Ramgopal Verma: బ్రూస్ లీ కొటేషన్ ను షేర్ చేసిన వర్మ!

  •  నేను 10వేల రకాల కిక్స్ ను ప్రాక్టీస్ చేసిన ఒక వ్యక్తికి భయపడను  
  • ఒకే రకం కిక్ ను పదివేల సార్లు ప్రాక్టీస్ చేసిన వ్యక్తికి భయపడతా
  • మార్షల్ ఆర్ట్స్ లెజెండ్ బ్రూస్ లీ కొటేషన్ ఇదే
మార్షల్ ఆర్ట్స్ లెజెండ్ బ్రూస్ లీ వీరాభిమానిగా చెప్పుకుంటున్న రామ్ గోపాల్ వర్మ తాజాగా బ్రూస్ లీకి సంబంధించిన వీడియోను సామాజిక మాధ్యమంలో పోస్ట్ చేశారు. ఈ సందర్భంగా బ్రూస్ లీ  చెప్పిన ఓ కొటేషన్ ను ఉటంకించారు. ‘నేను 10వేల రకాల కిక్స్ ను ప్రాక్టీస్ చేసిన ఒక వ్యక్తికి భయపడను. ఒకే రకం కిక్ ను పదివేల సార్లు ప్రాక్టీస్ చేసిన వ్యక్తికి భయపడతాను’ అన్న బ్రూస్ లీ వ్యాఖ్యలను పోస్ట్ చేశారు. వర్మ మార్షల్ ఆర్ట్స్ నేపథ్యంలో ఎంటర్ ద గర్ల్ డ్రాగన్ సినిమాను ప్రేక్షకుల ముందుకు తెస్తున్న నేపథ్యంలో ఈ పోస్టింగ్ అభిమానులను ఆకట్టుకుంటోంది.
Ramgopal Verma
bruslie quotes
Facebook

More Telugu News