shefali jariwala: బిగ్ బాస్ బిగ్ హౌస్ లోకి 'కాంటాలగా' షెఫాలీ

  • హిందీ బిగ్ బాస్ 13వ సీజన్ లో నాల్గవ వైల్డ్ కార్డ్ ఎంట్రీగా ప్రవేశం
  • ఆమె రాకను ధ్రువీకరిస్తూ కలర్స్ ఛానెల్ ప్రకటన  
  • హౌస్ రెండు గ్రూపులుగా విడిపోయిందంటూ ప్రోమోలో షెఫాలీ వ్యాఖ్య
బిగ్ బాస్ రియాల్టీ షో లోకి 'కాంటాలగా' గర్ల్ షెఫాలీ అడుగుపెట్టనున్నారు. హిందీ బిగ్ బాస్ 13వ సీజన్ లో నాల్గవ వైల్డ్ కార్డ్ ఎంట్రీగా ఆమె ప్రవేశించనుంది. ఆమె ప్రవేశాన్ని ధ్రువీకరిస్తూ కలర్స్ ఛానెల్ ప్రకటన కూడా చేస్తూ ఒక ప్రోమో విడుదల చేసింది. ‘షెఫాలీ బిగ్ బాస్ బిగ్ హౌస్ లోకి రానుంది’ అని తెలిపింది. ప్రోమోలో షెఫాలీ బిగ్ బాస్ ఇంటి సభ్యులతో మాట్లాడింది. ‘హౌస్ రెండు గ్రూపులుగా విడిపోయింది. ఈ వారంలో సమీకరణాలు మారతాయి’ అని పేర్కొంది.
shefali jariwala
Bigg Boss
reality show

More Telugu News