Telangana: నాంపల్లి రైల్వే స్టేషన్ కింద అగ్ని ప్రమాదం

షార్ట్స్‌లో చూడండి
హైదరాబాద్ లోని నాంపల్లి రైల్వే స్టేషన్ కింద అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. ఈ రోజు సాయంత్రం ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. స్టేషన్ కింద ఉన్న పాత భవనంలో మంటలు రేగడంతో ఆ ప్రాంతమంతా దట్టంగా పొగలు కమ్ముకున్నాయి. విషయం తెలుసుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలను నియంత్రించడంతో ప్రయాణికులు ఊపిరి పీల్చుకున్నారు. 
Go Back to Shorts
Telangana
Fire Accident at NAmpally Metro station
Fird flames came out from A room below the station

More Telugu News