ap7am
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • Grievances
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • TV
News link
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • జగన్  ఏం చేస్తున్నారో అర్థం కావట్లేదు: కేశినేని నాని
    Tue 13:08

    జగన్ ఏం చేస్తున్నారో అర్థం కావట్లేదు: కేశినేని నాని

    • ఏపీ రాజధానిపై ఒక్కొక్కరు ఒక్కో విధంగా మాట్లాడుతున్నారు
    • టీడీపీని ఎవరూ ఏమీ చేయలేరు
    • మేము కేసులకు భయపడబోం 
    Read full story
  • డీలిమిటేషన్‌తో అన్యాయం జరిగితే ఊరుకోం: లోక్‌సభలో మిథున్ రెడ్డి
    Fri 13:47

    డీలిమిటేషన్‌తో అన్యాయం జరిగితే ఊరుకోం: లోక్‌సభలో మిథున్ రెడ్డి

    • ప్రత్యేక హోదా అంశాన్ని లోక్ సభలో గుర్తు చేసిన మిథున్ రెడ్డి
    • హోదా ఇస్తామని చెప్పి.. ఆ తర్వాత చట్టంలో లేదని తప్పించుకున్నారని విమర్శ
    • డీలిమిటేషన్ విషయంలో అదే పునరావృతమైతే సహించేది లేదని హెచ్చరిక
    Read full story
  • చెఫ్ వికాస్ ఖన్నా: 'టైమ్ 100' జాబితా వెనుక కన్నీటి ప్రయాణం!
    Fri 13:45

    చెఫ్ వికాస్ ఖన్నా: 'టైమ్ 100' జాబితా వెనుక కన్నీటి ప్రయాణం!

    • ప్రముఖ చెఫ్ వికాస్ ఖన్నాకు 'టైమ్ 100' జాబితాలో చోటు
    • ఈ స్థాయికి చేరడానికి ఆయన పడిన కష్టాలు ఎన్నో
    • భారత్‌లో వ్యాపారం కూలిపోవడంతో అమెరికాకు పయనం
    • న్యూయార్క్‌లో వీధుల్లో ఆహారం అమ్మి, రైల్వే స్టేషన్‌లో నిద్రించిన వైనం
    • ఆయన ప్రస్థానం ఎంతోమందికి స్ఫూర్తిదాయకమని ఫ్యాన్స్ ప్రశంసలు
    Read full story
  • దుబాయ్ లో ఎయిర్ ట్యాక్సీలు.. తొలి స్టేషన్ నిర్మాణం
    Fri 13:39

    దుబాయ్ లో ఎయిర్ ట్యాక్సీలు.. తొలి స్టేషన్ నిర్మాణం

    • అందుబాటులోకి రానున్న ఎయిర్ ట్యాక్సీ సేవలు
    • ట్రాఫిక్‌ రద్దీకి చెక్ పెట్టడమే ప్రధాన ఉద్దేశం
    • 45 నిమిషాల ప్రయాణం ఇకపై 10 నిమిషాల్లోనే..
    Read full story
  • పాస్టర్ ఇంట్లో కట్టల కొద్దీ నోట్లు.. రూ. 2.27 కోట్లు స్వాధీనం చేసుకున్న పోలీసులు
    Fri 13:18

    పాస్టర్ ఇంట్లో కట్టల కొద్దీ నోట్లు.. రూ. 2.27 కోట్లు స్వాధీనం చేసుకున్న పోలీసులు

    • పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురంలో ఓ చర్చి పాస్టర్ ఇంట్లో భారీ నగదు పట్టివేత
    • సోదాల్లో ఎలాంటి ఆధారాలు లేని రూ. 2.27 కోట్లను స్వాధీనం చేసుకున్న పోలీసులు
    • ఇది హవాలాకు సంబంధించిన డబ్బుగా అనుమానిస్తున్న అధికారులు
    • హైదరాబాద్ నుంచి అల్లుడు డబ్బు తేవడంతో నిఘా పెట్టి పట్టుకున్న పోలీసులు
    • డబ్బు ఎక్కడిదో చెప్పలేక తడబడిన పాస్టర్ కుటుంబం
    Read full story
  • సభికులను నవ్విస్తూనే ప్రభుత్వాన్ని నిలదీసిన ప్రియాంకా గాంధీ
    Fri 13:18

    సభికులను నవ్విస్తూనే ప్రభుత్వాన్ని నిలదీసిన ప్రియాంకా గాంధీ

    • లోక్ సభలో ఆకట్టుకున్న వయనాడ్ ఎంపీ తొలి ప్రసంగం
    • 21 నిమిషాల పాటు సాగిన ప్రసంగంలో సుతిమెత్తగా ప్రభుత్వాన్ని చురకలు
    • నెహ్రూ పేరుతో చమత్కారం.. డీలిమిటేషన్ పై ఘాటు హెచ్చరిక
    Read full story
  • 'ఇది శిక్షా?' అంటూ డీలిమిటేషన్‌పై శశి థరూర్ ధ్వజం
    Fri 13:07

    'ఇది శిక్షా?' అంటూ డీలిమిటేషన్‌పై శశి థరూర్ ధ్వజం

    • జనాభా నియంత్రణలో విఫలమైన రాష్ట్రాలకు రివార్డు
    • సమర్థంగా అమలు చేసిన దక్షిణాది రాష్ట్రాలకు శిక్ష
    • డీలిమిటేషన్ ఓ రాజకీయ ఉచ్చు అంటూ సంచలన వ్యాఖ్యలు
    Read full story
  • చిన్న గెలాక్సీలలోనూ బ్లాక్ హోల్స్.. భారత శాస్త్రవేత్తల పరిశోధనలో కొత్త కోణం
    Fri 13:04

    చిన్న గెలాక్సీలలోనూ బ్లాక్ హోల్స్.. భారత శాస్త్రవేత్తల పరిశోధనలో కొత్త కోణం

    • పాలపుంత చుట్టూ ఉన్న చిన్న గెలాక్సీలలో బ్లాక్ హోల్స్ ఉండొచ్చని భారత శాస్త్రవేత్తల అధ్యయనం వెల్లడి
    • ఈ పరిశోధన చేపట్టిన ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఆస్ట్రోఫిజిక్స్ శాస్త్రవేత్తలు 
    • ఈ పరిశోధన భవిష్యత్ టెలిస్కోపుల ద్వారా చేసే అధ్యయనాలకు ఒక ఫ్రేమ్‌వర్క్‌ను అందిస్తుందని వ్యాఖ్య‌
    Read full story
  • పెద్దల సభలో 'హరివంశ్' హ్యాట్రిక్: రాజ్యసభ డిప్యూటీ చైర్మన్‌గా మరోసారి ఏకగ్రీవం
    Fri 13:01

    పెద్దల సభలో 'హరివంశ్' హ్యాట్రిక్: రాజ్యసభ డిప్యూటీ చైర్మన్‌గా మరోసారి ఏకగ్రీవం

    • రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ గా మూడో సారి ఎన్నికైన హరివంశ్ నారాయణ్ సింగ్
    • విపక్షాల నుంచి ఎదురు కాని పోటీ
    • హరివంశ్ ప్రస్థానం స్ఫూర్తిదాయకమన్న ప్రధాని మోదీ
    Read full story
  • కోలీవుడ్‌ను వణికిస్తున్న వ‌రుస‌ లీకులు.. ఈసారి రజనీ ‘జైలర్ 2’ వంతు
    Fri 12:49

    కోలీవుడ్‌ను వణికిస్తున్న వ‌రుస‌ లీకులు.. ఈసారి రజనీ ‘జైలర్ 2’ వంతు

    • సూపర్‌స్టార్ రజనీకాంత్ ‘జైలర్ 2’ షూటింగ్ వీడియో లీక్
    • కొన్ని రోజుల క్రితమే ‘జన నాయగన్’ చిత్రానికీ ఇదే పరిస్థితి
    • లీకైన కంటెంట్ షేర్ చేస్తే కఠిన చర్యలన్న నిర్మాణ సంస్థ
    • లీకులను ప్రోత్సహించవద్దని అభిమానులకు చిత్ర బృందం విజ్ఞప్తి
    Read full story
©2026 ap7am.com
Home Privacy Policy Disclaimer ContactUs Grievances NV