ap7am
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • Grievances
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • TV
News link
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • ఒంగోలు 'షీ మ్యాన్' సుమలత కేసులో విస్తుపోయే విషయాలు వెలుగులోకి..  ప్రేమ లేఖలు, విగ్ స్వాధీనం
    Sat 10:13

    ఒంగోలు 'షీ మ్యాన్' సుమలత కేసులో విస్తుపోయే విషయాలు వెలుగులోకి.. ప్రేమ లేఖలు, విగ్ స్వాధీనం

    • ఒంగోలు మాయలేడి సుమలత కేసులో మరిన్ని ఆధారాలు లభ్యం
    • ఇంట్లో నుంచి ఏడు ప్రేమ లేఖలు స్వాధీనం
    • ‘షీ మ్యాన్’ జీవితంపై పోలీసుల దృష్టి
    Read full story
  • అమరావతిపై జగన్ పగబట్టారు.. అందుకే 'మావిగన్' అంటున్నారు: మంత్రి అచ్చెన్నాయుడు
    Sat 16:08

    అమరావతిపై జగన్ పగబట్టారు.. అందుకే 'మావిగన్' అంటున్నారు: మంత్రి అచ్చెన్నాయుడు

    • రాజధాని అమరావతిపై జగన్ కక్ష కట్టి విధ్వంసం సృష్టించారన్న అచ్చెన్న
    • మూడు రాజధానుల పేరుతో ప్రాంతాల మధ్య చిచ్చు పెట్టడమే జగన్ పని అంటూ విమర్శలు
    • అధికారంలోకి రాకముందు అమరావతికి మద్దతిచ్చి, తర్వాత మాట మార్చారని ఆగ్రహం
    • 29 వేల మంది రైతుల త్యాగాన్ని జగన్ ప్రభుత్వం అవమానించిందని వ్యాఖ్యలు
    • 'మావిగన్' పేరుతో జగన్ మరో కొత్త నాటకానికి తెరలేపారని విమర్శలు
    Read full story
  • 'ఆదిపురుష్' లాంటి తప్పుచేయకండి: విందూ దారా సింగ్
    Sat 15:55

    'ఆదిపురుష్' లాంటి తప్పుచేయకండి: విందూ దారా సింగ్

    • రణ్‌బీర్ రాముడిగా, సాయిపల్లవి సీతగా తెరకెక్కుతున్న 'రామాయణ్'
    • రూ. 4 వేల కోట్ల భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతున్న చిత్రం
    • ట్రైలర్ చూడగానే 'ఆదిపురుష్' ఫ్లాప్ అని అర్థమయిందన్న విందూ దారా సింగ్
    • హనుమంతుడు వంటి పవిత్ర పాత్రల విషయంలో అనవసర మార్పులు  చేయకూడదని వ్యాఖ్య
    Read full story
  • ఉత్తరప్రదేశ్ లో పాక్ ఉగ్రవాదులతో సంబంధం ఉన్న ముఠా అరెస్ట్
    Sat 15:47

    ఉత్తరప్రదేశ్ లో పాక్ ఉగ్రవాదులతో సంబంధం ఉన్న ముఠా అరెస్ట్

    • పలు ప్రాంతాల్లో దాడులకు కుట్రపన్నిన ఉగ్రముఠా
    • వీరికి ఐఎస్ఐతో సంబంధాలు ఉన్నట్లు గుర్తించిన పోలీసులు
    • విదేశాల నుంచి నిధులు పొందుతున్న ఒక సంస్థ సహకరిస్తున్నట్లు గుర్తింపు
    Read full story
  • కేసీఆర్ క్యాంపు కార్యాలయంపై దాడి.. సీఎం రేవంత్‌పై హరీశ్ రావు ఫైర్
    Sat 15:44

    కేసీఆర్ క్యాంపు కార్యాలయంపై దాడి.. సీఎం రేవంత్‌పై హరీశ్ రావు ఫైర్

    • కేసీఆర్ క్యాంపు కార్యాలయంపై కాంగ్రెస్ గూండాల దాడి అని ఆరోపణ
    • ఇది సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలతో జరిగిన దాడేనన్న హరీశ్ రావు
    • పోలీసులది ప్రేక్షకపాత్రేనంటూ తీవ్ర విమర్శలు
    • ఇందిరమ్మ రాజ్యం పేరుతో గూండా రాజ్యం నడుపుతున్నారని ఫైర్
    • దాడులకు భయపడబోమని, ప్రజాక్షేత్రంలో పోరాడతామని స్పష్టీకరణ
    Read full story
  • నా పేరు గంగూలీ కాకపోవచ్చు కానీ బెంగాలీనే: లియాండర్ పేస్
    Sat 15:37

    నా పేరు గంగూలీ కాకపోవచ్చు కానీ బెంగాలీనే: లియాండర్ పేస్

    • మీరు బెంగాలీయేనా అని అడుగుతుంటే బాధగా ఉందన్న లియాండర్ పేస్
    • తన కుటుంబానికి పోర్చుగీస్ మూలాలు ఉన్నాయన్న లియాండర్ పేస్
    • తనవి మాత్రం భారతీయ మూలాలేనని స్పష్టీకరణ
    Read full story
  • వైసీపీ అధినేతతో పాటు నాయకులకు కూడా మతిపోయినట్టుంది: నాగబాబు
    Sat 15:34

    వైసీపీ అధినేతతో పాటు నాయకులకు కూడా మతిపోయినట్టుంది: నాగబాబు

    • వైసీపీ అధినేతతో పాటు పార్టీ శ్రేణులు కూడా కామన్ సెన్స్ కోల్పోయాయని విమర్శ
    • సాధారణంగా నేత దారితప్పితే రెండో శ్రేణి నాయకత్వం సరిదిద్దుతుందని వ్యాఖ్య
    • కానీ వైసీపీలో అందరూ మతిస్థిమితం కోల్పోయారని ఎద్దేవా
    • 'మావిగన్స్' కారణంగా వైసీపీ ఓ 'పిచ్చి' జోన్‌లోకి వెళ్లిందన్న నాగబాబు
    • ప్రజలు ఈ విషయంలో జాగ్రత్తగా ఉండాలని సూచన
    Read full story
  • సూర్యకుమార్ సారథ్యంలో ముంబై.. టాస్ నెగ్గిన ఢిల్లీ
    Sat 15:33

    సూర్యకుమార్ సారథ్యంలో ముంబై.. టాస్ నెగ్గిన ఢిల్లీ

    • ముంబై ఇండియన్స్‌తో మ్యాచ్‌లో టాస్ గెలిచిన ఢిల్లీ క్యాపిటల్స్
    • తొలుత బౌలింగ్ చేయాలని నిర్ణయించుకున్న కెప్టెన్ అక్షర్ పటేల్
    • అనారోగ్యంతో మ్యాచ్‌కు దూరమైన హార్దిక్.. ముంబై కెప్టెన్‌గా సూర్యకుమార్
    • ముంబై జట్టులో మూడు మార్పులు.. యథాతథంగా బరిలోకి దిగిన ఢిల్లీ
    Read full story
  • వేంకటేశ్వరస్వామి ఆలయ నిర్మాణానికి 33.5 ఎకరాలు కేటాయించిన నెదర్లాండ్స్ ప్రభుత్వం
    Sat 15:12

    వేంకటేశ్వరస్వామి ఆలయ నిర్మాణానికి 33.5 ఎకరాలు కేటాయించిన నెదర్లాండ్స్ ప్రభుత్వం

    • యూరప్ దేశంలో శ్రీ వేంకటేశ్వరస్వామి ఆలయ నిర్మాణం
    • రూ. 250 కోట్ల వ్యయంతో ఆలయ పనులు
    • విశ్వ హిందూ పరిషత్ ఆధ్వర్యంలో జరగనున్న నిర్మాణం
    • ఆలయ నిర్మాణానికి టీటీడీ సహకారం కోరిన వీహెచ్‌పీ
    • సానుకూలంగా స్పందించి చర్యలు తీసుకుంటామన్న టీటీడీ చైర్మన్
    Read full story
  • మాచర్ల ఘటనపై సీఎం చంద్రబాబు సీరియస్... నిందితుడిపై కఠిన చర్యలకు ఆదేశం
    Sat 15:06

    మాచర్ల ఘటనపై సీఎం చంద్రబాబు సీరియస్... నిందితుడిపై కఠిన చర్యలకు ఆదేశం

    • మాచర్లలో ప్రభుత్వ మహిళా ఉద్యోగినిపై అత్యాచార యత్నం
    • పట్టుకునేందుకు అదనపు ఎస్పీ నేతృత్వంలో ప్రత్యేక బృందాలు
    • పలువురు అనుమానితులను అదుపులోకి తీసుకుని విచారణ
    • ఘటనపై తీవ్రంగా స్పందించిన సీఎం చంద్రబాబు
    • మహిళలపై నేరాలను ఉపేక్షించేది లేదని స్పష్టం చేసిన సీఎం
    Read full story
©2026 ap7am.com
Home Privacy Policy Disclaimer ContactUs Grievances NV