Odisha: ఒడిశాలో గౌరవ డాక్టరేట్ అందుకోనున్న ప్రముఖ నటుడు కమలహాసన్

షార్ట్స్‌లో చూడండి
ప్రముఖ నటుడు కమలహాసన్ ను గౌరవ డాక్టరేట్ తో ఒడిశాలోని ప్రైవేట్ విశ్వవిద్యాలయం సత్కరించనుంది. సెంచూరియన్ విశ్వవిద్యాలయం అందజేయనున్న గౌరవ డాక్టరేట్ ను కమలహాసన్ రేపు అందుకోనున్నారు. ఈ సందర్భంగా భువనేశ్వర్ లో నిర్వహించే కార్యక్రమానికి ఒడిశా సీఎం నవీన్ పట్నాయక్ హాజరై కమల్ కు డాక్టరేట్ ప్రదానం చేయనున్నారు.
Go Back to Shorts
Odisha
centurian
University
Kamal Haasan

More Telugu News