్నారు. 

More Telugu News