Gold Mine: కుప్పకూలిన బంగారు గని... పది మంది మృతి!

షార్ట్స్‌లో చూడండి
గనియా దేశంలో జరిగిన ఘోర దుర్ఘటన పదిమంది ప్రాణాలను పొట్టనబెట్టుకుంది. ఇక్కడి ఈశాన్య ప్రాంతంలోని కోనార్కీ సమీపంలో ఉన్న బంగారు గని ప్రమాదవశాత్తూ కుప్పకూలింది. ఆ సమయంలో గనిలో ఖనిజాన్ని వెలికితీస్తున్న వారిలో 10 మంది వరకూ సజీవ సమాధి అయ్యారు. ఈ విషయాన్ని వెల్లడించిన రెడ్ క్రాస్ ప్రతినిధులు, ఎంతో మంది ఆచూకీ ఇంకా తెలియరాలేదని అన్నారు. గనిలో చిక్కుకున్న వారిని రక్షించేందుకు ప్రభుత్వం సహాయక బృందాలను రంగంలోకి దించింది.
Go Back to Shorts
Gold Mine
Ganiya
Died
Accident

More Telugu News