Fri 11:26 నేటి నుంచే చారిత్రాత్మక డే నైట్ టెస్టు..సర్వం సిద్ధం! ఈ రోజు మధ్యాహ్నం ఒంటి గంటకు భారత్-బంగ్లాదేశ్ మ్యాచ్ ప్రారంభం కోల్ కతాలోని ఈడెన్ గార్డెన్స్ వేదికగా మ్యాచ్ గులాబీ రంగు బంతితో టీమిండియా తొలి టెస్టు Read full story
Fri 09:57 35 ఏళ్ల కిందట ల్యాండ్ అయింది.. ఇప్పటికీ అక్కడే.. నాగ్‌పూర్ విమానం వింత కథ! 1991లో నాగ్‌పూర్‌లో అత్యవసరంగా ల్యాండ్ అయిన బోయింగ్ 720 విమానం 35 ఏళ్లుగా రన్‌వే సమీపంలోనే ఉండిపోవడంతో భద్రతా సమస్యలు యజమాని, ఎయిర్‌పోర్ట్ అధికారుల మధ్య రూ.7 కోట్ల పార్కింగ్ ఛార్జీల వివాదం డీజీసీఏ తుది హెచ్చరికతో చివరకు కదిలిన విమానం ప్రస్తుతం నాగ్‌పూర్ ఫ్లయింగ్ క్లబ్‌లో శిథిలావస్థలో ఉన్న అరుదైన విమానం Read full story
Fri 09:48 ఆ ఉగ్ర నేతను పట్టిస్తే రూ.94 కోట్లు.. అమెరికా భారీ నజరానా ప్రకటన ఇరాక్ మిలీషియా నేత అబూ వాలా అల్ వాయెలీపై అమెరికా రివార్డు వాయెలీ ఇరాన్ మద్దతుతో నడిచే కతాయెబ్ సయ్యద్ అల్ షుహాదా నాయకుడు అమెరికా దళాలు, దౌత్య సిబ్బందిపై దాడులకు పాల్పడుతున్నందున ఈ నిర్ణయం సమాచారం అందించిన వారికి రక్షణతో పాటు పునరావాసం కల్పిస్తామన్న అమెరికా విదేశాంగ శాఖ గతంలో అమెరికా దళాలకు చిక్కి జైలు శిక్ష అనుభవించిన వాయెలీ Read full story
Fri 09:39 పొగతాగని యువతలో ఊపిరితిత్తుల క్యాన్సర్.. ఆహారమే కారణమా? ఆరోగ్యకరమైన ఆహారం తీసుకునే యువతలో ఊపిరితిత్తుల క్యాన్సర్ ముప్పు పండ్లు, కూరగాయలు కాదు.. వాటిపైని పురుగుమందులే అసలు కారణం యూనివర్సిటీ ఆఫ్ సదరన్ కాలిఫోర్నియా పరిశోధకుల అధ్యయనంలో వెల్లడి పొగతాగని మహిళల్లో పెరుగుతున్న ఊపిరితిత్తుల క్యాన్సర్ కేసులు సంప్రదాయ పద్ధతుల్లో పండించిన పంటలపై పరిశోధకుల ఆందోళన Read full story
Fri 09:33 గుజరాత్‌లో పరువు హత్య.. చెల్లి ప్రియుడిని కొట్టి చంపిన అన్నలు గుజరాత్‌లోని రాజులాలో యువకుడి దారుణ హత్య పాత ప్రేమ వ్యవహారమే హత్యకు ప్రధాన కారణం యువతి ముగ్గురు సోదరుల కిరాతక చర్య రెండు గంటల పాటు బెల్టులు, తాడుతో కొట్టి చంపిన వైనం నిందితులు ముగ్గురినీ అరెస్ట్ చేసిన పోలీసులు Read full story
Fri 09:22 ఇన్ఫోసిస్‌లో సీన్ రివర్స్.. భారీగా తగ్గిన ఉద్యోగులు.. లాభాల్లో మాత్రం జోరు మార్చి త్రైమాసికంలో 8,440 మంది ఉద్యోగులను తగ్గించిన ఇన్ఫోసిస్ అదే సమయంలో 21% వృద్ధితో రూ. 8,501 కోట్ల నికర లాభం నమోదు వార్షిక ప్రాతిపదికన మాత్రం ఉద్యోగుల సంఖ్య 5,000 పెరిగిందని వెల్లడి కంపెనీ ఏఐ వ్యూహాలు విజయవంతం అయ్యాయన్న సీఈఓ సలీల్ పరేఖ్ గత త్రైమాసికంతో పోలిస్తే స్వల్పంగా పెరిగిన ఉద్యోగుల వలసల రేటు Read full story
Fri 09:17 ఒప్పందం కుదరకపోతే దాడులే.. ఇరాన్‌కు ట్రంప్ గట్టి హెచ్చరిక చర్చలు విఫలమైతే సైనిక చర్య తప్పదన్న ట్రంప్ ఇప్పటికే 75 శాతం ఇరాన్ లక్ష్యాలను ధ్వంసం చేశామని వెల్లడి హర్మూజ్ జలసంధిని మూసివేసి ఆర్థికంగా దెబ్బతీస్తున్నామన్న ట్రంప్ ఇరాన్‌ను అణ్వస్త్ర దేశంగా మారనీయబోమని స్పష్టీకరణ తాము అణ్వాయుధాలను ఉపయోగించబోమని హామీ Read full story
Fri 09:09 ఢిల్లీలో ఐఐటీ గ్రాడ్యుయేట్ పై అత్యాచారం, హత్య.. నిందితుడు చెప్పిన విషయాలతో పోలీసుల షాక్! ఢిల్లీలో ఐఆర్ఎస్ అధికారి కుమార్తెపై అత్యాచారం, హత్య నిందితుడు 19 ఏళ్ల మాజీ పనిమనిషి రాహుల్ మీనాగా గుర్తింపు హత్యకు ముందు రోజు రాజస్థాన్‌లో మరో మహిళపై అత్యాచారం కోర్టులో తన నేరాన్ని అంగీకరించిన నిందితుడు దోపిడీ కోసమే ఈ దారుణానికి పాల్పడినట్లు పోలీసుల వెల్లడి Read full story
Fri 08:49 ఆర్టీసీ డ్రైవర్ మృతిపై సీఎం రేవంత్ దిగ్భ్రాంతి.. కార్మికులకు కీలక విజ్ఞప్తి నర్సంపేట ఆర్టీసీ డ్రైవర్ శంకర్ గౌడ్ మృతిపై సీఎం రేవంత్ దిగ్భ్రాంతి మృతుడి కుటుంబానికి ప్రభుత్వం అండగా ఉంటుందని హామీ క్షణికావేశంలో తీసుకున్న నిర్ణయంపై సీఎం తీవ్ర విచారం తొందరపాటు చర్యలకు పాల్పడవద్దని ఆర్టీసీ కార్మికులకు విజ్ఞప్తి సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉందని వెల్లడి Read full story
Fri 08:38 ధోనీకి అసలైన వారసుడు సంజూ శాంసనేనా?.. బాధ్యతాయుత సెంచరీతో చెన్నైకి భరోసా! ముంబై ఇండియన్స్‌పై సెంచరీతో చెలరేగిన సంజూ శాంసన్ ఎలా ఆడాలో ఆటనే మనకు చెబుతుందన్న సంజూ పరిస్థితికి తగ్గట్టు ఆడటమే తన కర్తవ్యమని స్పష్టం చేసిన శాంసన్ జట్టు యువ ఆటగాళ్లతో నిండి ఉన్నా, అద్భుతమైన పోరాట పటిమ చూపిస్తోందని వ్యాఖ్య Read full story