• కడప ఎయిర్ పోర్ట్ విమానాల వేళల్లో మార్పు!
    Tue 08:56

    కడప ఎయిర్ పోర్ట్ విమానాల వేళల్లో మార్పు!

    • సర్వీసు వేళల్లో మార్పులు
    • సమయాలను సవరించిన ట్రూజెట్
    • వెల్లడించిన డైరెక్టర్ శివప్రసాద్
  • మంచు లక్ష్మి ఇంట సంబరాలు... కుమార్తె ఓణీ వేడుక ఫోటోలు ఇవిగో!
    Tue 22:37

    మంచు లక్ష్మి ఇంట సంబరాలు... కుమార్తె ఓణీ వేడుక ఫోటోలు ఇవిగో!

    • మంచు లక్ష్మి కుమార్తె విద్యా నిర్వాణ ఓణీ వేడుక 
    • సోషల్ మీడియాలో వైరల్ అయిన వేడుక ఫోటోలు
    • హైదరాబాద్‌ రిసార్టులో కుటుంబ సభ్యుల మధ్య ఈ కార్యక్రమం
    • కుమార్తె వేడుకపై ఆనందం వ్యక్తం చేసిన మంచు లక్ష్మి
  • 500 కోట్ల భోజనాలు: అక్షయపాత్రకు సీఎం చంద్రబాబు ప్రశంసలు
    Tue 22:20

    500 కోట్ల భోజనాలు: అక్షయపాత్రకు సీఎం చంద్రబాబు ప్రశంసలు

    • అక్షయపాత్ర ఫౌండేషన్‌కు శుభాకాంక్షలు తెలిపిన సీఎం చంద్రబాబు
    • 25 ఏళ్లు పూర్తి చేసుకుని 500 కోట్ల భోజనాలు అందించడంపై ప్రశంస
    • పీఎం పోషణ్, ఏపీలో అన్నా క్యాంటీన్ల ద్వారా సంస్థ సేవలను గుర్తింపు
    • దేశ భవిష్యత్తుకు పోషణ అందిస్తోందని కొనియాడిన చంద్రబాబు
  • హైదరాబాద్‌లో రూ.1,650 కోట్ల విలువైన భూమిని కాపాడిన హైడ్రా
    Tue 22:20

    హైదరాబాద్‌లో రూ.1,650 కోట్ల విలువైన భూమిని కాపాడిన హైడ్రా

    • వేర్వేరు ప్రాంతాల్లో 11 ఎకరాల భూమిని కాపాడిన హైడ్రా
    • కొండాపూర్ విలేజ్‌లో ఆక్రమించుకున్న పార్కును కాపాడిన హైడ్రా
    • ప్రగతి‌నగర్‌తో 9 ఎకరాల భూమికి రక్షణ
  • మూలపేట పోర్టుకు మహర్దశ: సీఎం చంద్రబాబు ట్వీట్
    Tue 22:05

    మూలపేట పోర్టుకు మహర్దశ: సీఎం చంద్రబాబు ట్వీట్

    • మూలపేట పోర్టు అభివృద్ధికి 385 ఎకరాల భూమి కేటాయింపు
    • నౌపడ ఉప్పు ఫ్యాక్టరీ భూముల బదిలీకి కేంద్ర ప్రభుత్వం ఆమోదం
    • డబుల్ ఇంజిన్ సర్కార్ వల్లే ఇది సాధ్యమైందన్న సీఎం చంద్రబాబు
    • ప్రధాని మోదీ, కేంద్ర మంత్రి పీయూష్ గోయల్‌కు ప్రత్యేక ధన్యవాదాలు
    • పోర్టు కనెక్టివిటీ, కార్యకలాపాలు బలోపేతం అవుతాయని వెల్లడి
  • ఇజ్రాయెల్ సృష్టించిన ఈ యుద్ధంతో మనకేం ప్రయోజనం?: అమెరికా కీలక అధికారి రాజీనామా
    Tue 22:04

    ఇజ్రాయెల్ సృష్టించిన ఈ యుద్ధంతో మనకేం ప్రయోజనం?: అమెరికా కీలక అధికారి రాజీనామా

    • జాతీయ ఉగ్ర నిరోధక కేంద్రం డైరెక్టర్‌గా ఉన్న జో కెంట్ రాజీనామా
    • ఇరాన్ అమెరికాకు తక్షణ ముప్పు ఏమీ కలిగించలేదన్న జో కెంట్
    • ఇజ్రాయెల్ ఒత్తిడితో ఈ యుద్ధం వచ్చిందని ఆవేదన
  • 'సర్కే చునర్' పాట వివాదం... అసలు విషయం చెప్పిన లిరిక్ రైటర్...!
    Tue 21:43

    'సర్కే చునర్' పాట వివాదం... అసలు విషయం చెప్పిన లిరిక్ రైటర్...!

    • 'కేడీ' చిత్రంలోని 'సర్కే చునార్' పాటపై చెలరేగిన వివాదం
    • ఆ అభ్యంతరకర సాహిత్యం తాను రాయలేదన్న రచయిత రకీబ్ ఆలం
    • తీవ్ర విమర్శల నేపథ్యంలో యూట్యూబ్ నుంచి పాట తొలగింపు
    • అభ్యంతరకర సాహిత్యంపై జాతీయ మానవ హక్కుల కమిషన్ నోటీసులు
    • క్షమాపణలతో పాటు కొత్త పాటను విడుదల చేయనున్నట్లు వెల్లడి
  • అక్షయపాత్ర ఫౌండేషన్‌కు మంత్రి లోకేశ్ అభినందనలు
    Tue 21:24

    అక్షయపాత్ర ఫౌండేషన్‌కు మంత్రి లోకేశ్ అభినందనలు

    • 500 కోట్ల భోజనాలు అందించిన అక్షయపాత్ర ఫౌండేషన్
    • కేంద్రం నుంచి పీఎం పోషణ్ పురస్కారం అందుకున్న సంస్థ
    • రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా అవార్డు స్వీకరణ
    • ఫౌండేషన్‌కు మంత్రి నారా లోకేశ్ శుభాకాంక్షలు
    • సంస్థ కృషికి తగిన గుర్తింపు లభించిందని ప్రశంస
  • నయనతారపై వ్యాఖ్యలు... నడిగర సంఘంతో పాటు ఖుష్బూ కూడా ఫైర్
    Tue 21:19

    నయనతారపై వ్యాఖ్యలు... నడిగర సంఘంతో పాటు ఖుష్బూ కూడా ఫైర్

    • షణ్ముగం క్షమాపణలు చెప్పాలని నడిగర సంఘం డిమాండ్
    • బాధ్యతాయుతమైన పదవుల్లో ఉండి ఇలా మాట్లాడటం సరికాదన్న నడిగర సంఘం
    • మహిళలు, నటీమణులను అనడానికి వారేమీ వస్తువులు కాదన్న ఖుష్బూ
    • అన్ని వృత్తుల్లో మహిళలను గౌరవిస్తున్నట్లే సినీ రంగంలోని వారిని కూడా గౌరవించాలన్న ఖుష్బూ
  • ఏపీకి భారీ ఊరట... అదనంగా 24 వేల మెట్రిక్ టన్నుల ఎల్పీజీ వచ్చింది: సీఎం చంద్రబాబు
    Tue 20:48

    ఏపీకి భారీ ఊరట... అదనంగా 24 వేల మెట్రిక్ టన్నుల ఎల్పీజీ వచ్చింది: సీఎం చంద్రబాబు

    • గ్యాస్ సరఫరాపై సీఎం చంద్రబాబు సమీక్ష
    • గ్యాస్ కొరతపై ప్రజలు ఆందోళన చెందవద్దన్న సీఎం చంద్రబాబు
    • పైప్డ్ గ్యాస్ నెట్వర్క్‌ను విస్తృతం చేయాలని అధికారులకు ఆదేశం
    • సిలిండర్ల డెలివరీ సమయాన్ని 1.5 రోజులకు తగ్గించాలని సూచన
    • త్వరలో 'ఏపీ వన్' యాప్ ద్వారా పౌరసేవలు అందించేందుకు ప్రణాళిక