Prakash Raj: సిగ్గు సిగ్గు... డ్యాన్స్ చేయలేని డ్యాన్సర్లు ఎట్టకేలకు వైదొలిగారు!: ప్రకాశ్ రాజ్ ఎద్దేవా

  • ఆసక్తికరంగా మహారాష్ట్ర రాజకీయాలు
  • సీఎం పదవికి ఫడ్నవీస్ రాజీనామా
  • మరో ట్వీట్ చేసిన ప్రకాశ్ రాజ్
ప్రముఖ నటుడు, కన్నడ రాజకీయవేత్త ప్రకాశ్ రాజ్ మహారాష్ట్ర రాజకీయాలపై వ్యాఖ్యలు చేశారు. బలనిరూపణ సందర్భంగా రేపు మహారాష్ట్ర అసెంబ్లీలో డ్యాన్స్ బేబీ డ్యాన్స్ ఉంటుందని ఇంతక్రితం ట్వీట్ చేసిన ఆయన, దేవేంద్ర ఫడ్నవీస్ రాజీనామా నేపథ్యంలో మరోసారి స్పందించారు. "సిగ్గు సిగ్గు... డ్యాన్స్ చేయలేని డ్యాన్సర్లు ఎట్టకేలకు వైదొలిగారు" అంటూ ఎద్దేవా చేశారు. అసెంబ్లీకి తలవంపులు తెస్తున్నారంటూ మండిపడ్డారు.
Prakash Raj
Maharashtra
Devendra Fadnavis
BJP
NCP
Congress
Shivsena

More Telugu News