Thu 15:34 అమరావతిలో చంద్రబాబు పర్యటన ఫొటోలు ఇవిగో! అమరావతిలో పర్యటిస్తున్న చంద్రబాబు నిర్మాణాల పరిశీలన అనేక ప్రాంతాల సందర్శన Read full story
Mon 20:23 నటులు తలుచుకుంటే చరిత్ర తిరగరాయగలరని నిరూపించారు: విజయ్ కి బాలకృష్ణ అభినందనలు తమిళనాడు ఎన్నికల్లో విజయ్ పార్టీ విజయంపై బాలకృష్ణ ప్రశంసలు నటులు తలుచుకుంటే చరిత్ర తిరగరాయగలరని వ్యాఖ్య విజయ్‌ను ఎంజీఆర్, తన తండ్రి ఎన్టీఆర్‌లతో పోల్చిన బాలయ్య బెంగాల్, అసోం విజయాలపై బీజేపీ, ఎన్డీయే కూటమికి శుభాకాంక్షలు మోదీ, అమిత్ షా నాయకత్వంలోనే నవభారత నిర్మాణం సాధ్యమని వ్యాఖ్య Read full story
Mon 20:15 ఇకపై 24 గంటల్లోనే వాహన రిజిస్ట్రేషన్.. సీఎం చంద్రబాబు కీలక ఆదేశాలు వాహన రిజిస్ట్రేషన్ ప్రక్రియ 24 గంటల్లో పూర్తి చేసేలా కీలక నిర్ణయం ప్రభుత్వ సేవల్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వినియోగంపై సలహా మండలి ఏర్పాటు అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటించి ప్రజా సమస్యలు తెలుసుకోవాలని ఆదేశం అత్యవసర సేవలు మినహా అన్నీ ఆన్‌లైన్‌లోనే అందించాలని స్పష్టీకరణ Read full story
Mon 20:07 బెంగాల్‌లో విజయం సాధించాం.. తదుపరి లక్ష్యం తెలంగాణ: రాష్ట్ర బీజేపీ ధీమా తెలంగాణలో ఎప్పుడు ఎన్నికలు జరిగినా బీజేపీ జెండా ఎగురుతుందని ధీమా రాష్ట్ర పురోగతి డబుల్ ఇంజిన్ సర్కార్‌తో సాధ్యమని వ్యాఖ్య కాంగ్రెస్, ఇండియా కూటమి పార్టీలకు ప్రజలు గుణపాఠం చెబుతున్నారన్న బీజేపీ Read full story
Mon 20:00 బెంగాల్‌లో బీజేపీ గెలుపు వెనుక ఇంత పెద్ద స్కెచ్ ఉందా? బహుముఖ వ్యూహాలతో బెంగాల్‌లో అధికారాన్ని కైవసం చేసుకున్న బీజేపీ "నరేంద్ర కప్" ఫుట్‌బాల్ టోర్నీలతో యువతను ఆకర్షించిన కమలదళం 70,000 పైగా బూత్ కమిటీలతో క్షేత్రస్థాయిలో పట్టు సాధించిన పార్టీ ప్రభుత్వ వ్యతిరేకతను పెంచేందుకు చార్జిషీట్లు, నినాదాల ప్రయోగం ప్రధాని మోదీ, అమిత్ షాల సుడిగాలి పర్యటనలతో మారిన రాజకీయ సమీకరణాలు Read full story
Mon 19:45 ఎన్నికల విజయాన్ని కరూర్ మృతులకు అంకితం చేసిన టీవీకే పార్టీ కరూర్ తొక్కిసలాట మృతులకు టీవీకే తమ చారిత్రక విజయం అంకితం తమిళనాడు ఎన్నికల్లో అతిపెద్ద పార్టీగా అవతరించిన నటుడు విజయ్ పార్టీ మహిళల మద్దతుతోనే గెలిచామని, ఇది ఒక విప్లవమని పార్టీ నేతల వ్యాఖ్య ఎమ్మెల్యేల ఫిరాయింపుల భయంతో రిసార్టుకు తరలించే యోచనలో టీవీకే టీవీకేతో పొత్తుకు కాంగ్రెస్ పార్టీ సంసిద్ధత, అధిష్ఠానానికి నివేదిక Read full story
Mon 19:35 గాయంతో హార్దిక్ ఔట్.. ముంబై కెప్టెన్ గా సూర్య... లక్నోతో మ్యాచ్ లక్నోతో మ్యాచ్‌లో టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న ముంబై వెన్నునొప్పి కారణంగా దూరమైన కెప్టెన్ హార్దిక్ పాండ్యా ముంబై కెప్టెన్‌గా బాధ్యతలు చేపట్టిన సూర్యకుమార్ యాదవ్ ఇంపాక్ట్ సబ్స్ జాబితాలో రోహిత్ శర్మ.. జట్టులోకి కార్బిన్ బాష్ లక్నో తరఫున అక్షత్ రఘువంశీ అరంగేట్రం Read full story
Mon 19:25 విజయ్ పార్టీ తరఫున మరో సంచలనం.... ఆటో డ్రైవర్ ధాము గెలిచాడు.. ఐదుసార్లు ఎమ్మెల్యే కుదేల్! రాయపురం నియోజకవర్గంలో టీవీకే అభ్యర్థి విజయ్ ధాము ఘన విజయం డీఎంకే, అన్నాడీఎంకే అభ్యర్థులను ఓడించిన ఆటో డ్రైవర్ ఐదుసార్లు ఎమ్మెల్యేగా గెలిచిన జయకుమార్‌కు మూడో స్థానం నటుడు విజయ్ పార్టీ టీవీకే తరఫున బరిలోకి దిగిన ధాము రాష్ట్రవ్యాప్తంగా వందకు పైగా స్థానాల్లో టీవీకే ఆధిక్యం Read full story
Mon 19:23 కేరళలో కాంగ్రెస్ గెలుపు.. తాను చేసిన ప్రచారాన్ని గుర్తుచేసుకుంటూ రేవంత్ రెడ్డి ట్వీట్ తన ప్రచారం సందర్భంగా ప్రజలు ఎంతో అభిమానం చూపించారన్న రేవంత్ రెడ్డి తెలంగాణ, కేరళలు ప్రగతిశీల విలువలు, ప్రజాస్వామ్య స్ఫూర్తి కలిగిన రాష్ట్రాలని వ్యాఖ్య కాంగ్రెస్‌ను గెలిపించుకోవడం ద్వారా అద్భుతమైన భవిష్యత్తుకు నాంది పలికారన్న సీఎం Read full story
Mon 19:21 అసోంలో సీఎం హిమంత బిశ్వ శర్మ ఘన విజయం అసోంలో హ్యాట్రిక్ కొట్టిన బీజేపీ 89 వేలకు పైగా మెజార్టీతో గెలుపొందిన హిమంత అక్రమ చొరబాటుదారుల విషయంలో కఠినంగా వ్యవహరించిన హిమంత Read full story