Sanjay: 'ఒక చిన్న విరామం' నుంచి ఆసక్తిని రేకెత్తిస్తున్న ట్రైలర్

షార్ట్స్‌లో చూడండి
సందీప్ చేగూరి దర్శకత్వంలో వైవిధ్యభరితమైన కథాకథనాలతో 'ఒక చిన్న విరామం' అనే సినిమా రూపొందుతోంది. సంజయ్ వర్మ .. పునర్నవి .. నవీన్ .. గరిమా సింగ్ ప్రధానమైన పాత్రలను పోషిస్తున్నారు. మూన్ వాక్ ఎంటర్టైన్మెంట్స్ వారు నిర్మిస్తున్న ఈ సినిమా ఇప్పటికే చాలావరకూ చిత్రీకరణను జరుపుకుంది.

తాజాగా ఈ సినిమా నుంచి ఒక ట్రైలర్ ను రిలీజ్ చేశారు. ప్రధాన పాత్రల కాంబినేషన్లోని సన్నివేశాలపై కట్ చేసిన ఈ ట్రైలర్, కంటెంట్ పై ఆసక్తిని రేకెత్తిస్తోంది. భరత్ మంచిరాజు సంగీతాన్ని అందించిన ఈ సినిమా, త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుంది.' బిగ్ బాస్ 3' ద్వారా పాప్యులర్ అయిన పునర్నవికి ఈ సినిమా ఎంతవరకూ హెల్ప్ అవుతుందో చూడాలి.
Go Back to Shorts
Sanjay
Punarnavi

More Telugu News