ap7am
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • Grievances
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • TV
News link
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • డార్క్ వెబ్ లో అమ్మకానికి భారతీయుల క్రెడిట్ కార్డులు
    Thu 22:27

    డార్క్ వెబ్ లో అమ్మకానికి భారతీయుల క్రెడిట్ కార్డులు

    • సుమారు 13 లక్షల మంది భారతీయుల క్రెడిట్, డెబిట్ కార్డులు
    • జోకర్స్ స్టాష్ అనే సంస్థ వెబ్ లో పెట్టిందన్న సైబర్ సెక్యూరిటి సంస్థ
    • ఒక్కో కార్డు ధర వంద డాలర్లుగా నిర్ణయం
    Read full story
  • ఉద్యమం చేసిన సాధించిన తెలంగాణను తేజస్వీ అవమానించారు: పొన్నం ప్రభాకర్
    Sat 16:39

    ఉద్యమం చేసిన సాధించిన తెలంగాణను తేజస్వీ అవమానించారు: పొన్నం ప్రభాకర్

    • తేజస్వీ మాట్లాడుతుంటే బీజేపీ ఎంపీలు నోరు మెదపలేదని విమర్శ
    • తేజస్వీ చేసిన వ్యాఖ్యలను రికార్డుల నుంచి తొలగించాలని డిమాండ్
    • మహిళా రిజర్వేషన్ బిల్లును ప్రవేశపెడితే కాంగ్రెస్ మద్దతిస్తుందని వ్యాఖ్య
    Read full story
  • శ్రేయస్ అయ్యర్ ఫీల్డింగ్ విన్యాసంపై జాంటీరోడ్స్ ఆసక్తికర వ్యాఖ్యలు
    Sat 16:37

    శ్రేయస్ అయ్యర్ ఫీల్డింగ్ విన్యాసంపై జాంటీరోడ్స్ ఆసక్తికర వ్యాఖ్యలు

    • శ్రేయస్ అయ్యర్ ఫీల్డింగ్‌పై జాంటీ రోడ్స్ ప్రశంసలు
    • ఫీల్డింగ్‌కు తండ్రిని కాదు, ముసలి తాతను అయ్యానని రోడ్స్ ఆసక్తికర వ్యాఖ్య
    • ఆధునిక ఫీల్డింగ్ ప్రమాణాలు అద్భుతమని దక్షిణాఫ్రికా దిగ్గజం కితాబు
    • హార్దిక్ పాండ్యా ఔట్‌కు కారణమైన అయ్యర్ బౌండరీ క్యాచ్‌పై స్పందన
    • కోచ్ రికీ పాంటింగ్ కూడా గొప్ప ఫీల్డర్ కావడం వల్లే ఇది సాధ్యమైందని వ్యాఖ్య
    Read full story
  • రేవంత్ సభను విజయవంతం చేయాలి: శ్రీధర్ బాబు
    Sat 16:37

    రేవంత్ సభను విజయవంతం చేయాలి: శ్రీధర్ బాబు

    • సోమవారం కాటారంలో సీఎం రేవంత్ కార్యక్రమం
    • మంథని క్యాంప్ కార్యాలయంలో శ్రీధర్ బాబు సమీక్ష సమావేశం
    • కార్యక్రమంలో పాల్గొననున్న ఉత్తమ్ కుమార్ రెడ్డి, తుమ్మల
    Read full story
  • దత్తపుత్రుడు జగన్ గారి తెర తొలగింది: షర్మిల 
    Sat 16:15

    దత్తపుత్రుడు జగన్ గారి తెర తొలగింది: షర్మిల 

    • లోక్ సభలో వీగిపోయిన రాజ్యాంగ సవరణ బిల్లు
    • ఆ బిల్లును అడ్డుకుని ఏం సాధించారంటూ కాంగ్రెస్ సహా విపక్షాలను ప్రశ్నించిన జగన్
    • జగన్ పై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తిన ఏపీ కాంగ్రెస్ చీఫ్ షర్మిల
    • జగన్‌, బీజేపీ మధ్య రహస్య పొత్తు తేటతెల్లమైందని వెల్లడి
    • కేసుల నుంచి రక్షణ పొందేందుకే కేంద్రానికి జగన్ దాసోహమన్నారని వ్యాఖ్యలు
    Read full story
  • సింహం బయటకు వస్తుంటే గుంటనక్కల గుండెల్లో దడ పుడుతోంది: కేటీఆర్
    Sat 16:05

    సింహం బయటకు వస్తుంటే గుంటనక్కల గుండెల్లో దడ పుడుతోంది: కేటీఆర్

    • కేసీఆర్ సభకు వస్తున్నారని తెలిసి ప్రభుత్వం కుట్రలకు తెరలేపుతోందని విమర్శ
    • కేసీఆర్ జగిత్యాల వస్తున్నారనగానే రేవంత్ రెడ్డి మేడిగడ్డ పర్యటనకు వెళుతున్నారని ఆగ్రహం
    • కేసీఆర్ సభ అనేసరికి రోడ్డును తవ్వుతున్నారని విమర్శ
    Read full story
  • హర్మూజ్ మళ్లీ మూసివేత... ఇరాన్ సంచలన నిర్ణయం
    Sat 16:01

    హర్మూజ్ మళ్లీ మూసివేత... ఇరాన్ సంచలన నిర్ణయం

    • హర్మూజ్ జలసంధిపై మళ్లీ కఠిన నియంత్రణ విధించిన ఇరాన్
    • తెరిచిన రెండు రోజులకే ఆ మార్గాన్ని తిరిగి మూసివేస్తున్నట్లు ప్రకటన
    • అమెరికా నేవీ దిగ్బంధనం కొనసాగించడమే కారణమని ఆరోపణ
    • తాజా పరిణామాలతో మధ్యప్రాచ్యంలో మళ్లీ ఉద్రిక్తతలు
    • ప్రపంచ ఆయిల్ సరఫరాపై ప్రభావం చూపే అవకాశం
    Read full story
  • దక్షిణాదికి విపక్షాల చారిత్రక ద్రోహం.. రక్షణ కవచం లాంటి బిల్లును చంపేశారు: బండి సంజయ్
    Sat 16:00

    దక్షిణాదికి విపక్షాల చారిత్రక ద్రోహం.. రక్షణ కవచం లాంటి బిల్లును చంపేశారు: బండి సంజయ్

    • దక్షిణాది ప్రయోజనాలను కాపాడే బిల్లును విపక్షాలు అడ్డుకున్నాయన్న బండి సంజయ్
    • దక్షిణాది గౌరవం పేరుతో డ్రామాలు ఆడుతున్నారని విమర్శ
    • రాజకీయ స్వార్థం కోసం చారిత్రక సంస్కరణను అడ్డుకున్నారని మండిపాటు
    Read full story
  • దక్షిణాది రాష్ట్రాలను ఒప్పించే బాధ్యత నేను తీసుకుంటా: సీఎం రేవంత్ రెడ్డి
    Sat 15:45

    దక్షిణాది రాష్ట్రాలను ఒప్పించే బాధ్యత నేను తీసుకుంటా: సీఎం రేవంత్ రెడ్డి

    • 2023 నాటి మహిళా రిజర్వేషన్ బిల్లును ప్రవేశపెడితే ఇండియా కూటమి మద్దతిస్తుందని హామీ
    • మహిళా రిజర్వేషన్ బిల్లుకు కాంగ్రెస్ వ్యతిరేకమన్నది అబద్ధమన్న రేవంత్ రెడ్డి
    • డీలిమిటేషన్ పేరుతో బీజేపీ శాశ్వతంగా అధికారంలో ఉండాలని కుట్ర చేసిందని ఆగ్రహం
    Read full story
  • టాస్ ఢిల్లీదే... 100 మ్యాచ్‌లతో ఆర్సీబీ అరుదైన రికార్డు
    Sat 15:27

    టాస్ ఢిల్లీదే... 100 మ్యాచ్‌లతో ఆర్సీబీ అరుదైన రికార్డు

    • బెంగళూరుతో మ్యాచ్‌లో టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న ఢిల్లీ
    • చిన్నస్వామి స్టేడియంలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుకు ఇది 100వ మ్యాచ్
    •  ఐపీఎల్ చరిత్రలో ఒకే వేదికపై 100 మ్యాచ్‌లు ఆడిన తొలి జట్టుగా ఆర్సీబీ రికార్డు
    • ఎలాంటి మార్పులు లేకుండా బరిలోకి ఇరు జట్లు 
    Read full story
©2026 ap7am.com
Home Privacy Policy Disclaimer ContactUs Grievances NV