Chandrababu: కేంద్రం చేస్తున్న ప్రయత్నాలను స్వాగతిస్తున్నాం: చంద్రబాబు

  • రాష్ట్ర ప్రభుత్వాలను కట్టడి చేసేందుకు కేంద్రం కొత్త చట్టం!
  • ఏపీలో ప్రతీకార రాజకీయాలు అంటూ చంద్రబాబు వ్యాఖ్యలు
  • రాష్ట్రాన్ని పాతాళంలోకి నెట్టివేస్తున్నారంటూ విమర్శలు
నిరంకుశ ధోరణితో, ఏకపక్షంగా కాంట్రాక్టులు రద్దు చేస్తున్న రాష్ట్ర ప్రభుత్వాలను కట్టడిచేసేలా కేంద్రం చట్టం తీసుకువచ్చేందుకు చేస్తున్న ప్రయత్నాలను తాను స్వాగతిస్తున్నానని మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు తెలిపారు. ఏపీలో పెట్టుబడిదారులపై వైఎస్ జగన్ ప్రతీకార రాజకీయాలు, వేధింపులు రాష్ట్రాన్ని పాతాళంలోకి నెట్టడమే కాకుండా, దేశవ్యాప్తంగా తమ ఒప్పందాల భవిష్యత్ ఏంటని పెట్టుబడిదారుల మనసుల్లో తీవ్ర అలజడి రేకెత్తిస్తున్నాయని పేర్కొన్నారు.
Chandrababu
Andhra Pradesh
Telugudesam
NDA
YSRCP
Jagan

More Telugu News