తెలుగులో నన్ను చిన్నచూపు చూశారు: సీనియర్ నటి 'షావుకారు' జానకి
- నిర్మాతల వైపు నుంచి ఆలోచిస్తాను
- అప్పట్లో తమిళ .. కన్నడ చిత్రాలతో బిజీ
- తమిళ ఇండస్ట్రీ నుంచి లభించిన ఆదరణ ఎక్కువన్న జానకి
ఎవరి మీద ఆధారపడటం నాకు మొదటి నుంచి ఇష్టం ఉండదు. ఒక నటిగా నాకు ఆత్మ తృప్తిని ఇచ్చింది తమిళ చిత్ర పరిశ్రమ. తెలుగులో మాత్రం నన్ను చిన్న చూపే చూశారు. బహుశా నా వైపు నుంచి కూడా వాళ్లకి ఏవైనా లోటుపాట్లు కనిపించాయేమో. నేను తమిళ .. కన్నడ సినిమాలతో బిజీగా వుండి ఒకటి రెండు తెలుగు సినిమాలు వదిలేస్తే, ఈవిడ చేయదని అనుకున్నారేమో తెలియదు" అని చెప్పుకొచ్చారు.