మెగా ఫ్యామిలీ అమెరికా లాంటిది... అందుకే వాళ్లపై కామెంట్ చేస్తా: వర్మ
- మెగా కుటుంబ సభ్యులు బిగ్గెస్ట్ సెలబ్రిటీస్ అంటూ వ్యాఖ్యలు
- తన కామెంట్లకు ప్రత్యేకమైన కారణాలు ఉండవని వివరణ
- చిరంజీవి అంటే ఎంతో గౌరవమని వ్యాఖ్యలు
"మెగా ఫ్యామిలీ తప్ప మిగతా వాళ్లకు ఆ అర్హత లేదు. ఇక్కడ బిగ్గెస్ట్ సెలబ్రిటీస్ అంటే మెగా కుటుంబ సభ్యులే. ఎక్కడ ఎవరు బిగ్గెస్ట్ అయితే వాళ్లనే నేను కామెంట్ చేస్తాను. ఆ అర్హత లేని ఇతరులపై నేను కామెంట్ చేయను. మెగాస్టార్ చిరంజీవి అంటే నాకెంతో గౌరవం. పవన్ కల్యాణ్ ని మోస్ట్ సిన్సియర్ అని భావిస్తాను" అంటూ వివరించారు.