Kerala Express Wheel broken: చిత్తూరు జిల్లాలో కేరళ ఎక్స్ ప్రెస్ కు తప్పిన ప్రమాదం

  • చక్రం విరగటంతో నిలిచినపోయిన రైలు
  • ప్రయాణికులు సురక్షితం
  • చిత్తూరు జిల్లా ఏర్పేడు వద్ద ఘటన
కేరళ ఎక్స్ ప్రెస్ కు పెను ప్రమాదం తప్పింది. రైలు చక్రం విరగడంతో  కేరళ ఎక్స్ ప్రెస్ నిలిచిపోయింది. ఈ రోజు రాత్రి చిత్తూరు జిల్లా ఏర్పేడు వద్ద ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ప్రయాణికులకు ఏమీ కాలేదు. వారు సురక్షితంగా బయట పడ్డారని తెలుస్తోంది.  ప్రమాదంపై సమాచారమందుకున్న రైల్వే అధికారులు ఘటనా స్థలికి చేరుకుంటున్నారు.
Kerala Express Wheel broken
AT Chittoor District Andhra Pradesh
passegers are safe

More Telugu News