Sat 12:15 'విక్రమార్కుడు' తరహా పోలీస్ ఆఫీసర్ గా రవితేజ గోపీచంద్ మలినేనితో రవితేజ ఇద్దరి కాంబినేషన్లో మూడో సినిమా రవితేజ జోడీగా శ్రుతిహాసన్ Read full story
Fri 19:54 ఏపీ టెన్త్ రిజల్ట్స్... నారా లోకేష్ పై పవన్ కల్యాణ్ ప్రశంసలు పదో తరగతి ఉత్తీర్ణులకు శుభాకాంక్షలు తెలిపిన పవన్ కల్యాణ్ కూటమి ప్రభుత్వ సంస్కరణల వల్లే మెరుగైన ఫలితాలు వచ్చాయని వ్యాఖ్య విద్యాశాఖ మంత్రిగా లోకేష్ ప్రణాళికలను ప్రశంసించిన పవన్ ప్రభుత్వ పాఠశాలల్లో ఉత్తీర్ణత శాతం పెరగడంపై హర్షం విజయం వెనుక ఉన్న ఉపాధ్యాయులకు, అధికారులకు అభినందనలు Read full story
Fri 19:40 బెంగాల్ లో రేపు 15 చోట్ల రీపోలింగ్... ఆ రెండు నియోజకవర్గాల్లో హైటెన్షన్! పశ్చిమ బెంగాల్‌లోని 15 పోలింగ్ కేంద్రాల్లో రీపోలింగ్‌కు ఈసీ ఆదేశం ఎన్నికల అక్రమాలపై అందిన నివేదికలతో ఈ నిర్ణయం మగ్రాహట్‌లో 11, డైమండ్ హార్బర్‌లో 4 బూత్‌లలో మళ్లీ పోలింగ్ ఫల్టా నియోజకవర్గంలోనూ 30 బూత్‌లలో రీపోలింగ్ జరిగే అవకాశం ఈవీఎం బటన్‌పై వచ్చిన ఫిర్యాదుతో ప్రత్యేక పరిశీలకుడి విచారణ Read full story
Fri 19:23 జైపూర్‌లో ఢిల్లీతో ఢీ: టాస్ నెగ్గిన రాయల్స్... స్టార్క్ పునరాగమనం ఢిల్లీ క్యాపిటల్స్‌తో మ్యాచ్‌లో టాస్ గెలిచిన రాజస్థాన్ రాయల్స్ తొలుత బ్యాటింగ్ చేయాలని నిర్ణయించుకున్న కెప్టెన్ రియాన్ పరాగ్ వికెట్ పొడిగా ఉందని, రెండో ఇన్నింగ్స్‌లో నెమ్మదించే అవకాశం ఉందని అంచనా మూడు మార్పులతో బరిలోకి దిగుతున్న ఢిల్లీ క్యాపిటల్స్ ఛేజింగ్ చేయడం సంతోషంగా ఉందన్న ఢిల్లీ కెప్టెన్ అక్షర్ పటేల్ Read full story
Fri 19:07 'కుక్కల రక్తం' విక్రయాలపై రేణు దేశాయ్ ఆగ్రహం! హైదరాబాద్ లో కుక్కల రక్తం విక్రయాల దందా రక్తం అమ్మేవాడికంటే కొనేవాడిదే పెద్ద తప్పు అన్న రేణు తప్పు చేసిన వారు శిక్ష నుంచి తప్పించుకోలేరని వ్యాఖ్య Read full story
Fri 19:05 గుడ్లవల్లేరులో ఎల్వీ ప్రసాద్ ఐ కేర్ సెంటర్‌ను ప్రారంభించిన సీఎం చంద్రబాబు కృష్ణా జిల్లా గుడ్లవల్లేరులో ఎల్వీ ప్రసాద్ ఐ కేర్ సెంటర్ ప్రారంభం ముఖ్యమంత్రి చంద్రబాబు చేతుల మీదుగా ప్రారంభోత్సవం రూ.7 కోట్ల వ్యయంతో దాతల సహకారంతో ఆసుపత్రి నిర్మాణం కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి సత్యకుమార్ ప్రారంభం అనంతరం ఆసుపత్రిలోని విభాగాలను పరిశీలించిన సీఎం Read full story
Fri 18:51 జూన్ 4న వస్తున్న రామ్ చరణ్ పెద్ది... ఇది పక్కా! రామ్ చరణ్ 'పెద్ది' విడుదల తేదీ ఖరారు జూన్ 4న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో గ్రాండ్ రిలీజ్ సినిమా షూటింగ్ మొత్తం పూర్తయినట్టు ప్రకటన ఏఆర్ రెహమాన్ స్వరపరిచిన స్పెషల్ సాంగ్‌పై భారీ అంచనాలు అద్భుతమైన థియేటర్ అనుభవం కోసమే విడుదల వాయిదా వేసినట్టు గతంలో వెల్లడి Read full story
Fri 18:45 టీఆర్‌ఎస్ గూటికి మాజీ మంత్రి బోడ జనార్దన్... కవితతో భేటీ! కవిత పార్టీలోకి మొదలైన చేరికలు టీఆర్ఎస్ పార్టీలో చేరబోతున్నట్టు ప్రకటించిన జనార్దన్ టీడీపీ నుంచి వరుసగా నాలుగు సార్లు గెలిచిన ఘనత Read full story
Fri 18:41 మమతా బెనర్జీ కదలికలపై నిఘా ఉంచాం: సువేందు అధికారి అవకతవకలు జరగకుండా చూసేందుకు చర్యలు చేపట్టామన్న సువేందు మమతా స్ట్రాంగ్ రూమ్‌లో ఉన్నంతసేపు ఏజెంట్ ఆమె కదలికలను గమనిస్తూనే ఉన్నారని వెల్లడి నిబంధనలు ఉల్లంఘించకుండా అడ్డుకున్నామన్న సువేందు అధికారి Read full story
Fri 18:21 నిప్పుల కొలిమిలా ఏపీ... పిడుగురాళ్లలో రికార్డు స్థాయిలో 45.9 డిగ్రీల ఉష్ణోగ్రత రాష్ట్రంలో ఈ వేసవిలో ఇప్పటిదాకా ఇదే అత్యధిక ఉష్ణోగ్రత శనివారం 64 మండలాల్లో వడగాల్పులు వీచే అవకాశం ఉందని హెచ్చరిక ద్రోణి ప్రభావంతో కొన్ని జిల్లాల్లో పిడుగులతో కూడిన వర్ష సూచన ప్రజలు, రైతులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని విపత్తుల సంస్థ సూచన Read full story