cm: వైఎస్ జగన్ చరిత్రలో నిలిచిపోతారంటూ నారా లోకేశ్ సెటైర్లు

  • వైసీపీ ఘనులు ఇసుక నుండి తైలం తీశారు
  • పేదలను విడిచిపెట్టడం లేదు
  • వైద్య సేవను ఆదాయవనరుగా చేసుకోవాలనుకుంటారా!
నిరుపేదలకు వైద్యాన్ని దూరం చేసిన తొలి ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్ చరిత్రలో నిలిచిపోతారంటూ టీడీపీ నేత నారా లోకేశ్ సెటైర్లు వేశారు. ఇసుక నుండి తైలం తీసిన వైసీపీ ఘనులు, పేదలనూ విడిచిపెట్టడం లేదని మండిపడ్డారు. ప్రభుత్వం పేదలకు అందించే వైద్య సేవను ఆదాయ వనరుగా మార్చుకోవాలని అనుకోవడం దుర్మార్గమైన చర్యగా అభివర్ణిస్తూ వరుస ట్వీట్లు చేశారు. రాష్ట్రంలోని ప్రభుత్వ బోధనాసుపత్రులలో పేదల నుండి డబ్బు వసూలు చేయాలన్న వైసీపీ ప్రభుత్వ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు.
cm
Jagan
Telugudesam
Nara Lokesh

More Telugu News