• కాంగోలో ఘోర విమాన ప్రమాదం... అందరూ మృతి
    Sun 18:20

    కాంగోలో ఘోర విమాన ప్రమాదం... అందరూ మృతి

    • కాంగోలో విషాదం
    • కుప్పకూలిన విమానం
    • టేకాఫ్ తీసుకున్న కొద్దిసేపటికే ప్రమాదం
    • 19 మంది మృతి
  • బీఆర్ఎస్ ఎమ్మెల్యేగా గెలిచిన దానం నాగేందర్ కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థిగా పోటీ చేశారు: కేటీఆర్
    Tue 15:32

    బీఆర్ఎస్ ఎమ్మెల్యేగా గెలిచిన దానం నాగేందర్ కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థిగా పోటీ చేశారు: కేటీఆర్

    • కాంగ్రెస్ పార్టీ వచ్చాక బీఆర్ఎస్ నాయకులపై దాడులు జరుగుతున్నాయన్న కేటీఆర్
    • హరీశ్ రావు, తన క్యాంపు కార్యాలయాలపై దాడులు జరిగాయన్న కేటీఆర్
    • ఏ గ్రామంలో అయినా సంపూర్ణ రుణమాఫీ అయినట్లు నిరూపిస్తే రాజీనామా చేస్తానని సవాల్
  • మారుతి సుజుకికి ఐటీ శాఖ షాక్.. రూ.5,786 కోట్ల పన్ను నోటీసు
    Tue 15:26

    మారుతి సుజుకికి ఐటీ శాఖ షాక్.. రూ.5,786 కోట్ల పన్ను నోటీసు

    • ఆదాయపు పన్ను శాఖ నుంచి అందిన డ్రాఫ్ట్ అసెస్‌మెంట్ ఆర్డర్
    • ఆర్థిక పనితీరుపై ఎలాంటి ప్రభావం ఉండదని స్పష్టం చేసిన మారుతి సుజుకి
    • డిస్ప్యూట్ రిజల్యూషన్ ప్యానెల్‌ను ఆశ్రయిస్తామని వెల్లడి
    • నోటీసు వచ్చినా సానుకూలంగా స్పందించిన మార్కెట్.. పెరిగిన షేరు ధర
  • తారకరామా నగర్ పాఠశాలను ఆకస్మికంగా తనిఖీ చేసిన మంత్రి నారా లోకేశ్
    Tue 15:23

    తారకరామా నగర్ పాఠశాలను ఆకస్మికంగా తనిఖీ చేసిన మంత్రి నారా లోకేశ్

    • ఇటీవల మధ్యాహ్న భోజనం నాణ్యత బాగోలేదన్న ఆరోపణలు
    • మైలవరం పాఠశాలలో మంత్రి లోకేశ్ ఆకస్మిక తనిఖీ
    • మధ్యాహ్న భోజనం నాణ్యతపై విద్యార్థులతో ఆరా
    • విద్యార్థులతో కలిసి భోజనం చేసి నాణ్యత పరిశీలన
    • ఇప్పటికే హెడ్ మాస్టర్‌పై సస్పెన్షన్ వేటు వేసిన మంత్రి
  • శ్రీలంక వెళుతున్నారా?... ఇకపై ఫోన్‌తోనే సులభంగా చెల్లించవచ్చు!
    Tue 15:08

    శ్రీలంక వెళుతున్నారా?... ఇకపై ఫోన్‌తోనే సులభంగా చెల్లించవచ్చు!

    • శ్రీలంకలో భారత పర్యాటకుల కోసం యూపీఐ సేవలు విస్తృతం
    • లంకా క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి చెల్లించే సౌకర్యం
    • నగదుపై ఆధారపడటాన్ని తగ్గించడమే ప్రధాన లక్ష్యం
    • భారత్-శ్రీలంక మధ్య ఆర్థిక బంధాన్ని బలోపేతం చేసే దిశగా అడుగులు
    • ఎన్ఐపీఎల్‌, లంకాపే మధ్య కీలక ఒప్పందంతో సాధ్యమైన సేవలు
  • పుట్టా మహేశ్ డ్రగ్స్ వ్యవహారం.. చంద్రబాబుపై జగన్ ఫైర్
    Tue 15:03

    పుట్టా మహేశ్ డ్రగ్స్ వ్యవహారం.. చంద్రబాబుపై జగన్ ఫైర్

    • పార్లమెంట్ చరిత్రలో డ్రగ్స్ తీసుకుంటూ దొరికిన తొలి ఎంపీ పుట్టా మహేశ్ అన్న జగన్
    • ఇలాంటి వారిపై చంద్రబాబు చర్యలు తీసుకోవడం లేదని విమర్శ
    • రాష్ట్రంలో డ్రగ్స్ దందా విచ్చలవిడిగా సాగుతోందని ఆరోపణ
    • కూటమి ప్రభుత్వానికి మిగిలింది రెండేళ్లేనని వ్యాఖ్య
    • మధ్యలో తాను పాదయాత్ర చేపడతానన్న జగన్
  • ఇఫ్తార్ విందులో ఇచ్చిన హామీని గంటల వ్యవధిలోనే నిలబెట్టుకున్న సీఎం చంద్రబాబు
    Tue 14:58

    ఇఫ్తార్ విందులో ఇచ్చిన హామీని గంటల వ్యవధిలోనే నిలబెట్టుకున్న సీఎం చంద్రబాబు

    • ఇమామ్, మౌజన్లకు రూ.45 కోట్ల బకాయిలు విడుదల చేసిన ప్రభుత్వం
    • ఆరు నెలల గౌరవ వేతనం 10,000 మంది ఖాతాల్లోకి నేరుగా జమ
    • అమరావతిలో కొత్త హజ్‌ హౌస్‌ నిర్మిస్తామని చంద్రబాబు హామీ
    • కడప హజ్‌ హౌస్‌ను పూర్తి చేసి అందుబాటులోకి తెస్తామన్న ముఖ్యమంత్రి
  • తోపుడు బండితో తెలంగాణ అసెంబ్లీకి బీజేపీ ఎమ్మెల్యేలు... అడ్డుకున్న భద్రతా సిబ్బంది
    Tue 14:54

    తోపుడు బండితో తెలంగాణ అసెంబ్లీకి బీజేపీ ఎమ్మెల్యేలు... అడ్డుకున్న భద్రతా సిబ్బంది

    • రైతుల వినతిపత్రాలతో అసెంబ్లీకి బీజేపీ ఎమ్మెల్యేలు
    • తోపుడు బండిని గేటు వద్దే అడ్డుకున్న సెక్యూరిటీ సిబ్బంది
    • ఫసల్ బీమా, రుణమాఫీ వెంటనే అమలు చేయాలని డిమాండ్
    • ప్రభుత్వం రైతులను మోసం చేసిందని ఎమ్మెల్యేల విమర్శ
    • అకాల వర్షాలతో నష్టపోయిన రైతులను ఆదుకోవాలని పట్టు
  • విజయ్, త్రిష రూమర్స్‌పై ఖుష్బూ ఫైర్.. వారిది పైశాచిక ఆనందం!
    Tue 14:45

    విజయ్, త్రిష రూమర్స్‌పై ఖుష్బూ ఫైర్.. వారిది పైశాచిక ఆనందం!

    • విజయ్, త్రిషపై రూమర్స్‌.. తీవ్రంగా స్పందించిన ఖుష్బూ
    • త్రిష చాలా హుందాగా ఉండే, గొప్ప మహిళ అని ప్రశంస
    • ఇతరుల జీవితాలపై మాట్లాడి కొందరు పైశాచిక ఆనందం పొందుతున్నారని విమర్శ
    • విజయ్ రాజకీయాలపై ఈ రూమర్స్ ప్రభావం ఉండదని వ్యాఖ్య
    • అనామకుల కామెంట్లను పట్టించుకోవద్దని త్రిషకు సూచన
  • సంజయ్ కుమార్ నాకు ఆఫర్ ఇవ్వడమేమిటి.. ఇప్పటికీ కాంగ్రెస్ పార్టీలోనే ఉన్నాను: జీవన్ రెడ్డి
    Tue 14:43

    సంజయ్ కుమార్ నాకు ఆఫర్ ఇవ్వడమేమిటి.. ఇప్పటికీ కాంగ్రెస్ పార్టీలోనే ఉన్నాను: జీవన్ రెడ్డి

    • సంజయ్ కుమార్ అసలు ఏ పార్టీలో ఉన్నారో తెలియదన్న జీవన్ రెడ్డి 
    • అలాంటి వ్యక్తి కలిసి పనిచేస్తామని చెప్పడమేమిటని నిలదీత
    • బీఆర్ఎస్‌లో ఉన్న వ్యక్తి కాంగ్రెస్ వ్యవహారాల్లో ఎందుకు జోక్యం చేసుకుంటున్నారని నిలదీత
    • కాంగ్రెస్ పార్టీని వీడితే అందుకు సంజయ్ కుమార్ బాధ్యుడన్న జీవన్ రెడ్డి
    • నాలుగు దశాబ్ధాల అనుబంధాన్ని తెంచుకోవడం మామూలు విషయం కాదని వ్యాఖ్య