Sri Reddy: రామ్ గోపాల్ వర్మా... నీతో డేటింగ్ చేయాలని ఉంది: శ్రీరెడ్డి

  • వర్మతో డేటింగ్ చేయాలనుందని ఫేస్ బుక్ లో పోస్ట్
  • వైరల్ అవుతున్న శ్రీరెడ్డి పోస్ట్
  • ఇంకా స్పందించని వర్మ
తెలుగు సినీ పరిశ్రమలో దర్శకుడు రామ్ గోపాల్ వర్మ, నటి శ్రీరెడ్డిల స్టైలే వేరు. వివాదాలకు కేరాఫ్ అడ్రస్ గా ఉండే ఇద్దరూ... ఎదుటివారిని ఢీకొనడంలో కూడా ముందు వరుసలో ఉంటారు. క్యాస్టింగ్ కౌచ్ పేరుతో శ్రీరెడ్డి చేసిన హంగామాను ఎవరూ మర్చిపోలేరు. ఇక వర్మ విషయానికి వస్తే... తన తాజా చిత్రంతో వేడి పుట్టిస్తున్నాడు.

తాజాగా శ్రీరెడ్డి సంచలన ప్రకటన చేసింది. రామ్ గోపాల్ వర్మతో డేటింగ్ చేయాలనుకుంటున్నానని సోషల్ మీడియా ద్వారా వెల్లడించింది. ఈ పోస్ట్ ఇప్పుడు వైరల్ అవుతోంది. మరి... దీనికి వర్మ ఏ విధంగా స్పందిస్తాడో వేచి చూడాలి.
Sri Reddy
Ram Gopal Varma
RGV
Tollywood

More Telugu News