• తల్లి నుంచి తప్పిపోయి చెరకు తోటలోకి వచ్చిన చిరుత పిల్లలు.. తల్లికి అప్పగించిన అధికారులు
    Thu 08:52

    తల్లి నుంచి తప్పిపోయి చెరకు తోటలోకి వచ్చిన చిరుత పిల్లలు.. తల్లికి అప్పగించిన అధికారులు

    • తోటను నరికేందుకు వచ్చిన రైతుకు కనిపించిన చిరుత పిల్లలు
    • వాటి వయసు 25 రోజులు ఉంటుందని తేల్చిన అధికారులు
    • అడవిలో వదిలిపెట్టగానే వచ్చి తీసుకెళ్లిన తల్లి
  • భారత్‌కు ఇంధన భరోసా.. మంగళూరుకు చేరిన అమెరికా గ్యాస్, రష్యా ఆయిల్ నౌకలు
    Sun 10:31

    భారత్‌కు ఇంధన భరోసా.. మంగళూరుకు చేరిన అమెరికా గ్యాస్, రష్యా ఆయిల్ నౌకలు

    • ప్రపంచ సంక్షోభం వేళ భారత్‌కు చేరుతున్న ఇంధన నౌకలు
    • మంగళూరు పోర్టుకు చేరిన అమెరికా ఎల్పీజీ, రష్యా క్రూడ్ ఆయిల్
    • అమెరికా తాత్కాలిక అనుమతితో పెరిగిన రష్యా చమురు కొనుగోళ్లు
    • గుజరాత్ తీరానికి కూడా చేరుకున్న రెండు భారత ఎల్పీజీ ట్యాంకర్లు
    • పశ్చిమ పర్షియన్ గల్ఫ్‌లో 611 మంది భారత నావికులపై డీజీ షిప్పింగ్ పర్యవేక్షణ
  • గోల్డ్ స్మగ్లింగ్: రూ.2 కోట్లు మోసపోయిన కన్నడ నటి రన్యా రావు!
    Sun 10:30

    గోల్డ్ స్మగ్లింగ్: రూ.2 కోట్లు మోసపోయిన కన్నడ నటి రన్యా రావు!

    • ఆఫ్రికా నుంచి బంగారం పేరుతో ఏజెంట్ చేతిలో మోసం
    • ఏడీజీపీ కూతురిగా ప్రొటోకాల్ వాడుకుని 127 కిలోల స్మగ్లింగ్
    • రన్యాకు రూ.102 కోట్లకు పైగా జరిమానా విధించిన డీఆర్ఐ
    • ప్రస్తుతం బెంగళూరు జైలులో ఉన్న నటి
  • ఇంగ్లండ్ జట్టులో 'ల్యాడ్స్ క్లబ్' కల్చర్?.. వివాదంలో కోచ్ మెకల్లమ్!
    Sun 10:28

    ఇంగ్లండ్ జట్టులో 'ల్యాడ్స్ క్లబ్' కల్చర్?.. వివాదంలో కోచ్ మెకల్లమ్!

    • ఇంగ్లండ్ హెడ్ కోచ్ బ్రెండన్ మెకల్లమ్‌పై తీవ్ర ఆరోపణలు
    • జట్టులో బీర్, వేపింగ్, గోల్ఫ్ కల్చర్‌ను ప్రోత్సహిస్తున్నారని విమర్శలు
    • యాషెస్ సిరీస్ ఓటమి తర్వాత తెరపైకి వచ్చిన విభేదాలు
    • విమర్శలు ఉన్నప్పటికీ మెకల్లమ్‌నే కోచ్‌గా కొనసాగించనున్న ఈసీబీ
  • జనసేన ఎమ్మెల్యే బాలరాజుకు సైబర్ షాక్ .. ఫేక్ లింక్‌తో బ్యాంక్ ఖాతా నుంచి భారీగా నగదు మాయం
    Sun 10:07

    జనసేన ఎమ్మెల్యే బాలరాజుకు సైబర్ షాక్ .. ఫేక్ లింక్‌తో బ్యాంక్ ఖాతా నుంచి భారీగా నగదు మాయం

    • ఫేక్ ఆర్టీఏ చలానా లింక్ క్లిక్ చేయడంతో మోసపోయిన ఎమ్మెల్యే
    • బ్యాంకు ఖాతా నుంచి రూ.12లక్షలు మాయం
    • పోలీసులకు ఫిర్యాదు చేసిన ఎమ్మెల్యే 
  • గల్ఫ్‌లో కీలక పరిణామం.. అణు సబ్‌మెరైన్‌ను మోహరించిన బ్రిటన్
    Sun 10:06

    గల్ఫ్‌లో కీలక పరిణామం.. అణు సబ్‌మెరైన్‌ను మోహరించిన బ్రిటన్

    • ఇరాన్-ఇజ్రాయెల్ ఉద్రిక్తతల నడుమ బ్రిటన్ కీలక నిర్ణయం
    • అరేబియా సముద్రంలోకి అణు జలాంతర్గామిని పంపిన యూకే
    • వాణిజ్య నౌకల రక్షణే లక్ష్యమంటున్న బ్రిటన్ ప్రభుత్వం
    • బ్రిటన్ చర్యను తీవ్రంగా ఖండించిన ఇరాన్, రష్యా
  • ‘లిటిల్ ఇండియా’ డిమోనాపై విరుచుకుపడిన ఇరాన్.. విఫలమైన ఇజ్రాయెల్ రక్షణ వ్యవస్థ
    Sun 09:54

    ‘లిటిల్ ఇండియా’ డిమోనాపై విరుచుకుపడిన ఇరాన్.. విఫలమైన ఇజ్రాయెల్ రక్షణ వ్యవస్థ

    • ఇజ్రాయెల్‌లోని డిమోనా నగరంపై ఇరాన్ బాలిస్టిక్ క్షిపణుల దాడి
    • ఈ ఘటనలో 100 మందికి పైగా గాయాలు, పలువురు చిన్నారులు
    • ఇరాన్ క్షిపణులను అడ్డుకోవడంలో విఫలమైన ఇజ్రాయెల్ రక్షణ వ్యవస్థ
    • 48 గంటల్లో వెనక్కి తగ్గకుంటే తీవ్ర పరిణామాలు తప్పవని ఇరాన్‌కు ట్రంప్ హెచ్చరిక
    • డిమోనా అణు కేంద్రానికి ముప్పు లేదని తెలిపిన ఐక్యరాజ్యసమితి ఏజెన్సీ
  • ఐపీఎల్ ఆరెంజ్ క్యాప్: కోహ్లీ అరుదైన రికార్డు.. ఇప్పటివరకు విజేతలు వీరే!
    Sun 09:50

    ఐపీఎల్ ఆరెంజ్ క్యాప్: కోహ్లీ అరుదైన రికార్డు.. ఇప్పటివరకు విజేతలు వీరే!

    • ఈ నెల‌ 28 నుంచి ప్రారంభం కానున్న ఐపీఎల్ 19వ సీజన్
    • ఒకే సీజన్‌లో 973 పరుగులతో విరాట్ కోహ్లీ అరుదైన రికార్డు
    • అత్యధికంగా మూడుసార్లు ఆరెంజ్ క్యాప్ గెలిచిన డేవిడ్ వార్నర్
  • ఒక్క క్లిక్‌తో ఖాతా ఖాళీ.. ఏపీకే ఫైల్స్‌పై ఏపీ డీజీపీ తీవ్ర హెచ్చరిక
    Sun 09:43

    ఒక్క క్లిక్‌తో ఖాతా ఖాళీ.. ఏపీకే ఫైల్స్‌పై ఏపీ డీజీపీ తీవ్ర హెచ్చరిక

    • గ్యాస్ కేవైసీ, ప్రభుత్వ పథకాల పేరుతో సైబర్ నేరగాళ్లు ఫైల్స్ పంపుతున్నారన్న డీజీపీ
    • వాట్సాప్, టెలిగ్రామ్‌లలో వచ్చే అనుమానాస్పద లింకులను క్లిక్ చేయవద్దని సూచన
    • డిజిటల్ అరెస్ట్ పేరుతో బెదిరింపులకు భయపడవద్దని భరోసా
    • మోసపోతే వెంటనే 1930 టోల్ ఫ్రీ నంబర్‌కు ఫోన్ చేయాలని విజ్ఞప్తి
  • పంజాబ్ అధికారి ఆత్మహత్య.. మంత్రి రాజీనామా, కేసు నమోదు
    Sun 09:40

    పంజాబ్ అధికారి ఆత్మహత్య.. మంత్రి రాజీనామా, కేసు నమోదు

    • మంత్రి వేధింపుల వల్లే ఆత్మహత్య చేసుకుంటున్నానన్న అధికారి
    • వీడియో రికార్డ్ చేసి బలవన్మరణానికి పాల్పడిన గగన్‌దీప్ సింగ్
    • సీఎం భగవంత్ మాన్ ఆదేశాలతో మంత్రి లాల్‌జిత్ భుల్లర్ రాజీనామా
    • మాజీ మంత్రి, ఆయన తండ్రిపై ఆత్మహత్యకు ప్రేరేపణ కేసు నమోదు