Vijay Devarakonda: ఒళ్లు గగుర్పొడిచే స్కైడైవింగ్ చేసిన విజయ్ దేవరకొండ.. వీడియో చూడండి

షార్ట్స్‌లో చూడండి
పలువురు సినీ నటులు ఇప్పటికే బంజీ జంప్ చేసి ఔరా అనిపించిన విషయం తెలిసిందే. తాజాగా టాలీవుడ్ హీరో విజయ్ దేవరకొండ మరో డెడ్లీ ఫీట్ చేశాడు. ఒళ్లు గరుర్పొడిచే స్కైడైవింగ్ చేసి, తన గుండె ధైర్యాన్ని చాటాడు. విదేశాల్లో విజయ్ చేసిన స్కైడైవింగ్ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇన్ స్ట్రక్టర్ సాయంతో హెలికాప్టర్ నుంచి విజయ్ బయటకు దూకాడు. ఈ సందర్భంగా ఓ కెమెరాను కూడా చేత్తో పట్టుకున్నాడు. అనంతరం ఇన్ స్ట్రక్టర్ ప్యారాచూట్ ను ఓపెన్ చేశాడు. ఒక నిమిషంపాటు గాల్లో చక్కర్లు కొట్టిన తర్వాత వీరిద్దరూ సురక్షితంగా ల్యాండ్ అయ్యారు. వీడియో చూడండి.
Go Back to Shorts
Vijay Devarakonda
Sky Diving
Tollywood

More Telugu News