మెగా హీరో కోసం విలాసవంతమైన సెట్
- కుటుంబ కథా చిత్రంగా 'ప్రతిరోజూ పండగే'
- ఒక పాట మినహా చిత్రీకరణ పూర్తి
- డిసెంబర్ 20వ తేదీన విడుదల
తేజు - రాశి ఖన్నాపై చిత్రీకరించే ఈ పాట కోసం హైదరాబాద్ లో విలాసవంతమైన ఒక సెట్ ను వేస్తున్నారు. అందమైన ఈ సెట్ లో చిత్రీకరించే పాట ఈ సినిమా హైలైట్స్ లో ఒకటిగా నిలుస్తుందని అంటున్నారు. 'సుప్రీమ్' తరువాత తేజు - రాశి ఖన్నా కలిసి నటిస్తున్న సినిమా కావడంతో అంచనాలు వున్నాయి. సత్యరాజ్ .. రావు రమేశ్ .. మురళీ శర్మ ముఖ్యమైన పాత్రల్లో కనిపించనున్న ఈ సినిమా, డిసెంబర్ 20న విడుదల కానుంది.