నిర్భయ దోషులకు ఉరిశిక్ష అమలు వ్యవహారం.. కేసు మరో న్యాయమూర్తికి బదిలీ
- ఉరిశిక్షను వేగంగా అమలు చేయడంపై కేసు
- బాధితురాలి తల్లిదండ్రుల అభ్యర్థన మేరకు కేసు బదిలీ
- ఈ నెల 28న విచారణ
ఇప్పటి వరకు ఈ కేసు న్యాయమూర్తి యశ్వంత్ కుమార్ పరిధిలో ఉంది. కాగా, ఈ కేసుపై ఈ నెల 28న విచారణ జరగనుంది. పాటియాలా కోర్టులో లైంగిక వేధింపుల కేసులను విచారించేందుకు ప్రత్యేక ఫాస్ట్ ట్రాక్ కోర్టు ఉన్నా, ఇప్పటి వరకు అక్కడ న్యాయమూర్తిని నియమించలేదు. దీంతో దోషులకు న్యాయపరంగా ఉన్న అన్ని మార్గాలు మూసుకుపోయినట్టు అయింది.