Fri 13:53 నిజమైన నిరుద్యోగికి ఒక్క ఉద్యోగమైనా ఇచ్చారా ?: టీడీపీ నేత బుద్ధా వెంకన్న మీ హయాంలో రాష్ట్రంలోకి ఒక్క కంపెనీ రాలేదని ఎద్దేవా తమ కార్యకర్తలకే ఉద్యోగాలు ఇచ్చుకున్నారని విమర్శ రిజర్వేషన్లు వారికే అమలుచేసి నిజమైన నిరుద్యోగులను మోసం చేశారు Read full story
Tue 17:14 సీఎం చంద్రబాబు అధ్యక్షతన 16వ ఎస్ఐపీబీ సమావేశం... ఆమోదం పొందిన ప్రాజెక్టుల జాబితా ఇదిగో! సీఎం చంద్రబాబు అధ్యక్షతన ఎస్‌ఐపీబీ సమావేశం రాష్ట్రానికి రూ.39,436 కోట్ల విలువైన 31 ప్రాజెక్టులు వివిధ రంగాల్లో 1.11 లక్షలకు పైగా ఉద్యోగావకాశాలు ఐటీ, విద్యుత్ రంగాలకు పెద్దపీట వేస్తూ నిర్ణయాలు ఇన్ఫోసిస్, ఆర్సెల్లార్ మిట్టల్ వంటి దిగ్గజ సంస్థల పెట్టుబడులు Read full story
Tue 17:12 సిడ్నీలో డేవిడ్ వార్నర్ అరెస్ట్.. ఎందుకంటే? మద్యం సేవించి వాహనం నడిపిన కేసులో అరెస్టు బ్రీత్ అనలైజ్ టెస్టులోపరిమితి కంటే రెట్టింపు మద్యం సేవించిన వార్నర్ పోలీస్ స్టేషన్ తీసుకువెళ్లి బెయిల్‌పై విడుదల చేసిన పోలీసులు Read full story
Tue 17:00 ప్రశ్నిస్తే గొంతు నొక్కుతారా?: 'ఆంధ్రజ్యోతి'పై వైసీపీ దాడి పట్ల అనగాని, సోమిరెడ్డి ఆగ్రహం ఏబీఎన్ ఆంధ్రజ్యోతిపై దాడికి యత్నించిన వైసీపీ నేతలు దాడులు, దౌర్జన్యాలు వైసీపీ నేతల డీఎన్ఏలోనే ఉన్నాయన్న అనగాని జగన్ ఏం చెప్పినా దానికి వైసీపీ నేతలు 'ఎస్' అంటున్నారన్న సోమిరెడ్డి Read full story
Tue 16:57 ఏపీకి పెట్టుబడుల ప్రవాహం... రూ.39,436 కోట్ల ప్రాజెక్టులకు ఎస్ఐపీబీ గ్రీన్ సిగ్నల్ రూ.39,436 కోట్ల విలువైన 31 కొత్త ప్రాజెక్టులకు ఎస్ఐపీబీ ఆమోదం ఈ ప్రాజెక్టుల ద్వారా రాష్ట్రంలో 1.11 లక్షల మందికి ప్రత్యక్షంగా ఉద్యోగాలు రాయలసీమను సౌర విద్యుత్ కేంద్రంగా మార్చాలని సీఎం చంద్రబాబు దిశానిర్దేశం పారిశ్రామిక యూనిట్లలో కఠిన భద్రతా ప్రమాణాలు పాటించాలని స్పష్టమైన ఆదేశాలు అమరావతి క్వాంటం వ్యాలీలో మూడు సంస్థల ఏర్పాటుకు గ్రీన్ సిగ్నల్ Read full story
Tue 16:56 హైదరాబాద్‌లో రూ.64.35 లక్షల డ్రగ్స్ స్వాధీనం చిలకలగూడ, సనత్ నగర్, ఆదిభట్ల పోలీసుల సంయుక్త ఆపరేషన్ డ్రగ్స్ సరఫరా చేస్తున్న ఐదుగురిని అరెస్టు చేసినట్లు వెల్లడి నగదు, బైక్, మొబైల్ ఫోన్లు సీజ్ చేసిన పోలీసులు Read full story
Tue 16:42 తిరుమలలో తగ్గిన భక్తుల రద్దీ... శ్రీవారి సర్వదర్శనానికి 6 గంటలే! తిరుమలలో తగ్గిన భక్తుల రద్దీ శ్రీవారి సర్వదర్శనానికి 6 గంటల సమయం 7 కంపార్ట్‌మెంట్లలో వేచి ఉన్న భక్తులు నిన్న సోమవారం హుండీ ఆదాయం రూ. 4.75 కోట్లు Read full story
Tue 16:41 ప్రశ్నిస్తే దాడులా?: వైసీపీ వైఖరిపై మంత్రి కొల్లు రవీంద్ర ఫైర్ ఏబీఎన్ ఆంధ్రజ్యోతిపై వైసీపీ దాడిని ఖండించిన కొల్లు రవీంద్ర రౌడీ మూకలతో కలిసి మాజీ మంత్రులు దాడులకు దిగారని మండిపాటు వైసీపీ పాలనలో కూడా మీడియా సంస్థలను వేధించారని ఆరోపణ Read full story
Tue 16:24 ఆర్బీఐ నిర్ణయానికి ముందు మార్కెట్ల దూకుడు... చివరి గంటలో కొనుగోళ్ల జోరు వరుసగా నాలుగో రోజు లాభాలతో ముగిసిన స్టాక్ మార్కెట్లు 507 పాయింట్లు పెరిగి 74,616 వద్ద స్థిరపడిన సెన్సెక్స్ రిజర్వ్ బ్యాంక్ పాలసీ సమీక్ష నిర్ణయానికి ముందు కొనసాగిన కొనుగోళ్లు దూసుకెళ్లిన ఐటీ, మెటల్ రంగ షేర్లు ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో కనిపించిన అమ్మకాల ఒత్తిడి Read full story
Tue 16:23 పంజాబీ నటితో ప్రేమలో క్రికెటర్ అర్షదీప్ సింగ్? పంజాబీ నటి సమ్రీన్ తో ప్రేమలో అర్షదీప్ అంటూ వార్తలు 2018లో మిస్ ఇండియా ఫైనలిస్ట్‌గా నిలిచిన అర్షదీప్ ఇన్స్టాలో ఆమెకు 4 మిలియన్లకు పైగా ఫాలోయర్లు Read full story