• 'చిన్నమ్మ' శశికళ చుట్టూ బిగిసిన మరో ఉచ్చు
    Tue 11:43

    'చిన్నమ్మ' శశికళ చుట్టూ బిగిసిన మరో ఉచ్చు

    • బినామీ ఆస్తుల నిషేధ చట్టం కింద శశికళ ఆస్తుల జప్తు
    • పెద్ద నోట్ల రద్దు తర్వాత ఆస్తుల కొనుగోలు చేసినట్లు ఆరోపణలు
    • చెన్నై, కోయంబత్తూరు, పుదుచ్చేరిలో తొమ్మిది చోట్ల ఆస్తులు
  • మా జోలికి రావొద్దు... బ్రిటన్‌కు ఇరాన్ స్ట్రాంగ్ వార్నింగ్
    Sat 16:39

    మా జోలికి రావొద్దు... బ్రిటన్‌కు ఇరాన్ స్ట్రాంగ్ వార్నింగ్

    • ఇరాన్‌పై దాడికి అమెరికాకు సహకరించొద్దని బ్రిటన్‌కు అరాఘ్చీ హెచ్చరిక
    • తమ సైనిక స్థావరాలను వాడనీస్తే తీవ్ర పరిణామాలుంటాయంటూ వార్నింగ్
    • బ్రిటన్ ప్రధాని సొంత ప్రజల ప్రాణాలను ప్రమాదంలో పడేస్తున్నారని ఆరోపణ
    • తమ ప్రయోజనాలపై దాడి చేయొద్దని ఇరాన్‌కు యూకే ప్రతి హెచ్చరిక
  • కొండగట్టులో ప్రత్యేక పూజలు నిర్వహించిన బండి సంజయ్
    Sat 16:38

    కొండగట్టులో ప్రత్యేక పూజలు నిర్వహించిన బండి సంజయ్

    • గత శనివారం అంజన్న ఆశీర్వాద యాత్ర ముగింపు సమయానికి ఆలయం మూసివేత
    • ఈరోజు మళ్లీ ఆలయానికి వచ్చిన బండి సంజయ్
    • ఆశీర్వచనాలు, ప్రసాదం అందించిన అర్చకులు
  • విజయ్ ఎన్నికల్లో పోటీ చేయడంపై ప్రశ్న... కమల్ హాసన్ ఏమన్నారంటే?
    Sat 16:26

    విజయ్ ఎన్నికల్లో పోటీ చేయడంపై ప్రశ్న... కమల్ హాసన్ ఏమన్నారంటే?

    • విజయ్ పెరంబూర్ నుంచి పోటీ చేసే అవకాశాలపై మీడియా ప్రశ్న
    • ఆ విషయాలు నాకెందుకు,చాలా పనులున్నాయని కమల్ హాసన్ వ్యాఖ్య
    • తోటి నటుడిపై కమల్ హాసన్ స్పందన సరిగ్గా లేదని నెటిజన్ల విమర్శలు
  • 'రాకాస'తో వస్తున్న కొణిదెల నిహారిక.. మళ్లీ మేకప్ వేసుకోవడానికి రెడీ అని వెల్లడి
    Sat 16:21

    'రాకాస'తో వస్తున్న కొణిదెల నిహారిక.. మళ్లీ మేకప్ వేసుకోవడానికి రెడీ అని వెల్లడి

    • నిహారిక నిర్మాతగా వస్తున్న 'రాకాస'
    • సంగీత్ శోభన్ హీరోగా తెరకెక్కిన చిత్రం
    • క్లీన్ ఎంటర్‌టైనర్‌గా నిర్మించామన్న నిహారిక
    • వచ్చే ఏడాది తాను మళ్లీ వెండి తెరపై కనిపించే అవకాశం ఉందని వెల్లడి
  • ఐపీఎల్ ప్రారంభానికి ముందు కోల్ కతా నైట్ రైడర్స్ కు మరో ఎదురుదెబ్బ
    Sat 16:17

    ఐపీఎల్ ప్రారంభానికి ముందు కోల్ కతా నైట్ రైడర్స్ కు మరో ఎదురుదెబ్బ

    • ఐపీఎల్ 2026 సీజన్‌కు దూరమైన కేకేఆర్ పేసర్ ఆకాశ్ దీప్
    • వెన్ను గాయంతో బాధపడుతున్నట్లు ఫ్రాంచైజీ వర్గాల వెల్లడి
    • ఇప్పటికే హర్షిత్ రాణా, మతీశ పతిరణ సేవలపై నెలకొన్న అనిశ్చితి
    • కొత్త బౌలర్ల కోసం ట్రయల్స్ నిర్వహిస్తున్న కోల్‌కతా యాజమాన్యం
  • సోషల్ మీడియా పరిచయాలు అమ్మాయిలను ప్రమాదాల్లోకి నెట్టివేస్తున్నాయి: సజ్జనార్
    Sat 16:00

    సోషల్ మీడియా పరిచయాలు అమ్మాయిలను ప్రమాదాల్లోకి నెట్టివేస్తున్నాయి: సజ్జనార్

    • స్మార్ట్ ఫోన్ ఇప్పుడు ఆడపిల్లల పాలిటశాపంగా మారుతోందన్న సజ్జనార్
    • సినీ నటుల ఫొటోలను డీపీలుగా పెట్టుకుని అమ్మాయిలను ట్రాప్ చేస్తున్నారని హెచ్చరిక
    • మోసగాళ్ల మాటలు నమ్మి అమ్మాయిలు వ్యక్తిగత ఫొటోలు, వీడియోలు పంచుకుంటున్నారని ఆందోళన
    • వాటిని అడ్డం పెట్టుకుని మోసగాళ్లు బ్లాక్‌మెయిల్‌కు పాల్పడుతున్నారని హెచ్చరిక
  • ఇది సినిమా కాదు... రీసెట్ బటన్: ధురంధర్-2పై రామ్ గోపాల్ వర్మ
    Sat 15:56

    ఇది సినిమా కాదు... రీసెట్ బటన్: ధురంధర్-2పై రామ్ గోపాల్ వర్మ

    • ధురంధర్ మూవీకి సీక్వెల్ గా వచ్చిన ధురందర్ ది రివెంజ్
    • మార్చి 19న వరల్డ్ వైడ్ రిలీజ్
    • మరోసారి మ్యాజిక్ చేసిన రణవీర్, ఆదిత్య ధర్ కాంబో
    • మార్చి 19కు ముందు తీసిన సినిమాలన్నింటినీ మరిచిపోవాల్సిందేనన్న వర్మ
    • లేకపోతే ఫిల్మ్ మేకర్స్ మూర్ఖులవుతారని వ్యాఖ్యలు
  • సౌదీపై ఇరాన్ క్షిపణి దాడుల్లో తెలంగాణ వ్యక్తి దుర్మరణం
    Sat 15:55

    సౌదీపై ఇరాన్ క్షిపణి దాడుల్లో తెలంగాణ వ్యక్తి దుర్మరణం

    • సౌదీ రాజధాని రియాద్‌పై క్షిపణులు ప్రయోగించిన ఇరాన్
    • క్షిపణి శకలాలు పడి అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయిన రవిగోపాల్
    • మృతుడిది మహబూబాబాద్ జిల్లా
  • పెళ్లిపీటలెక్కిన బిగ్ బాస్ ఫేమ్ పునర్నవి... ఫొటోలు వైరల్!
    Sat 15:30

    పెళ్లిపీటలెక్కిన బిగ్ బాస్ ఫేమ్ పునర్నవి... ఫొటోలు వైరల్!

    • 'ఉయ్యాల జంపాల' సినిమాతో పరిచయమైన పునర్నవి భూపాలం 
    • బిగ్ బాస్ తెలుగు సీజన్ 3తో తెలుగు రాష్ట్రాల్లో క్రేజ్ 
    • గత కొంతకాలంగా లండన్‌లో ఉన్నత విద్యాభ్యాసం
    • తాజాగా ప్రియుడు, ఫొటోగ్రాఫర్ హేమంత్ వర్మతో వివాహం
    • కుటుంబ సభ్యులు, సన్నిహితుల మధ్య జరిగిన పెళ్లి వేడుక