డబ్బు కోసం నేను ఎప్పుడూ ఆశపడలేదు: 'షావుకారు' జానకి
- కృష్ణకుమారి చాలా అందంగా ఉండేది
- స్టార్ డమ్ ఉండగానే పెళ్లిచేసుకుంది
- నాకు ముందుచూపు ఎక్కువన్న 'షావుకారు' జానకి
నేను మాత్రం నిలకడగా కొంతకాలం పాటు చిత్రపరిశ్రమలోనే ఉండాలని భావించాను. ఎందుకంటే నా బ్రతుకు తెరువు కోసం .. నా పిల్లల భవిష్యత్తు కోసం. ఈ అవసరాలు వున్నాయి కదా అని నేను డబ్బు కోసం ఎప్పుడూ ఆశపడలేదు. డబ్బు కోసం ఏ పాత్రను పడితే ఆ పాత్రను ఒప్పుకోలేదు. నాకు ముందుచూపు ఎక్కువ .. అందువల్లనే మంచి పాత్రలు మాత్రమే చేశాను. అవే నాకు ఎన్టీఆర్ .. ఏఎన్నార్ .. జగ్గయ్య వంటి వారి సరసన చేసే అవకాశాలను ఇచ్చాయి .. ఆర్ధికంగా నిలదొక్కుకునేలా చేశాయి" అని చెప్పుకొచ్చారు.