01 Tue 08:48 అత్తపై పగ తీర్చుకోవాలని... 2 కిలోల బంగారం, 6.7 కిలోల వెండి దొంగిలించిన యువతి! ఈనెల 21న దొంగతనం పోలీసుల విచారణలో విస్తుపోయే నిజం దొంగతనానికి సహకరించిన వియ్యపువారు
02 Sat 12:41 రామ్ సినిమాకు జాతీయ అవార్డు గ్రహీత.. విజువల్స్‌పై భారీ అంచనాలు దర్శకుడిగా మారిన హీరో రామ్ పోతినేని #RAPO23 చిత్రానికి జాతీయ అవార్డు గ్రహీత తిరు సినిమాటోగ్రాఫర్‌గా ఎంపిక రైటర్, డైరెక్టర్, హీరోగా రామ్.. సైకలాజికల్ యాక్షన్ థ్రిల్లర్‌గా సినిమా రామ్ సోదరుడు కృష్ణ పోతినేని నిర్మాణంలో రాపో సినిమాటిక్స్ బ్యానర్ పై చిత్రం త్వరలో చిత్రీకరణ ప్రారంభం.. విజువల్స్‌పై పెరిగిన అంచనాలు
03 Sat 12:39 ఐరోపాలోకి వలసల వల్లే పాశ్చాత్య నాగరికత నాశనమవుతోంది: జేడీ వాన్స్ గత డిసెంబర్ లో బ్రిటన్‌లోని సౌతాంప్టన్ నగరంలో శ్వేతజాతీయుడిని హత్య చేసిన సిక్కు యువకుడు 'వలసదారుల దండయాత్ర' అంటూ వాన్స్ విమర్శలు తమ దేశ అంతర్గత అంశాల్లో జోక్యం జేసుకోవడంపై తీవ్రంగా స్పందించిన బ్రిటన్ ప్రధాని కార్యాలయం
04 Sat 12:28 అయోధ్యలో దారుణం.. పార్కులో ప్రేమజంటపై కాషాయ వస్త్రధారుల దాడి.. వీడియో వైరల్! ఘటనపై దర్యాప్తు చేపట్టిన పోలీసులు.. ఇద్దరు అనుమానితుల అరెస్ట్ జంట అసభ్యంగా ప్రవర్తించడం వల్లే దాడి చేశామని నిందితుల వాదన దాడి ఘటనను తీవ్రంగా ఖండించిన అయోధ్యలోని మత పెద్దలు
05 Sat 12:20 జేడీ చక్రవర్తితో గొడవపై రంభ ఆసక్తికర వ్యాఖ్యలు! జేడీ చక్రవర్తి తనకు మంచి స్నేహితుడని చెప్పిన రంభ ఆయన తన పెళ్లికి రాకపోవడం తనను ఎంతో బాధించిందని వెల్లడి ఆయన కనిపించనప్పుడు గట్టిగా తిట్టేశానన్న రంభ
06 Sat 12:11 లండన్‌లో భారత ప్రధాన న్యాయమూర్తి సభలో ‘కాక్రోచ్’ వ్యాఖ్యల కలకలం! ప్రసంగానికి అంతరాయం కలిగించిన నిరసనకారులు ‘కాక్రోచ్’ వ్యాఖ్యలపై నిలదీసినట్లు వీడియోలు వైరల్ నిర్వాహకుల జోక్యంతో నిలిచిపోయిన ప్రశ్నల పర్వం సభ్యత లేని ప్రవర్తనంటూ భారత హైకమిషన్ ఖండన ఏఐ సాంకేతికతపై సీజేఐ కీలక ప్రసంగం
07 Sat 11:46 లివర్ ఆరోగ్యం కోసం బ్లాక్ కాఫీ... ఎలా, ఎంత తాగితే మేలు? లివర్‌లో కొవ్వు పేరుకుపోవడాన్ని, వాపును అడ్డుకునే కాఫీలోని గుణాలు అయితే, ఇది ఒక్కటే ఫ్యాటీ లివర్‌కు పూర్తి చికిత్స కాదని నిపుణుల హెచ్చరిక ఆరోగ్యకరమైన జీవనశైలికి ఇది ఒక సహాయకారి మాత్రమే పాలు, పంచదార లేకుండా రోజుకు 2-3 కప్పులు తాగడం సురక్షితం
08 Sat 11:40 మంటల కంటే పొగే ప్రమాదకరం.. ఎందుకో వివరిస్తున్న నిపుణులు! ఆక్సిజన్ తగ్గి క్షణాల్లో స్పృహ కోల్పోయే ప్రమాదం విషవాయువులతో నిలువునా ఊపిరాడకుండా చేసే సైనైడ్ అత్యంత వేడి గాలితో ఊపిరితిత్తులు దెబ్బతినే అవకాశం పొగ ఎక్కువగా ఉంటే నేలపై వంగి నడవాలి ఫైర్ సేఫ్టీ నిబంధనలు పాటించాలని నిపుణుల హెచ్చరిక
09 Sat 11:38 మూడు గుడ్లకు రూ. 500.. ఫైవ్‌స్టార్ హోటల్‌లో బిల్లు మోత! ముంబై ఫైవ్‌స్టార్ హోటల్‌లో గెస్ట్‌కు చేదు అనుభవం ఒక పరాఠా, మూడు గుడ్లకు రూ. 2300 బిల్లు కేవలం మూడు ఉడికించిన గుడ్లకే రూ. 500 వసూలు ఇది అన్యాయం అంటూ గెస్ట్ పోస్ట్ చేసిన వీడియో వైరల్ హోటల్ ధరలపై సోషల్ మీడియాలో భిన్నాభిప్రాయాలు
10 Sat 11:31 గుడ్డిగా ఫాలో అవ్వాలా? మేము గొర్రెలం కాదు: నాగబాబుకు ప్రకాశ్ రాజ్ కౌంటర్ నాయకుడి మాటే శాసనం అన్న నాగబాబు ఎలాంటి ప్రశ్నలు అడగకండి అని ట్వీట్ నాయకుడు ఎవరైనా సరే ప్రజలకు సమాధానం చెప్పాల్సిందేనన్న ప్రకాశ్ రాజ్