Jammu And Kashmir: కశ్మీర్ ఉగ్రవాదుల జాడ తెలిపితే భారీ బహుమతి

  • అమిన్ పై రూ.15 లక్షల రివార్డు  
  •  రియాజ్, ముదస్సిర్ లపై చెరో రూ.7.5 లక్షల రివార్డు  
  •  ఈ ముగ్గురూ హిజ్ బుల్ ముజాహిద్దీన్ కు చెందిన వారే
జమ్మూకశ్మీర్లో ఉగ్ర కార్యకలాపాలకు పాల్పడుతున్న హిజ్ బుల్ ముజాహిద్దీన్ కు చెందిన ముగ్గురు ఉగ్రవాదుల జాడ చెపితే రూ.30 లక్షల రివార్డు ఇస్తామని జమ్ము, కశ్మీర్ పోలీసులు ప్రకటించారు. వీరిలో మొహమ్మద్ అమిన్, అలియాస్ జహంగీర్ సరూరి, అతని సహచరులు రియాజ్ అహ్మద్, ముదస్సిర్ అహ్మద్ లు ఉన్నారు. అమిన్ పై రూ.15 లక్షల రివార్డు ప్రకటించగా, రియాజ్, ముదస్సిర్ లపై చెరో రూ.7.5 లక్షల రివార్డు ప్రకటించారు.
Jammu And Kashmir

More Telugu News