Bhai Dhooj: 'లవ్ యూ రాహుల్' అంటూ అరుదైన చిత్రాలను పంచుకున్న ప్రియాంకా గాంధీ!

  • చిన్ననాటి జ్ఞాపకాలు గుర్తు చేసుకున్న ప్రియాంకా
  • పలు ఫొటోలను షేర్ చేసుకున్న కాంగ్రెస్ నేత
  • వైరల్ అవుతున్న చిత్రాలు
తన సోదరుడు రాహుల్ తో చిన్నప్పటి జ్ఞాపకాలను పంచుకున్నారు ప్రియాంకా గాంధీ. భాయ్ ధూజ్ (భగినీ హస్త భోజనం) పండగ సందర్భంగా చిన్నతనం నుంచి ఇప్పటివరకూ రాహుల్, నానమ్మ ఇందిరా గాంధీ, తల్లిదండ్రులు రాజీవ్, సోనియాలతో కలిసి దిగిన ఫొటోలను ఓ ఫ్రేమ్ రూపంలో అమర్చి, తన సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. సోదరుడిపై ఉన్న అనురాగాన్ని వ్యక్తం చేస్తూ, "లవ్ యూ రాహుల్ గాంధీ... భాయ్ ధూజ్" అని ట్వీట్ చేశారు. ఈ ట్వీట్ ఇప్పుడు వైరల్ అవుతోంది.
Bhai Dhooj
Rahul Gandhi
Priyaanka Gandhi

More Telugu News