ఇంటర్నేషనల్ క్రికెట్ బుకీ సయ్యమ్ అరెస్ట్... సెలబ్రిటీ డ్రమ్మర్ భవేశ్ పై లుకౌట్ నోటీసులు!
- ప్రకంపనలు రేపుతున్న కేపీఎల్ ఫిక్సింగ్ వ్యవహారం
- గౌతమ్ ను విచారించిన తరువాత మరిన్ని అరెస్టులు
- బెంగళూరు పోలీసుల అదుపులో హర్యానా బుకీ
సెలబ్రేటీ డ్రమ్మర్, ఎన్నో మ్యాచ్ లలో పాల్గొని, తన నైపుణ్యంతో క్రీడాభిమానులను అలరించిన భవేశ్ బఫ్నా సాయంతో సయ్యమ్, మ్యాచ్ లను ఫిక్స్ చేయడానికి చూసినట్టు పోలీసులు తేల్చారు. ప్రస్తుతం భవేశ్ బఫ్నా ఆచూకీ తెలియకపోవడంతో లుకౌట్ నోటీసులు జారీ చేశారు.